పిలోరేవ ప్రాచ్యాం వల్మీకోఽతోఽర్ధ పంచ మైః హస్తైః|
దిశి యామ్యాయాం తోయం వక్తవ్యం సప్తభిః పురుషైః|| ౬౬= 66 [?] ;;
ప్రథమే పురుషే భుజగ స్సితా సితో హస్త మాత్ర మూర్తిశ్చ|
దక్షిణతో వహతి సిరా సక్షారం భూరి పానీయమ్|| - ౬౭=67 ;
తా. మరు ప్రాంతములందలి గోగుచెట్టు నికటంబుగ పుట్ట ఉంటే,
దానికి దక్షిణ దిక్కులో - ఒక మూర పొడవు కలిగిఉన్న -
తెలుపు, నలుపు రంగు కల సర్పం ఉంటుంది,
అంతే కాదు, ఆ క్రింద ఎన్నటికీ శోషింపని [= ఎండిపోని] -
దక్షిణ వాహిని ఐన జలనాడి ఉంటుంది &
+ ఆ నీరు ఉప్పగా ఉంటుంది. ౬౭= 67 ;;
& Extra notes ;- Saline water (more commonly known as salt water ;-
On average, seawater in the world's oceans has -
a of about 3.5% (35 g/L, 35 ppt, 600 mM).
This means that every kilogram (roughly one liter by volume) of
seawater has approximately 35 grams (1.2 oz) of dissolved salts ;;
======================== ,
sadaa jala, uppu nILLu ;- సదా జల - ఉప్పునీళ్ళు ;-
pilOrEwa praacyaam walmeekOఽtOఽrdha pamca mai@h hastai@h|
diSi yaamyaayaam tOyam waktawyam saptabhi@h purushai@h
prathamE purushE bhujaga ssitaa sitO hasta maatra muurtiSca|
dakshiNatO wahati siraa sakshaaram bhuuri paaneeyamm|| - ౬౭=67 ;
taa. maru praamtamulamdali gOguceTTu nikaTambuga puTTa umTE,
daaniki dakshiNa dikkulO - oka muura poDawu kaligiunna -
telupu, nalupu ramgu kala sarpam umTumdi,
amtE kaadu, aa krimda ennaTikee SOshimpani [= emDipOni]
dakshiNa waahini aina jalanADi umTumdi & + aa nIru uppagaa umTumdi. - ౬౭= 67 ;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి