ఉష్ణ దినే యది శీతో శీతోష్ణాంభః త్రిభిః నరైః సార్ధః|
ఇంద్ర ధనుః మత్స్యో వా వల్మీకో వా చతుర్ హస్తాత్||-౯౬ = 96 ;;
తా. ఏ స్థలము ఉష్ణకాలములో శీతలముగాను &
శీతకాలములో వేడిగానూ ఉండునో -
ఆ జాగా - నికటమున - ఇంద్రధనుస్సు గానీ,
చేప [= మత్స్యం/ మీనం/ మీను/ fish] గానీ, పుట్ట గానీ ఉన్నచో -
అక్కడికి నాలుగు మూరల దూరమున - 34 = ?????? ;-
3/4 పు.ప్ర. లోతున జలము ఉండును. - ౯౬ = 96 ;;
======================== ,
ushNam-SItalam-tikamaka ;- heat - cold - confusion ;-
ushNa dinE yadi SItO SItOshNAmbha@h tribhi@h narai@h saardh@h|
imdra dhanu@h matsyO waa walmeekO waa catur hastaat||- ౯౬ = 96 ;;
taa. E sthalamu ushNakaalamulO SItalamugaanu &
SItakaalamulO wEDigaanuu umDunO -
aa jaagaa - nikaTamuna - imdradhanussu gaanee,
cEpa [= matsyam/ meenam/ meenu/ `fish`] gaanee, puTTa gaanee unnacO -
akkaDiki naalugu muurala duuramuna -
34 = ?????? ;-
3/4 pu.pra. lOtuna jalamu umDunu. - ౯౬ = 96 ;;
& ఉష్ణం - శీతలం - తికమక ;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి