8, ఆగస్టు 2023, మంగళవారం

వావిలి చెట్టు - చెప్పే నీటిజాడ

పచితాయాం నిర్గుండ్యాం దక్షిణేన కథితకరైః,

పురుషద్వయే సపాదే స్వాదుజలం భవతి చాశోష్యమ్.    ; ౧౪ ;

రోహిత*మత్స్యోర్ధనరే మృత్కపిలా పాండరాతతః పనితః, 

వల్మీకోపచితాయాం నిర్గుండ్యాం దక్షిణేన కథితకరైః,

పురుషద్వయే సపాదే స్వాదుజలం భవతి చాశోష్యమ్|| .    ;  ౧ ౫ ; 

& తా. నల్లని వావిలి చెట్టు, సున్నపురాళ్ళు ;- 

నిర్జల ప్రదేశంబునందలి నల్ల వావిలి చెట్టునకు పుట్ట చుట్టుకొని ఉంటే, 

ఆ వల్మీకమునకు దక్షిణదిశలో - మూడుమూరల దూరమున - రెండుంబాతిక ప్రమాణంబు త్రవ్విన అందెన్నటికిని శోషింపని = ఇంకిపోని జలములు ఉండును, 

అందు అర్ధ పురుషప్రమాణంబుననే ఎఱ్ఱని చేప* - [e~r~rani cEpa], 

దాని క్రింద కపిలవన్నె గల మట్టి, దాని కింద సున్నపురాళ్ళు

దాని కింద ఉదకము ఉండును. 

& Notes extra ;- 1] వావిలిచెట్టు కొమ్మలను - కొడవలి పిడి తయారీకి వాడుతారు.

2] శ్రీధరీయం ఆయుర్వేదం పద్ధతి ;- కంటిచూపు మెరుగు అవడానికి use చేస్తారు. 

3] ఉల్లేఖన ఆయుర్వేదం  ;;  

4) వినాయకవ్రతంలోని - ఏకవింశతి ఆకులలో - వావిలి పత్రాలు ఉన్నవి. 

సింధువారపత్రి  - విటెక్స్ నిర్గుండో  - 

five leaved chaste tree ;-  నిర్గుండో Vitex nergunde ;

============================================== ,

wAwiliceTTu ceppEceppE nITijADa ;- ॐ ;

walmeekOpacitaayAm nirgumDyAm dakshiNEna kathitakarai@h,

purushadwayE sapAdE swaadujalam bhawati cASOshyamm.    ; ౧౪ ;

rOhitamatsyOrdhanarE mRtkapilaa paamDarAtata@h, 

sikataa saSarkarAwA kramENa warawO bhawa tyambha@h.   ; ౧౫ ;

&

taa. nallani wAwiliceTTu ;- sunnapurALLu ;- nirjala pradESambunamdali nalla waawili ceTTunaku puTTa cuTTukoni umTE, aa walmeekamunaku dakshiNa diSalO - mUDumUrala duuramuna - remDumbAtika pramANambu trawwina amdennaTikini SOshimpani = imkipOni jalamulu umDunu, amdu ardha purushapramANambunanE e~r~rani cEpa, daani krimda kapilawanne gala maTTi, daani kimda sunnapurALLu, daani kimda udakamu umDunu. 

& NOTES EXTRA;- 1] wAwiliceTTu kommalanu - koDawali piDi tayaareeki wADutaaru.

2] SrIdhareeyam aayurwEdam paddhati ;- kamTicuupu merugu awaDAniki `use` cEstaaru. 

3] ullEKana aayurwEdam ;  

4) winaayakawratamlOni - EkawimSati aakulalO - waawili patraalu unnawi.  5] simdhuwaarapatri  - wiTeks negumDo - `five leaved chaste tree` ;-

 nirgumDO `Vitex nergunde` ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి