ఉదగర్జునస్య దృశ్యో వల్మీకో వల్మీకో యది తతార్జునద్ధస్తైః,
త్రిభి రంబు భవతి పురుషై స్త్రీ భ్రర్ధ సమన్వితైః పశ్చాత్||
శ్లోకమ్ ; ౧౩ ;-
శ్వేతా గోధా ధన రేపురుషే మృద్ధూసరాతతః కృష్ణా,
పీతాసితా సుసికతా తతో జలం నిర్దిశే ద్ధవళమ్|| - ౧౩ ;
=========================== ,
SwEtA gOdhaa dhana rEpurushE mRddhUsaraatata@h kRshNA,
peetaasitaa susikataa tatO jalam nirdiSE ddhawaLamm|| - ౧౩ ;
తా. అంబురహిత ప్రదేశమునందు ఉన్న మద్దిచెట్టు,
ఆ మద్ది చెట్టునకు ఉత్తరదిశయందు పుట్ట &
మద్దికి పడమటి దిక్కునమూడు మూరల దూరంబున -
మూడున్నర పురుష ప్రమాణము లోతుకు త్రవ్వవలెను,
అక్కడ తెల్లని ఉదకము ఉత్పన్నము అగును,
అందు అర్ధ పురుష ప్రమాణంబుననే తెల్లని "ఉడుము",
బూడిదె రంగు గల మృత్తికయు -
పిదప నల్లని మృత్తికయు, తెలుపు పచ్చ వర్ణము గల యిసుక,
దాని క్రింద నిర్మలోదకము ఉండును.
================================== ,
BUmilO neeru- kanipeTTuTa ;-
శ్లోకమ్ ; ౧౨ ;-
udagarjunasya dRSyO walmeekO walmeekO yadi tatArjunaddhastai@h,
tribhi rambu bhawati purushai stree bhrardha samanwitai@h paScAt ;
శ్లోకమ్ ; ౧౩ ;-
SwEtA gOdhaa dhana rEpurushE mRddhUsaraatata@h kRshNA,
peetaasitaa susikataa tatO jalam nirdiSE ddhawaLamm|| - ౧౩ ;
taa. amburahita pradESamunamdu unna maddiceTTu,
aa maddi ceTTunaku uttaradiSayamdu puTTa &
maddiki paDamaTi dikkunamUDu mUrala duurambuna -
mUDunnara purusha pramANamu lOtuku trawwawalenu,
akkaDa tellani udakamu utpannamu agunu,
amdu ardha purusha pramANambunanE -
tellani "uDumu",buuDide ramgu gala mRttikayu -
pidapa nallani mRttikayu, telupu pacca warNamu gala yisuka,
daani krimda nirmalOdakamu umDunu.
&
భూమిలో నీరు- కనిపెట్టుట ;= BUmilO neeru- kanipeTTuTa ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి