వనస్పతి ;- వానస్పత్యః ఫలైః పుష్పాత్ వనస్పతిః|
వనస్య పతిః. వనస్పతౌ భవః|| 🥦🥦;
🥦🥦 భావం ;- పుష్పముల వలన పుట్టిన ఫలములతోఁ -
కూడిన మామిడి మున్నగునవి వానస్పత్యం - అనబడును. &
వనస్య పతిః = వనస్పతిః ;- పువ్వులు లేక పళ్ళతో కూడిన
మేడి, పనస ఇత్యాది తరువులు " వనస్పతి " అనబడును. & + ;-
వనస్పతి / వానస్పత్యః ;- A tree fructifying from blossoms ; as the MANGO & C.
🥦🥦శ్లోకమ్ ;- 51🎋అమరకోశం - ద్వితీయకాండము ;; old buk = 🎋పేజీ - 87}
============== ,
wanaspati ;- waanaspatya@h phalai@h pushpaat wanaspati@h|
wanasya pati@h. wanaspatau bhawa@h||
BAwam ;- pushpamula walana puTTina phalamulatO@m -
kUDina mAmiDi munnagunawi waanaspatyam - anabaDunu. & wanasya pati@h = wanaspati@h ;- puwwulu leaka paLLatoa kUDina mEDi,
panasa ityaadi taruwulu " wanaspati " anabaDunu. &+ ;-
వనస్పతి / వానస్పత్యః ;- A tree fructifying from blossoms ; as the MANGO & C.
************************************* ,
prev = బంధూక పుష్పం/ మంకెన్న పువ్వు - 6 = శ్లోకమ్ [A] ;- పీత సారకః-సర్జకః-అసనః (ప) ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి