21, ఆగస్టు 2023, సోమవారం

యామ్య సిరా

వల్మీక సంవృతో యది తాళో వా భవతి నాళికే రోవా|

పశ్చాత్ షడ్భిః హస్తైః చతుర్భిః సిరా యామ్యా|| - ౪౧;

తా. నీళ్ళు లేని సీమలో తాటిచెట్టునకు గానీ/ 

*టెంకాయ చెట్టు[`coconut tree] కి గానీ, 

పుట్ట చుట్టుకుని ఉంటే - దానికి పడమట [West] -

ఆఱు [=6] మూరల దూరాన - 

నాలుగు పురుషుల ప్రమాణము త్రవ్వితే, 

దక్షిణదిక్ వాహిని [south face] ఐన - యామ్య సిరా - ఉండును. 

================== ,

yaamya siraa ;-

walmeeka samwRtO yadi tALO wA Bawati nALikE rOwA|

paScaat shaDBi@h hastai@h caturBi@h siraayaamyA|| - ౪౧;

taa. nILLu lEni seemalO tATiceTTunaku gAnI/ 

TemkaayaceTTu*[`coconut tree`] ki gaanee, 

puTTa cuTTukuni umTE - daaniki paDamaTa [`West`] 

aa~ru [=6] muurala duuraana - 

naalugu purushula pramANamu [-> page 22 ] trawwitE, 

dakshiNa dik wAhini [`south face`] aina - 

yAmya sirA - umDunu. -౪౧= 45 ;; 

&

*టెంకాయ చెట్టు[`coconut tree] = *కొబ్బరిచెట్టు ; 

TenkAya = coconut tree 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి