27, ఆగస్టు 2023, ఆదివారం

వెలుతురు చెట్టు

ఉత్తరశ్చ కరీరే* అహేః గృహం దక్షిణే జలం జ్ఞేయమ్|

దశభిః పురుషైః జ్ఞేయం పురుషే పీతోత్ర మండూకః|| ౬౮=68 ;

తా. మరుప్రాంతములందు - వెణుతురు* చెట్టునకు - 

ఉత్తరదిక్కున పుట్ట ఉంటే -

దానికి మూడు మూరల దూరమున -

పది పు. ప్ర. త్రవ్వితే, 

దక్షిణవాహిని ఐన జలనాడి ఉండును.

అందు ఒక పు.ప్ర.న - పచ్చని కప్ప ఉంటుంది. ౬౮=68 ;; 

& *కరీరే  = & *కరీరే  =  करीर / करील = కరీరం ;

 करीर / करील == కరీరం ;; *వెణుతురు చెట్టు = వెలుతురు చెట్టు ;

= weNuturu ceTTu* = weluturu ceTTu ;*

============================= , 

uttaraSca kareerE ahE@h gRham dakshiNE jalam jnEyamm|

daSabhi@h purushai@h jnEyam purushE pItOtra mamDUka@h|| - ౬౮=68 ;

taa. marupraamtamulamdu - weNuturu ceTTunaku - 

uttaradikkuna puTTa umTE -

daaniki mUDu mUrala duuramuna -

padi pu. pra. trawwitE, 

dakshiNawAhini aina jalanADi umDunu.

amdu oka pu.pra.na - paccani kappa umTumdi.-౬౮=68 ;; 

Link ;- వెణుతురు/ నేలజమ్మి చెట్టు/ ;

& *కరీరే  =  करीर / करील = కరీరం ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి