27, ఆగస్టు 2023, ఆదివారం

again water, నీరు

 పూర్వోత్తరేణ పీలో ర్యది వల్మీకో జలం భవతి పశ్చాత్||

ఉత్తర గమనాచ సిరా విజ్ఞేయా పంచభిః పురుషైః|| ౬౪=64 ;

చిహ్నం దర్దుర మాదౌ మృత్కపిలా తత్ప్సరం భవే ద్ధరితా|

భవతి చ పురుషాధోశ్మా తస్య తలే వారి నిర్దేశ్యమ్|| ౬౫=65 ;;

తా. మరు* ప్రదేశాలలో కారుగోగుచెట్టునకు 

ఈశాన్య దిశలో - పుట్ట ఉంటే - ఆ పుట్టకు వాయవ్య దిశలో - 

ఐదు పు.ప్ర. త్రవ్వినచో నీరు ఉంటుంది. 

అందు ముందట ఒక కప్ప[=frog]యు, 

ఆ క్రింద నల్ల మట్టి & దాని క్రింద ఒక పు.ప్ర. ఱాయి [stone] & 

ఆ క్రింద మళ్ళీ నీళ్ళు  [again water] ఉంటాయి.     &

1] మరు* ప్రాంతములు = నీరు లేని ప్రాంతములు* ;;

2] Gogupuulu/ gongura ;- Roselle (plant), for medicinal uses

-     Sorrel, sour leaf in European cuisine ; 

=============================================== , 

`puurwOttarENa peelO ryadi walmeekO jalam bhawati paScAt|

uttara gamanaaca siraa wijnEyaa pamcaBi@h purushai@h|| ౬౪=64 ;

cihnam dardura maadau mRtkapilaa tatpsaram bhawE ddharitaa|

bhawati ca purushaadhOSmA tasya talE waari nirdESyamm||  ౬౫=65 ;;

taa. maru* pradESaalalO kaarugOguceTTunaku 

ISAnya diSalO - puTTa umTE - 

aa puTTaku waayawya diSalO - aidu pu.pra. trawwinacO neeru umTumdi. 

amdu mumdaTa oka kappayu, aa krimda nalla maTTi & 

daani krimda oka pu.pra. ~raayi & aa krimda maLLI nILLu umTAyi.

&

maru* praamtamulu = neeru lEni praamtamulu* ;;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి