31, అక్టోబర్ 2025, శుక్రవారం

ఆర్ష/ ఆర్య - ఎట్లా వచ్చింది? - 10

ఆర్ష/ ఆర్య - పదమూలము ;- వ్యుత్పత్తి ;- 

రీతిః స్త్రియా మారకూటో న స్త్రియామ్|| ;-

భావము ;- 1] అగ్ని వలన కరగునది ;; 

2] *ఆరస్య సువర్ణస్య కూటః||

మాయారూపమివ భాసత ఇతి ఆరకూటః| = 

*ఆరమ్ - అనగా బంగారం. - పసిడి యొక్క మాయారూపం మాదిరిగా ఉండేది 

           ఆరకూటమ్  = "ఇత్తడి*" [= brass metal ] -  & so ......... ,

 ఇత్తడి - వంటి మేని ఛాయ కలవారు - కనుక - అర్యులు - ఐనారు.

& *లాటిన్ భాషలో AURUN అంటారు ; 

లాటిన్ భాష - Gold ->  కి  AURUN = "ఆరమ్" - అని పేరు,

కనుక - ఆర్య" పదం - విదేశాల నుండి వచ్చి, స్థిరపడినవారు - లాటినీయులు - 

అని అర్ధం ఔతుంది.

&
EXTRA Notes ;- పుల = బంగారం ;

పులగం = పసిడి వలె మెరిసే అన్నం - అని భావం ;

🏠🏠 🏃 ; = అమరకోశం -  వైశ్య వర్గము  ;  🏃 శ్లోకమ్ ;  ౯౬ 🏃;;

================================ ,

aarsha - aarya - padamuulamu ;- wyutpatti ;- 

reeti@h striyaa maarakUTO na striyaamm|| ;-

BAwamu ;- 1] agni wwalana karag - 10 & unadi ;; 

2] *aarasya suwarNasya kUTa@h||

maayaaruupamiwa bhaasata iti aarakUTa@h| = 

*Araamm - anagaa bamgaaram. - pasiDi yokka maayaaruupam maadirigaa umDEdi ;

          aarakUTamm= "ittaDi"- [= brass metal ] - & so ......... ,

 ittaDi - wamTi meani CAya kalawaaru - kanuka - aryulu - ainaaru.

& *lATin bhaashalO `AURUN` amTAru. 

*lATin bhaashalO - GOLD = `AURUN` = aaramm - ani pearu,

kanuka - aarya" padam - 

widESAla numDi wacci, sthirapaDinawaaru - lATinIyulu - 

ani ardham autumdi.

EXTRA Notes ;- తెల్లని వరి అన్నంలో పచ్చని పెసర ముద్ద పప్పు కలుపుకుంటే తెలుపు, పసుపు కలిపి బంగారపు రంగు ఏర్పడుతుంది కాబట్టి, దీన్ని సంస్కృతంలో కృశర అన్నారు. కృశనం అంటే బంగారం. తెలుగు వాళ్లు దీన్ని ‘పులగం’ అన్నారు. ‘పుల’ అనే తెలుగు పదానికి బంగారపు రంగు అని అర్థం. పులఖండం అంటే బంగారపు రంగులో ఉండే ఖండశర్కర. సంస్కృతంలోనూ తెలుగులోనూ ఒకే అర్థంలో పేర్లు కనిపిస్తున్నాయి ; 

🏆 ౧ - ౨ - ౩ -  ౪  - ౫  - ౬  - ౭  - ౮ - ౯ - ౧౦ 🏆 १  २  ३  ४  ५  ६   ७   ८  ९  - १० 🏆 

ఆర్ష/ ఆర్య - ఎట్లా వచ్చింది?  - 10 ;- ఆర్ష/ ఆర్య - పదమూలము ;- వ్యుత్పత్తి = 

aarsha/ aarya - eTlaa waccimdi? - 10 ;- & aarsha/ aarya - padamuulamu ;-  

prev post = వెదురుబియ్యం = వైణవం - 9 ; 🏰

 i,  ii, iii, iv, vi - vii -viii - ix - x - xi - xii - xiii &

link = పులగం = పసిడి  ;; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి