23, ఆగస్టు 2023, బుధవారం

అంబాళపుచెట్టు - ఏనుగచెట్టు

 స్నిగ్ధాః ప్రలంబ శాఖా వామన విదప ద్రుమాః సమీప జలాః|

సుషిరా జర్ఝర పత్రా రూక్షాశ్చ జలేన సంత్యక్తాః||  ౫౦ = 50 ;;

తిలకామ్లాతక వారణ భల్లాతక బిల్వతిందు కారికోలాః| 

పిండార శిరీషార్జున కల్మాషక వంజుళా తిబలాః||  ౫౧=51 ;;

ఏతేయది వల్మీకైః సుస్నిగ్ధైః పరివృతః తోయమ్|

హస్తైః త్రిభిరుత్తరతశ్చతుర్భిః అర్ధేన చ నరేణ|| ౫౨=52 ;; -

&+ ;- & తా.  జలరహిత సీమలో స్నిగ్ధముగను, 

వ్రేల్లాడే కొమ్మలు కలిగిన చెట్లు ఉన్నచో/ OR -

పొట్టిగా ఉండే వృక్షములు ఉంటే - అక్కడ జలములు ఉండును.

బొట్టుగచెట్టు - అంబాళపుచెట్టు - ఏనుగచెట్టు

జీడచెట్టు - మారేడుచెట్టు - 

తిందుగచెట్టు - ఉలిమి చెట్టు -

తుమికిముంగ చెట్టు - ప్రబ్బలి - మద్దిచెట్టు - ఊడుగచెట్టు  ;

సింకారపుచెట్టు - దిరిసెనచెట్టు - 

కల్మాషకచెట్టు - ఉబ్బచెట్టు - చిట్టాముదపుచెట్టు - 

ఈ చెట్లలో ఏదైనా - ఒక చెట్టు నకు - పుట్ట* [anthill] చుట్టుకుని ఉంటే -

దానికి ఉత్తరభాగమున - మూడుమూరల దూరమున - 

నాలుగున్నర పు.ప్ర. త్రవ్వితే జలములు ఉంటాయి.

================================ , 

అంబాళపుచెట్టు - ఏనుగచెట్టు ;-

snigdhaa@h pralamba SAKA waamana widapa drumaa@h samIpa jalA@h|

sushiraa jarjhara patraa ruukshaaSca jalEna samtyaktA@h||  ౫౦ = 50 ;;

tilakaamlAtaka waaraNa BallAtaka bilwatimdu kaarikOlA@h|

pimDAra SirIshArjuna kalmaashaka wamjuLA tibalaa@h|| ౫౧=51 ;; 

EtEyadi walmeekai@h susnigdhai@h pariwRta@h tOyamm|

hastai@h tribhiruttarataScaturbhi@h ardhEna ca narENa|| ౫౨=52 ;; -

&+ ;- & తా.  jalarahita seemalO snigdhamuganu, 

wrEllADE kommalu kaligina ceTlu unnacO/  - OR -

poTTigaa umDE wRkshamulu umTE - akkaDa jalamulu umDunu.

boTTugaceTTu - amALapuceTTu - EnugaceTTu - 

jeeDaceTTu - maarEDuceTTu - timdugaceTTu - ulimi ceTTu -

tumikimumga ceTTu - prabbali - maddiceTTu - UDugaceTTu  ;

simkaarapuceTTu - dirisenaceTTu - 

kalmaashakaceTTu - ubbaceTTu - ciTTAmudapuceTTu - 

ee ceTlalO Edainaa - oka ceTTu naku - puTTa cuTTukuni umTE -

daaniki uttarabhaagamuna - muuDumuurala duuramuna - 

naalugunnara pu.pra. trawwitE jalamulu umTAyi.

&

*పుట్ట = *चींटी वल्मीक (anthill) या चींटी छत्ता (ant nest) ;; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి