2, నవంబర్ 2025, ఆదివారం

బోధిసత్వ చెట్టు = రావిచెట్టు - 12

బోధిద్రుమః చలదళః పిప్పలః కుంజరాసన@|| 

భావం ;- బుధ్యతేః అనేనేతి బోధిః ; బోధి నామా ద్రుమో బోధిద్రుమః = 

దీని చేత సకలం ఎఱుంగబడును, కనుక బోధితరువు ;;

"పిప్పలే బోధిః అశ్వత్థః" - అని రత్నమాల

 ౧ . నిత్యం చలతి దళాని యస్య సః చలదళః = 

ఎల్లప్పుడును కదులుచుండే ఆకులను కలిగిఉన్నది ;

 ౨. భక్తాన్ పాతీతి పిప్పలః = తనను సేవించేవారిని రక్షించేది ;; 

౩. కుంజరాణాం అశనం - కుంజరాశనః = ఏనుగులచే భక్షించబడునది ;;

౪. అశ్వరూపేణాగ్ని రస్మిన్ తిష్ఠత్టీతి అశ్వత్థః = 

దీనియందు - గుఱ్ఱం రూపంలో  అగ్ని/ అగ్గి   [`fire]`ఉండును* ; 

[*యజ్ఞ యాగాదుల తరుణమున ప్రేక్షకులు గమనిస్తే - ఈ వింత కనబడుతుంది]

౫. రావిచెట్టు పేర్లు ;; 

extra ;- గౌతమబుద్ధుడు [/ సిద్ధార్ధుడు] రావిచెట్టు కింద కూర్చుని, తపస్సు చేసి  జ్ఞానము పొందెను ;   SACRED Tree ;  2] A. క్రీ.పూ.288 నాటి ప్రాచీన పాదపం - ఈ బోధిచెట్టు ;

& + ;- `points` ;- 1] a} సరసతీ నది - *ప్లక్షవృక్షం  నుండి/ *ప్లక్ష శ్రవణం నుండి - 

                 వెలువడినది - అని ఋగ్వేదం నుడివినది ;  `*Ficus infecoria

1] b} ప్లక్షవృక్షం - రావిచెట్టు జాతికి చెందినది - 2] రత్నమాల - పిప్పల ;; 

EXTRA NOTES  ;- ref ;- తరువులలో నేను అశ్వత్థవృక్షాన్ని - శ్రీకృష్ణ  - in భగవద్గీత ;

] @ శౌనకముని శిష్యుడు "@ ఆశ్వలాయనుడు" ;- 

యజ్ఞ యాగాదులలో అనుసరించవలసిన నియమాలు - 

"ఆశ్వలాయన శ్రౌత సూత్రమ్" - అనే ఉద్గ్రంధము ;

========== ,  

bOdhisatwa ceTTu  = rAwiceTTu - 12 ;- 

 bOdhidruma@h caladaLa@h pippala@h kumjaraasana@|| 

ratnamaala - pippala ;- BAwam ;- budhyatE@h aneaneati boadhi@h ; boadhi naamaa drumoa boadhidruma@h = deeni ceata sakalam e~rumgabaDunu,

kanuka boadhitaruwu ;; "pippalE bOdhi@h aSwattha@h" - ani ratnamaala ; రత్నమాల ; 

 ౧ . nityam calati daLAni yasya sa@h caladaLa@h = ellappuDunu kadulucumDE Akulanu kaligiunnadi ;

 ౨. bhaktaan paateeti pippala@h = tananu seawimceawaarini rakshimceadi ;; 

౩. kumjarANAM aSanam - kumjarASana@h = EnugulacE BakshimcabaDunadi ;;

౪. aSwarUpeaNaagni rasmin tishThatTeeti aSwattha@h = 

dIniyamdu - gu~r~ram ruupamloa agni [`fire]`umDunu* ; 

౫. raawiceTTu pErlu ; 

[*yajna yajna yaagaadula taruNamuna  preakshakulu gamanistea - 

ee wimta kanabaDutumdi] 

`extra` ;- gautamabuddhuDu [/ siddhArdhuDu] raawiceTTu kimda kuurcuni, tapassu ceasi  jnaanamu pomdenu ;  `SACRED Tree` ;; 

2] `A`. kree.puu.288 nATi praaceena paadapam - ee bOdhiceTTu ; 

&+ ;- `points ;- 1] a}` sarasatee nadi - plakshawRksham/ *plaksha SrawaNam numDi - weluwaDinadi - ani RgwEdam nuDiwinadi ;` 

1] b}` *plakshawRksham  = rAwiceTTu jaatiki cemdinadi -  `Ficus infecoria &

 1] c.  ratnamaala - pippala ;;  ❀  ; 

extra ;- 2] `A`. kree.puu.288 nATi praaceena paadapam - ee bOdhiceTTu ; 

points ;- 1] a} sarasatee nadi - plakshawRksham  numDi/ *plaksha SrawaNam numDi - weluwaDinadi - ani RgwEdam nuDiwinadi ;

1] b} *plakshawRksham  = rAwiceTTu jaatiki cemdinadi - 

plakshawRksham - SACRED Tree `  ;  1] c. tanamaala - pippala ; 

EXTRA NOTES  ;- ref ;- taruwulaloe neanu aSwatthawRkshaanni - SrIkRshNa  - `in` Bagawadgeeta ; Saunakamuni SishyuDu "ASwalaayanuDu" ;- yajna yaagaadulaloe anusarimcawalasina niyamaalu - "ASwalaayana Srauta suutramm" - anea udgramdhamu ;

LINK ;- ASwalaayana - Suanaka disciple ;; 

ref lines ;- Asvalayana Srauta Sutra is a text on rituals belonging to the Asvalayana School of the Shakala recension of Rig Veda. Ashvalayana Shrauta Sutra prescribes the ritualistic code to be followed by the Rig Vedic priest Hotr and his subordinates. The sutras are presented in 12 chapters. From the concluding sutra, it is understood that Asvalayana was the disciple of Shaunaka.

బోధిసత్వ చెట్టు =  రావిచెట్టు - 12  ; &

❀ ; prev = సీసము & తగరము - 11 = సింధూరము ;- సింధూరం నాగసంభవమ్|| 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి