17, ఆగస్టు 2023, గురువారం

రేగిచెట్టు, తెల్ల ఉడుము

పూర్వేణ యది బదర్యా వల్మీకో దృశ్యతే జలం పశ్చాత్,

పురుషైస్త్రిభి రాచే/బే{?}శ్యం, శ్వేతాభా గోధికార్ధనరే -    ౧౬ ;

&

తాత్పర్య;- నిర్జలసీమయందు రేగుచెట్టు,  

రేగిచెట్టు కి- తూర్పు[=ప్రాక్] పుట్ట ఉంటే - 

ఆ పుట్టకు - పడమటి దిక్కున - మూడు పురుష ప్రమాణము త్రవ్విన - 

అందు నీరు ఉద్భవిల్లును, 

అందు అర్ధప్రమాణంబుననే తెల్లని ఉడుము ఉండును. 

& EXtra Notes ;- గోధిక, గోధ ;- & the iquana ;-

ఉడుంపట్టు [idiom - usage]- సడలించలేని చేతి పట్టు - అని అర్ధం ;

================================== ,

puurwENa yadi badaryA walmeekO dRSyatE jalam paScAt,

purushaistribhi raacE/bE{?}Syam, SwEtABaa gOdhikArdhanarE -    ౧౫  ;

&

taatparya. nirjalaseemayamdu rEguceTTu,  rEgiceTTu ki- tuurpu[=praak] puTTa umTE - 

aa puTTaku - paDamaTi dikkuna - mUDu purusha pramANamu trawwina - amdu neeru udBawillunu,  amdu ardhapramANambunanE tellani uDumu umDunu.

notes ;- gOdhika, uDumpaTTu - saDalimcalEni cEti paTTu - ani ardham ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి