20, ఆగస్టు 2023, ఆదివారం

మహేంద్రి జలనాడి

ఉత్తరతశ్చ మధూకా దహీ నిలయో దృశ్యతే యదా సేయమ్|

పరిహృత్య పంచహస్తా నష్టార్ధే పౌరుషే ప్రథమమ్|| ౩౫ ;

అహిరాజా పురుషేఽ స్మిన్ ధూమ్రా ధాత్రీ కుళుత్థ వర్ణోశ్మా|

మాహేంద్రీ భవతి సిరా వహతి సఫేనం సదా తోయమ్|| = ౩౬  ;

 [౩౫ & ౩౬ = 35శ్లోకమ్, 36శ్లోకమ్ ;- మహేంద్రి జలనాడి ] ;

సారాంశం ;- జలరహిత ప్రదేశమున -  i] ఇప్పచెట్టు ; ఆ తరువునకు ఉత్తర దిక్కు [=North] నందు పుట్ట ఉంటే, దానికి ఐదు మూరల దూరాన - నాలుగు పురుషప్రమాణము త్రవ్వితే - తూర్పు దిక్కునుండి ప్రవహించు "మహేంద్రి జలనాడి" ఉండును.

ఆ మహేంద్రి సిరాలలో - నురుగుతో కూడిన జలములు కనిపిస్తాయి. & అందు  

ii] పురుషప్రమాణముననే సర్పము - iii] ధూమ్రవర్ణము కలిగి ఉన్న మృత్తిక ; 

ఆ క్రింద iv] ఉలవ వన్నె గల ఱాయి [stone] - ఉండును.

--- "మహేంద్రి జలనాడి" --- 

=======================,

uttarataSca madhuukaa dahee nilayO dRSyatE yadaa sEyamm|

parihRtya pamcahastA nashTArdhE paurushE prathamamm|| = 35

ahiraajA purushEఽ smin dhuumraa dhaatree kuLuttha warNOSmA|

maahEmdree bhawati siraa wahati saphEnam sadA tOyamm|| =  ౩౫ ;

&

uttarataSca madhuukaa dahee nilayO dRSyatE yadaa sEyamm|

parihRtya pamcahastA nashTArdhE

paurushE prathamamm||

ahiraajA purushEఽ smin dhuumraa dhaatree kuLuttha warNOSmA|

maahEmdree bhawati siraa wahati saphEnam sadA tOyamm|| = ౩౫ & ౩౬ ;

saarAMSam ;- jalarahita pradESamuna -  

i] ippaceTTu ; aa taruwunaku uttara dikku [=`North`] namdu puTTa umTE, 

daaniki aidu muurala duuraana - naalugu purushapramANamu trawwitE - 

tuurpu dikkunumDi prawahimcu "mahEmdri jalanADi" umDunu.

aa mahEmdri siraalalO - nurugutO kUDina jalamulu kanipistaayi.

& amdu  

 ii] purushapramANamunanE sarpamu - 

iii] dhuumrawarNamu kaligi unna mRttika ; 

aa krimda iv] ulawa wanne gala ~rAyi [`stone`] - umDunu. 

& mahEmdri jalanADi ;; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి