స్నిగ్ధతరూణాం యామ్యే నరైః చతుభిః జలం ప్రభూతం చ|
తరు గహనేవా వికృతో యస్తస్మాత్ తద్వదేవ వాదేత్|| ౯౩=93
తా. మరుసీమల కోమలములగు వృక్షములకు - దక్షిణము [South] న -
నాలుగు పు.ప్ర. త్రవ్విన - నీరు - ఉంటుంది &
మరియు వికారములగు పాదప [trees] సమూహము ఉంటే -
అందును - పూర్వం [చెప్పిన పద్ధతిలో] వలెనే జలములు ఉంటాయి. ౯౩=93 ;
============================= ,
kOmalamaina `trees` ;-
snigdhatarUNAm yaamyE narai@h catubhi@h jalam praBUtam ca|
taru gahanEwaa wikRtO yastasmaat tadwadEwa waadEt|| ౯౩=93 ;
taa. maruseemala kOmalamulagu wRkshamulaku - dakshiNamu [`South`] na -
naalugu pu.pra. trawwina - neeru - umTumdi &
mariyu wikaaramulagu paadapa [`trees`] samuuhamu umTE -
amdunu - puurwam [ceppina paddhatilO] walenE jalamulu umTAyi. ౯౩=93 ;
& ౯౩=93 ; కోమలమైన trees ;- ౯౩=93 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి