7, ఆగస్టు 2023, సోమవారం

నేరేడు- "ఐంద్రి"- నామ జలనాడి

 జంభ్వాశ్చోదగ్ఘ్సతై స్త్రిభిస్సి గాధో, సరద్వయేత్వైంద్రీ, 

మృల్లోహ గంధికా పాండరోధ పురుషేధ మండూకః||  శ్లోకమ్ ; 8 ;

&

తాత్పర్య ;- వారి* [=*water] విహీన ప్రాంతమున నేరేడు చెట్టు ఉండెనేని, దానికి ఉత్తర దిక్కున - మూడు మూరలు వదిలి, రెండు *పురుషుల ప్రమాణము త్రవ్విన, అందు - తూర్పుదిక్కు నుండి స్రవించెడి - ఐంద్రి - నామ జలనాడి ఉండును.  

ఇంకా అందులో ఒక పురుషప్రమాణమునందు - 

ఇనుము [iron] వాసన  గల మట్టి, తెల్లని కప్ప ఉండును. 

&

notes ;- 1]  శ్రీరాముడు - 14 ఏళ్ళు వనవాస జీవితం - ఎక్కువకాలం - 

నేరేడుపళ్ళు తిని, గడిపాడు - అని రామాయణం లో నుడివారు. 

కనుక - గుజరాత్ మున్నగు ప్రాంత ప్రజలు - 

నేరేడుపళ్ళను "దేవతాఫలములు" అని భావిస్తారు. 

హిందువులు ఏడాదిలో ఒక్కసారైనా ఈ పళ్ళు తినే ఆచారం పాటిస్తున్నారు.

2] జామూన్ చెట్టు/ గిన్నెచెట్టు ;- Jamun tree ; నేరేడు చెట్టు ;

&

జంబూవృక్షస్య ప్రాగ్వల్మీకో యది భవేత్సమీపస్థః,

తస్మాద్దక్షిణ పార్శ్వే - సలిలం - పురుషద్వయే స్వాదు|| 

౯.  అర్ధ పురుషేచ మత్స్యః పారావతసన్నిభశ్చ పాషాణః,

మృద్ భవతి చాత్ర నీలా దీర్ఘం బహు చ తోయమ్ - [౧౦ ]  ;  ॐ  శ్లోకమ్ ; ౧౦ ; 

============ ,  

jambUwRkshasya praagwalmIkO yadi bhawEtsameepastha@h,

tasmaaddakshiNa paarSwE - salilam - purushadwayE swAdu|| 

౯.  ardha purushEca matsya@h paaraawatasannibhaSca paashAN@h,

mRd Bawati caatra neelaa deergham bahu ca tOyamm. - [౧౦ ]  -  ॐ శ్లోకమ్ ; ౧౦ ;

 నేరేడు చెట్టు ;- ॐ శ్లోకమ్ ౧౦ ;- సారాంశం ;- తోయరహిత ప్రాంతమున జంబూతరువు [=నేరేడు చెట్టు] - తూర్పున పుట్ట ఉంటే, దాని దగ్గర - దక్షిణ పార్శ్వమున - రెండు పురుషప్రమాణములు - త్రవ్వినచో - అక్కడ మధురజలములు ఉంటాయి.

ఆ నీటిలో ఒక చేప, పావురం వన్నె కల పాషాణము

పిదప నల్లని మట్టి, [మృత్తిక]యు - 

ఆ క్రింద అశోష్యములగు జలములు ఉండును.

=================== , 

jambhwaaScOdagGsatai stribhissi gaadhO, saradwayEtwaimdree, 

mRllOha gamdhikA pAmDarOdha purushEdha mamDUka@h|| -  ॐ శ్లోకమ్ ; ౧౦ ;

taatparya ;- waari [=`water`] wiheena praamtamuna nErEDu ceTTu umDenEni, 

daaniki uttara dikkuna - mUDu muuralu wadili, 

remDu *purushula pramANamu trawwina, amdu - 

tuurpudikku numDi srawimceDi - aimdri - naama jalanADi umDunu.  

imkaa amdulO oka purushapramANamunamdu - 

inumu [`iron`] waasana  gala maTTi, tellani kappa = FROG - umDunu.

&  Notes ;- nErEDuceTTu ;-  nErEDupaLLu tini, SrIrAmuDu - 

14 ELLu wanawaasa jeewitam - ekkuwakaalam - gaDipADu - 

ani rAmAyaNam lO nuDiwaaru. 

kanuka - gujaraat munnagu praamta prajalu - nErEDupaLLanu "dEwataaphalamulu" ani BAwistaaru. himduwulu EDAdilO okkasaarainaa ee paLLu tinE aacaaram pATistunnaaru.

&
౯.  అర్ధ పురుషేచ మత్స్యః  ;- tAtparya ;- saarAMSam ;- tOyarahita praamtamuna jambuutaruwu [=nErEDu ceTTu] tuurpuna puTTa umTE, daani daggara - dakshiNa paarSwamuna - remDu purushapramANamulu - trawwinacO - akkaDa madhurajalamulu umTAyi.
aa nITilO oka cEpa, paawuram wanne kala paashANamu, pidapa nallani maTTi, [mRttika]yu - tellani, paccani ramgulu kala isuka - waani krimda - nirmala udakamu umDunu.
2] Jamun tree, ginne ceTTu ;

నేరేడు- "ఐంద్రి"- నామ జలనాడి ;; & 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి