3, సెప్టెంబర్ 2025, బుధవారం

బంధూక పుష్పం/ మంకెన్న పువ్వు - 6

 శ్లోకమ్ [A] ;-  పీత సారకః-సర్జకః-అసనః (ప) ;

ఆసనః- బంధూక పుష్పః - ప్రియకః - జీవకః|| -పు- 

6 - వేగి చెట్టు పేళ్ళు ;  💦 Terminalia A lata tomentosa 💦  ;; 

&  శ్లోకమ్ [B] ;- సర్జకాసన *బంధూకపుష్ప ప్రియక జీవకాః|

పీత వర్ణః సాలః, పీత సాలకః ;;

భావం ;- 1] పచ్చని వృక్షము ;- పా. 

పీత వర్ణస్సారోఁస్యాస్తీతి = పీతసారకః = పచ్చని చేవ కలిగినది ;; 

1] సృజతి నిర్యాసం సర్జకః ;

సృజ విసర్గే = బంక [gum] ను పుట్టించేది ;;

2] అస్యతి కుష్ఠాదీని త్యసనః - అసు క్షేపణే = కుష్ఠు . లను పోగొట్టేది.

3] బంధూకస్యేవ రక్తాని పుష్పాణి యస్య సః - బంధూక పుష్పః =

మకెన పువ్వు వలె ఎఱ్ఱని పూలు  కలిగినది ;;

4] ప్రీణాతీతి ప్రియకః. ప్రీఞ్ త్పరణే =     ప్రీఞ్ ; 

ప్రీతిని కలిగించునది ;;

5] కుష్ఠ రోగిణం జీవయతీతి జీవకః. జీవ ప్రాణధారణే||

ఈ ఆరు names - వేగి/శ చెట్టు పేర్లు. 

& EXTRA ;- LINK ;- बन्धूकपुष्पसंकाशं हारकुण्डलभूषितम्| 

एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्|| 

Mankena Puvvu / Pentapetes Phoenicia/ Scarlet Mallow/ bandhuka

శాస్త్రీయ నామం  : Pentapetes Phoenicia

తెలుగు పేరు      :      మంకెన పువ్వు /   మంకెన్న పువ్వు ;      

సంస్కృతం         :         बन्धूकं    

हिंदी                 :      दोपहारिया

English            :    Scarlet Mallow ; 

LINK = ♣ Vriksha ♣ Sasya ♣ Lata ♣ ;; 

& LINK = https://youtu.be/AWeEyVpJ_ek ;-  vedio ;

< మంకెన విత్తనాలు// ఎలా కలెక్ట్// ఎంత//mankena seeds//how to collect//SADHANAREDDY CHANNEL OLDIS GOLD >

& *బంధూక పుష్పం = మంకెన్న పువ్వు ; 

బంధూక పుష్ప ప్రఖ్యా - శ్రీ లలితా సహస్ర నామావళి ;

= bamdhUka pushpam = mamkenna puwwu ; 

bamdhuuka pushpa prakhyaa - Sree lalitaa sahasra naamaawaLi ; 

& + ;- [ next = మద్ది - prev = టేకు మ్రాను - 

ఎర్ర లొద్దుగు/ లక్క - బ్రహ్మదారు - గంగరావి ] ;; కడప tree - జీడిమ్రాను ] ;;

[old buk = అమరకోశము = 95 & New buk = అమరకోశము = 261  ;;

&+ ;- previous post =  paintings2010  ;- కుంతీదేవికి హరేణు ద్రవ్యం - 5 ;-  

తక్కోలము ;- హరేణూ, రేణుకా - కౌంతీ, కపిలా భస్మగంధినీ| ; [ 26, మార్చి 2025, బుధవారం ;;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి