అశ్మంతకస్య వామే బదరీ* వా దృశ్యతేహి నిలయోవా|
షడ్భి రుదక్తస్య స్సార్ధే పురుషత్రయే తోయమ్|| ౪౪ =45 ;
కూర్మః ప్రథమే పురుషే పాషాణో ధూసర స్ససికతామృత్|
ఆదౌ సిరా చ యామ్యా పూర్వోత్తరతో ద్వితీయా చ|| ౪౫=45 ;
తా. నీళ్ళు లేని చోట ఉన్నట్టి - అ] జువ్విచెట్టు-నకు ఉత్తరదిక్కున -
ఆ] *రేగుచెట్టు గానీ/ ఇ] పుట్ట గానీ ఉంటే -
ఆ వల్మీకమునకు - North న ఆఱు మూరల [= six= 6] దూరమున -
మూడున్నర పురుష ప్రమాణమున త్రవ్వినచో జలములు ఉంటాయి.
అందు ఒక పు.ప్ర.ననే - ఈ] తాబేలు ; ఆ క్రింద
ఉ] ధూమ్రవర్ణము కలిగిన పాషాణము ; - దాని కింద -
ఊ] ఇసుక కలిసిన మన్ను ; ఆ కింద
దక్షిణదిశ నుండి ప్రవహించే జలనాడి, & దాని కింద -
ఈశాన్యదిక్కు నుండి ప్రవహించే జలనాడి ఉంటాయి. = ౪౪ - ౪౫ = 44, 45 ;;
& *బదరీ* = *రేగుచెట్టు ;
& * యామ్యేనకపిత్థస్యాఽహి సంశ్రయః = వెలగచెట్టు ;;
`notes extra ;- 1] రేగిచెట్టు - Indian Ajujubbe tree ;- Ziziphus mauritiana ;
& + ;- बदरी तरु ;- బదరీ వృక్షం ; Badari ;
=================================== ,
बदरी तरु ;-
aSmamtakasya waamE badaree waa dRSyatEhi nilayOwA|
shaDBi rudaktasya ssArdhE purusha trayE tOyamm||
45 ;- kuurma@h prathamE purushE pAshANO dhUsara ssasikatAmRt|
Adau siraa ca yaamyA pUrwOttaratO dwitIyA ca|| ౪౫ ;
&
taa. nILLu lEni cOTa unnaTTi -
a] juwwiceTTu-naku uttaradikkuna -
aa] *rEguceTTu gaanee/ i] puTTa gaanee umTE -
aa walmeekamunaku - `North ` na aa~ru mUrala [= six = 6] duuramuna -
mUDunnara purusha pramANamuna trawwinacO jalamulu umTAyi.
amdu oka pu.pra.nanE - ee]taabElu ;
aa krimda u] dhuumrawarNamu kaligina paashANamu ; -
daani kimda - uu] isuka kalisina mannu ; aa kimda
dakshiNadiSa numDi prawahimcE jalanADi, &
dAni kimda - ISAnyadikku numDi prawahimcE jalanADi umTAyi. -
౪౪ - ౪౫ = 44, 45 ;
& **rEguceTTu = rEgiceTTu = రేగిచెట్టు
&* yAmyEnakapitthasyaa~hi samSraya@h = welagaceTTu ;;
&`notes extra ;- 1] రేగిచెట్టు - Indian Ajujubbe tree ;- Ziziphus mauritiana ;
& Sthala Vriksha:- - Badrinath: The famous pilgrimage Badrinath is named after Badari trees.
• Sri Rama:- Sri Rama & Badari Fruits : Sabari fed Badari fruits to Sri Rama when Sri Rama visited her hermitage during forest exile.
• Sikhism: Associated with Gurudwara Ber Sahib. In Golden Temple of Amritsar there is a Ber tree under which Baba Budhanji meditated.
• Chitrakoota Forest: Sri Rama mentions this tree while describing the beauty of Chitrakoota mountain-forest to Devi Sita (Trees of Chitrakoota - Valmiki Ramayana - Ayodhya Kanda 94).
బదరీ వృక్షం ;- బదరీ వృక్షం ;- LINK;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి