1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

ఒక్కటే రంగు కలభూమి, చిహ్నాలు

ఏక నిభా యత్ర మహీ తృణ తరు వల్మీక గుల్మ పరిహీనా|
తస్యాం యత్ర వికారో భవతి ధరిత్ర్యాం జలం తత్ర|| ౯౧ = 91 ;  
తా. మరుసీమలందలి ఒకటే వర్ణం కలిగిన - భూమిలో -
తృణములు, వృక్షములు, పుట్టలు - పొదరిళ్ళు, 
ఇవి & మొదలైనవి/లేక -
అక్కడ ఏదైనా వికారము అగుపడితే - అందు నీరు ఉంటుంది.   ౯౧ = 91 ;;
& ఒక్కటే రంగు కలిగిన భూమిలో - కొన్ని చిహ్నాలు ;; 
============================= 
            single color bhuumilO - konni cihnaalu ;- ౯౧ = 91 ;
EkaniBA yatra mahee tRNa taru walmeeka gulma pariheenA|
tasyaam yatra wikArO bhawati dharitryaam jalam tatra|| ౯౧ = 91 ;
taa. maruseemalamdali okaTE warNam kaligina - BUmilO -
tRNamulu, wRkshamulu, puTTalu - podariLLu, 
iwi & modalainawi/lEka -
akkaDa Edainaa wikaaramu agupaDitE - amdu neeru umTumdi.   ౯౧ = 91 ;
&
ఒక్కటే రంగు కలిగిన భూమి - కొన్ని చిహ్నాలు ; ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి