7, ఆగస్టు 2023, సోమవారం

జలము, నిర్వచనములు

1] పురుషప్రమాణం* = పురుషుడు చేతులు బార చాచి, 

నీటిలో దూకేటప్పుడు - ఎగయు నీటి అంగుళముల కొలత -

2] తూర్పు, పడమర, ఉత్తర దిక్కుల నుండి -

వెలువడు నాడులు శుభప్రదములు ;; 

ఆగ్నేయ, నైరృత వాయవ్య శాంకర దిశల నుండి వచ్చునవి - 

స్వల్ప జలములను కలిగినవి అగును. 

తొమ్మిదవ మహానాడి -[120 = ౧౨౦*] అంగుళములు - కొలత - 

               అని గ్రహింపవలెను. 

3] అష్ట దిక్కులకు, ఇంద్ర, అగ్ని, వరుణ, 

నిర్వృత్తి, వాయు, సోమ, శంకరులు* ~~~ అధ్పతులు -

కనుక ఆ దిక్పాలకుల నామ సంబంధములచే జలనాడులు ఉన్నవి. 

పాతాళం నుండి మధ్య వెళ్ళే తొమ్మిదవ నాడి - మహా సిర - అని పేరు ;

&

శంకరులు* = ఈశాన్య దిశ ; 

=================,

jalamu, nirwacanamulu ;- 

nirwacana - wiwaraNalu ;- 1] *purushapramANam = 

purushuDu cEtulu baara caaci, nITilO duukETappuDu - 

egayu nITi amguLamula kolata  ;

2] tuurpu, paDamara, uttara dikkula numDi -

weluwaDu nADulu SuBapradamulu ;;

AgnEya, nairRta waayawya SAmkara diSala numDi waccunawi - 

swalpa jalamulanu kaliginawi agunu. tommidawa mahAnADi 

[120 = ౧౨౦*]amguLamulu - kolata - ani grahimpawalenu. 

3] ashTa dikkulaku, imdra agni waruNa nirwRtti waayu sOma Samkaru*lu ~~~ adhpatulu, kanuka aa dikpaalakula naama sambamdhamulacE jalanADulu unnawi. paatALam numDi madhya weLLE tommidawa nADi - mahaa sira - ani pEru ; 

&

* Samkara = ISAnya diSa ; 

water - వివరణలు 






నిర్వచన - వివరణలు ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి