సింధూరము ;- సింధూరం నాగసంభవమ్|| = అనగా "సీసం వలన పుట్టినది" - &
భావం ;- 1] శ్లోకమ్ ;- నాగ సీసక యోగేష్టవ ప్రాణి -
న గచ్ఛతీ త్యగం. తన్న భవతి చలత్వాత్ ఇతి నాగం. గమ్ఌ గతౌ.
మెత్తనిది అగుట చేత కదలునది ;
౧. సినోతి బధ్నాతి పారదం ఇతి సీసకం =
పాదరసమును [Mercury] బంధించునది.
౨. సువర్ణ కరణ యోగే ఇష్టం భవతీతి యోగేష్టం =
బంగారం చేయు యోగమునందు ఇష్టమైనది.
౪. ఉప్యతే సువర్ణ యోగ, ఇతి వప్రం. టు వప్ బీజ సంతానే.
బంగారం చేయు యోగమునందు ప్రవేశపెట్టబడునది &
ఈ నాలుగు [4 names of LEAD] సీసము* యొక్క పేళ్ళు ;;
🎞 A] MINIUM/ lead ;- సీసము* ; B] తగరము = Tin metal ;-
1] శ్లోకమ్ ;- రఙ్గ వఙ్గే|| = ra~mga wa~mgea||
2] శ్లోకమ్ ;- త్రపతే అగ్ని సన్నిధౌ ద్రవతీతి త్రపుః.
ఉ.పు. త్రపూష్. లజ్జాయాం. = అగ్ని సమీపమున సిగ్గు పడునది - అనగా కరగునది
అంటే నిప్పు సెగ వద్ద - సీసమ్ను ఉంచకూడదు] ;
౧ . పిచ్యతే కుట్యత ఇతి పిచ్చటం. ;- ఇ పిచ్చట్టనే = కొట్టబడునది.
రంగతి ద్రవతి రంగం, రగి గతౌ . & వంగతి ద్రవం వంగం. వగిగతౌ - కరిగే లోహ పదార్ధం - కనుక ...... "రంగం", "వంగము"ను.
త్రపు శబ్దము - సీసమునకు పేరు -
"రంగ సీసక యోస్త్రపు" అని చెప్పెను రుద్రుడు ;;
మరియు ఈ ఐదు [= 5] - తగరము యొక్క పేర్లు.
kk 🎞 అమరకోశము - వైశ్యవర్గము ; 🎞 అమరకోశం - శ్లోకం = 682 ;-
& సింధూరము - శ్రీహనుమాన్ స్వామికి ఇష్టమైనది. ఆంజనేయస్వామి విగ్రహమునకు సింధూర లేపనము- చక్కని మెరుపును, మృదుత్వమును కలిగించుచున్నది ;
& బంగారం తయారుచేయుటకు వాడాల్సిన లోహాలలో ఒకటి - "సీసం" -
మన పూర్వీకులు శ్లోకముల రూపంలో అందించిన అద్భుత లోహ విజ్ఞాన సంపద -
అందుకనే - ఈ నేల మీద జన్మించిన వారు -
తమకు అందిన ఇటువంటి విజ్ఞాన సంపదకు
ఆత్మీయ వారసత్వం - వలన ఎంతో గర్వం పొందాల్సినదే కదా! `
so we r very proud !
======================== ,
simdhuuramu ;- simdhuuram naagasambhawamm|| = anagaa "seesam walana puTTinadi" - &
bhaawam ;- 1] SlOkamm ;- naaga seesaka yoageashTawa praaNi -
na gacCatI tyagam. tanna bhawati calatwaat iti naagam. gamm[alu] gatau.
mettanidi aguTa cEta kadalunadi ;
౧. sinoati badhnaati paaradam iti seesakam = paadarasamunu [`mercury`] bamdhimcunadi.
౨. suwarNa karaNa yoagea ishTam bhawateeti yOgEshTam = bamgaaram ceayu yoagamunamdu ishTamainadi. ౪. upyatea suwarNa yOga, iti wapram. Tu wap beeja samtaanE. bamgaaram ceayu yoagamunamdu prawESapeTTabaDunadi & I naalugu [`4 names of LEAD`] sIsamu yokka pELLu ;;
A] tagaram ;- `MINIUM/ lead ` ; B] kk 🎞 tagaramu - `Tin metal` ;-
1] SlOkam;- ra~mga wa~mgea||
2] SlOkamm ;- trapatea agni sannidhau drawateeti trapu@h.
u.pu. trapuush. lajjaayaam. = agni sameepamuna siggu paDunadi - anagaa karagunadi
amTE nippu sega wadda - seesamnu umcakUDadu] ;
౧ . picyatea kuTyata iti piccaTam. ;- i piccaTTanE = koTTabaDunadi.
ramgati drawati ramgam, ragi gatau . & wamgati drawam wamgam. wagigatau - karigea loaha padaardham -
kanuka ...... - "ramgam", "wamgamu"nu. & trapu Sabdamu - seesamunaku pearu -
"ramga seesaka yoastrapu" ani ceppenu rudruDu ;;
mariyu ee aidu [= 5] - tagaramu yokka pearlu.
amarakOSam - waiSyawargamu = SlOkam = 682 ;
& simdhuuram naagasambhawamm|| = anagaa "seesam walana puTTinadi" - & amarakOSam - wiwaraNa - simdhuuramu - Sreehanumaan swaamiki ishTamainadi. aamjanEyaswaami wigrahamunaku simdhuura lEpanamu- cakkani merupunu, mRdutwamunu kaligimcucunnadi ;
& bamgaaram tayaaruceayuTaku wADAlsina loahaalaloa okaTi - "sIsam" -
mana puurweekulu - SlOkamula rUapmlO - amdimcina adbhuta loaha wijnaana sampada -
amdukanea - ee neala meeda janmimcina waaru - tamaku amdina iTuwamTi wijnaana sampadaku aatmeeya waarasatwam - walana emtoa garwam pomdaalsinadea kadA!
`so we r very proud` !
;
& previous post = ఆర్ష/ ఆర్య - ఎట్లా వచ్చింది? - 10 ;- ఆర్ష/ ఆర్య - పదమూలము ;- వ్యుత్పత్తి ;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి