1] "ప్రాణానా ఆపః" ;
2] జలనిర్గమన యంత్రాలు ; కలశంబును బోలిన ఆకారము కల నడబావి - భోగేఛ్చ కల పురుషుని గృహారామ సమీపమున నిర్మించాలి.
3] నృపాలురు, జనులు ;- అంజన భృంగములను పోలిన నల్లని, గుండ్రమైన సర్వాంగములు కలిగినట్టి - స్థూల కంఠము, సర్పాకారం కలిగిన నడబావి ;;
4] శ్లో: రాజు ;- త్రికోణాకారం, వేణువులతో కూడినది, స్థూలమైన కంఠం కలిగిన నడబావిని నిర్మించాలి. ;
5] వాపీ కూపాదులు - క్షారోదకములు ఐనను, బురదగ ఉండినను, వగరుగ, దుర్గంధంగా ఉన్నచో అందులో ఏఏ దినుసులను వేసి, శుభ్రపరచవచ్చునో -
వరాహమిహిరుడు - వివరముగా ఇట్లు చెప్పెను ;-
"కలిలం కటుకం లవణం విరసం-
సలిలం చా శుభాగంధి గుణైః రసయుతమ్"
{శ్లో; ౧౦ 10 ] ;
& మద్దిచెట్టు పట్ట, తుంగగడ్డలు, వట్టివేళ్ళు, శొంఠి, బీరవిత్తులు, ఉసిరిక పొట్టు, చిల్లగింజలు - అన్నిటినీ చూర్ణం చేసి, ఆ నీళ్ళలో కలిపివేయాలి.
"అర్జున్ముస్తోశీరైః, సనా-గకో - శాత శామక, చూర్ణైః,
కతక ఫల చూర్ణ యుక్తైః - కూపే యోగః ప్రదాతవ్యః||} ; {శ్లో; ౧౦ - }
==================== ,
1]"prANAnA aapa@h" ;;
2] jalanirgamana yamtraalu ; kalaSambunu bOlina aakaaramu kala naDabaawi - BOgECca kala purushuni gRhArAma samIpamuna nirmimcAli.
3] nRpaaluru, janulu ;- amjana BRmgamulanu pOlina nallani, gumDramaina sarwaamgalu kaliginaTTi - sthuula kamThamu, sarpaakaaram kaligina naDabAwi ;;
4] SlO: raaju ;- trikONAkaaram, wENuwulatO kUDinadi, sthUlamaina kamTham kaligina / ;;
5] waapI kUpAdulu - kshArOdakamulu ainanu, buradaga umDinanu, wagaruga, durgamdhamgaa unnacO amdulO EE dinusulanu wEsi, SubhraparacawaccunO - warAhamihiruDu - wiwaramugaa iTlu ceppenu ;-
"kalilam kaTukam lawaNam wirasam- salilam caa Subhaagamdhi guNai@h rasayutamm"
{SlO; ౧౦ ] ;
& maddiceTTu paTTa, tumgagaDDalu, waTTiwELLu, SomThi, beerawittulu, usirika poTTu, cillagimjalu - anniTinI cUrNam cEsi, A nILLalO kalipiwEyAli.
["arjunmustOSIrai@h, sanaa-gakO -
SAta SAmaka, cUrNai@h, kataka phala cUrNa yuktai@h -
kUpE yOga@h pradaatawya@h||} ;
& కృషి పరాశరము - జల రక్షణము - పొలంలో నీళ్ళు ;- here Link ;-
జల రక్షణము - పొలంలో నీళ్ళు - Vedio LINK ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి