31, అక్టోబర్ 2025, శుక్రవారం

వెదురుబియ్యం = వైణవం - 9

అశ్వత్థ వైణవ ప్లాక్ష నైయగ్రో ధైఙ్గుదం ఫలే||  [ద్వి.కాం. 16 & శ్లో 18 ] ; 

భావం ;-  అశ్వత్థస్య ఫలం అశ్వత్థం = రావిపండు - అశ్వత్థం - అనబడును ;; 

2] వేణోరిదం వైణవం = వెదురుబియ్యం -  వైణం - అనబడును ;

3] ప్లక్షస్య ఫలం "ప్లాక్షం" - అనగా - జువిపండు ;; 

4]  న్యగ్రోధఫలం -  నైయగ్రోధ ఫలం ;- మఱ్ఱిపండు ;

5] ఇంగుదస్య ఫలం "ఐఙ్గుదం" ;- గారపండు - ఐఙ్గుదం ఫలం ;

6] బృహత్యాః ఫలం - "బార్హతం" = ములకపండు - 

ఇవి వరుసగా అశ్వత్థాది ఫలముల నామములు.  🎻🎻  

& Extra ;- వెదురు కర్ర ముదిరిన తర్వాత వాటికి వచ్చే గింజలనుండి ఈ బియ్యాన్ని సేకరిస్తారు. ఇవి చూడటానికి బార్లీ గింజల మాదిరిగా ఉంటాయి. = &    

వెదురు చెట్లు 30 ఏళ్ళు పెరిగినవి శ్రేష్ట్షమైనవి. వెదురు [= వంశీ తరువులు ] కణుపుల నుండి వలిచి, గింజలను తీస్తారు. కొండలలో పెరిగే ఈ వెదురు బొంగుల నుండి గిరిజనులు సేకరించే ఈ గింజలు చూడటానికి బార్లీ బియ్యం - వలె ఉంటాయి. సుగర్ మున్నగు వానికి మంచి ఔషధ సమానము. వెదురు బియ్యాన్ని తక్కువ మోతాదులలో సేవించే విధానములు ఆయుర్వేద వైద్యంలో చెప్పబడినవి. 

===================== , 

wedurubiyyam = waiNawam  - 9

🥦🥦 SlOkam ;- aSwattha waiNawa plaaksha naiyagroa dhai~mgudam PalE|| 

 [dwi.kaam. 16  & SlO 18 ] ;  

BAwam ;- aSwatthasya phalam aSwattham = raawipamDu - aSwattham - anabaDunu ;; 

2] weaNoaridam waiNawam = wedurubiyyam - waiNam anabaDunu ;

3] plakshasya phalam "plaaksham" - anagaa - juwipamDu ;; 

4]  nyagroadhaphalam -  naiyagroadha phalam ;- ma~r~ripamDu ; 

5] imgudasya phalam "ai~mgudam" ;- gaarapamDu - ai~mgudam Palam ;

6] bRhatyaa@h Palam - "bArhatam" = mulakapamDu -

iwi warusagaa aSwatthAdi phalamula naamamulu. ;  🎻🎻  

& Extra ;- weduru ceTlu 30 ELLu periginawi SreashTshamainawi. weduru [= wamSI taruwulu ] kaNupula numDi walici, gimjalanu teestaaru. komDalalO perigE ee weduru bomgula numDi girijanulu seakarimcea ee gimjalu cuDaTAniki baarlee biyyam - wale umTAyi. sugar munnagu aaniki mamci aushadha samaanamu. weduru biyyaanni takkuwa moataadulaloa seawimcea widhaanamulu aayurweada waidyamloa ceppabaDinawi ;; 

& వెదురుబియ్యం = వైణవం  - 9 ;

prev post =  మతంగ ముని సృష్టి - 8 ;- దంతీ దంతావళో హస్తీ ద్విరదోఽనేకపోపః| 

( సింధుర స్సమజః కుంభీ మాతఙ్గశ్చ* మదావళః||

& LINK = విజయ నిఘంటు = wijaya niGamTu  ;                      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి