23, ఆగస్టు 2023, బుధవారం

గంటుభారంగి, దంతి

జలరహితే దేశేచేత్ దృశ్యంతేఽసూపజాని చిహ్నాని|

వీరణదూర్వా*మృదవశ్చ యత్ర తస్మిన్ జలం పురుషే||  ౪౮=48 ;

తా. జలరహిత ప్రాంతమున ఊట భూముల నీటి ఒడ్డున ఉండే 

A] కోమలమైన గరికె & 3] విడవలి & 

పచ్చని చెట్లు మొదలైనవి ఉంటే 

అచ్చట - ఒక పు.ప్ర. త్రవ్వినచో ఉదకం ఉంటుంది.  

భార్జ్గీ త్రివృతా దంతీ - సూకర పాదీచ లక్ష్మణాచైవ|

వనమాలెకాచ యూధీ తోయం యామ్యే త్రిభిః పురుషైః|| ౪౯ ;

తా. ఉదకములు లేనిచోట - A] గంటుభారంగి చెట్టు ; B] దంతిచెట్టు - 

C] వరాహక్రాంత - D] వెలుగుతీగె - 

E] విరజాజి - F] నేల తాడి & G] అడవి మొల్ల చెట్టు - 

ఈ తరువులు  గనుక ఉంటే -

దానికి దక్షిణదిక్కునందు - మూడు మూరల దూరమున - 

మూడు పు.ప్ర. త్రవ్వితే నీరు ఉండును.  =  ౪౮ - ౪౯ -  = 48, 49 ;;  

& వీరణదూర్వా* =  కోమలమైన గరికె / గడ్డి ;

==================== ,

మొల్ల, విరజాజి ;-

jalarahitE dESEcEt dRSyamtEఽsUpajAni cihnAni|

weeraNadUrwAmRdawaSca yatra tasmin jalam purushE||  ౪౮=48 ;

taa. jalarahita praamtamuna uuTa BUmula nITi oDDuna umDE 

kOmalamaina garike &

wiDawali & paccani ceTlu modalainawi umTE accaTa - 

oka pu.pra. trawwinacO udakam umTumdi.

BArjgI triwRtA damtI - suukara paadeeca lakshmaNAcaiwa|

wanamaalekaaca yuudhee tOyam yaamyE triBi@h purushai@h|| ౪౯ =49 ;

taa. udakamulu lEnicOTa - gamTuBAramgi ceTTu ; 

damticeTTu - waraahakraamta - weluguteege - wirajaaji - 

nEla tADi & aDawi molla ceTTu - ee taruwulu  ganuka umTE -

dAniki dakshiNadikkunamdu - mUDu mUrala dUramuna - 

muuDu pu.pra., trawwitE neeru umDunu.  =  ౪౮ - ౪౯ -  = 48, 49 ;; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి