22, నవంబర్ 2025, శనివారం

అవంతీ సోమం = షర్బత్ - 17

 ఆరనాళక సౌవీర ]కుల్మా షాభిషుతాని చ|

అవన్ తీ సోమ ధాన్యామ్ల కుఞ్జలాని చ కాఞ్జి కే||

ఈ శ్లోకం - చరిత్రకారులకు ఎంతో ఉపయుక్తమైనది. ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ పంటలు - ధాన్యాలు - చెట్లు సహజసిద్ధంగా ఉన్నవో - ప్రజలకు అందించినవి.

ఆ నాటి హిందూ దేశంలోని - భూమి స్వాభావికత - మున్నగు అనేక విశేషాల నిధి అమరకోశం - వంటి మహా గ్రంధములు. 

ఇక ఈ శ్లోక వివరములను చూద్దామా!?

ఇంతకు ముందు - సువీర దేశం పంటలు - గురించి చెప్పుకున్నాము ...... ,

 సౌవీరం బదరం కోలమ్మ్||  ;- వనౌషధివర్గము ; - 36 ;; 

రేగుపళ్ళు అధికంగా పండే ప్రదేశం - సువీరదేశం - 

అదే మాదిరిగా - ఆ సీమలలో ఆహార  పదార్ధముల అలవాట్లు, అభిరుచులు 💢💁💃 తెలిపే ఈ శ్లోకం - చరిత్ర పరిశోధనలకు అందిన అమూల్ వజ్రం అని 

డంకాపథంగా చెప్పగలము. ఇక మళ్ళీ ప్రస్తుతానికి వద్దాము ;-

కుల్మాషై రభిషూయతే పరివాస్యత ఇతి కుల్మాషుతం. షుఞ్ ;

అభిషవే =  అడవి మినుములలో నూరబడేది ;

కుల్మాషము, అభిషుతము - అని రెండు పేళ్ళు గా  కొందరి అభిప్రాయాలు

అవమాఖ్య దేశే ప్రాయేణ సూయత ఇతి - అవంతీసోమం ->

షూఙ్ ప్రాణి ప్రసవే ;-

అవంతీ దేశములో తరచుగా పుట్టేది ;;

అమ్లీభూత ధాన్యత్వాత్ ధాన్యామ్లం = పులిసిన ధాన్య జలము ;

కుత్సితం జలం కుంజలం = పులిసిన ధాన్య జలము ;

కుత్సితం జలం కుంజలం = కుత్సితమ్మైన జలము ;;

కేన జలేన అంజికా అభివ్యక్తిరస్యేతి కాంచికం ;- 

జలము చేత అభివ్యక్తి కలది. పా. కాంచికం.

ఈ 9 [తొమ్మిది ] కలి పేర్లు = పులియబెట్టిన కడుగు నీళ్ళు 💦💦

👀💁 ;  "అవంతీ సోమం" - పానీయాన్ని - అవంతి సీమలలో తరచుగా - 

పులిసిన ధాన్య జలము - [మినుములు వంటి చిరు ధాన్యాలను నానబెట్టిన నీరు వాడి, పానీయాలను చేసుకునేవారు.  

ఆహారం తయారీ - ఈ అవంతి - సింధు - సువీరం [మధ్యప్రదేశ్ - ఉజ్జయినీ భూమి] 

places లో ప్రాచీన కాలములో ఉన్నది.

EXTRA ;- A] సౌవీరం బదరం కోలమ్మ్||  ;- వనౌషధివర్గము ; - 36 ;; 

*సువీరుడు ;- శిబి చక్రవర్తి రెండవ కొడుకు & సువీర పాలిత సీమ = సౌవీరము ; 

సువీరం - అను దేశమునందు ఎక్కువగా పండే పళ్ళు = రేగుపళ్ళు ; &

 రేగిపళ్ళు ఎక్కువగా పండే నేల అది & సువీరుడు ప్రభువు - 

కనుక ఆ దేశం "సౌవీర దేశం" ఐనది -  * [ పురాణ నామ చంద్రిక ]  ;;

&  Extra ;- 1] అవంతీ దేశం - వాసవదత్త, ఉదయనుడు - పరిణయ కథ - ప్రసిద్ధం ఐనది ; 

2] సౌవీరదేశం = సింధుదేశం రాజు ;  జయద్రధుడు - 

దుర్యోధన/ కౌరవుల చెల్లెలు దుస్సల భర్త ; [మహాభారతం / జయమ్ - కావ్య ] ;; 

దేశము - వృక్షాలు, పళ్ళు ; 

=============================== ,

awamtI stOmam = sharbut - 17

aaranALaka sauwIra ]kulmA shABishutaani ca|

awan tI sOma dhaanyaamm la ku~njalaani ca kaa~nji kE||

ee Sloakam - caritrakaarulaku emtoa upayuktamainadi. ea ea praamtaalaoa ea ea pamTalu - dhaanyaalu - ceTlu sahajasiddhamgaa unnawoa - prajalaku amdimcinawi.

 aa nATi himduu dESamloani - BUmi swaabhaawikata - munnagu aneaka wiSEshaala nidhi amarakoaSam - wamTi mahaa gramdhamulu. 

ika ee Sloaka wiwaramulanu cuuddaamA!?

imtaku mumdu -

suweera dESam pamTalu - gurimci ceppukunnaamu ...... ,

 sauweeram badaram kOlamm||  ;- wanaushadhiwargamu ; - 36 ;; 

reagupaLLu adhikamgaa pamDE pradESam - suweeradESam - 

adea maadirigaa - aa seemalaloa aahaara padaardhamula alawATlu, abhiruculu telipea ee SlOkam - caritra pariSOdhanalaku amdina amuul wajram ani DamkApathamgA ceppagalamu.

ika maLLI prastutaaniki waddaamu ;-

kulmaashai rabhishuuyatea pariwaasyata iti kulmaashutam. shu~n ;

abhishawea =  aDawi minumulaloa nuurabaDEdi ;

kulmaashamu, abhishutamu - ani remDu pELLu gA komdari abhipraayaalu ;

awamaaKya dESea praayENa suuyata iti - awamtIsOmam ->

shuu~m prANi prasawE ;-

awamtee dESamuloa taracugaa puTTEdi ;;

amm leeBUta dhaanyatwaat dhaanyaamm lam = pulisina dhaanya jalamu ;

kutsitam jalam kumjalam = pulisina dhaanya jalamu ;

kutsitam jalam kumjalam = kutsitammaina jalamu ;; ++++++++++ 

keana jaleana amjikaa abhiwyaktirasyeati kaamcikam ;- 

jalamu cEta abhiwyakti kaladi. paa. kaamcikam.

ee 9 [tommidi ] kali pearlu = puliyabeTTina kaDugu nILLu ;  💦💦

👀💁 ;  "awamtee sOmam - paaneeyaanni - awamti seemalalO taracugaa - pulisina dhaanya jalamu - [minumulu wamTi ciru dhaanyaalanu naanabeTTina neeru wADi, paaneeyaalanu ceasukuneawaaru. ee aahaaram tayaaree - ee awamti - simdhu - suweeram [madhyapradES - ujjayinee BUmi] `places` lO praaceena kaalamulO unnadi. 💦💦

EXTRA` ;- `A`] sauweeram badaram kOlamm||  ;- wanaushadhiwargamu ; - 36 ;; 

dESamu - wRkshAlu, paLLu ;- suweeruDu ;- Sibi cakrawarti remDawa koDuku & suweera pAlita seema = sauweeramu ; [ purANa naama camdrika ] suweeram - anu dESamunamdu ekkuwagaa pamDE paLLu = rEgupaLLu ; & rEgipaLLu ekkuwagaa pamDE nEla adi & suweeruDu prabhuwu - kanuka aa dESam "sauweera dESam" ainadi - 

EXTRA ;- awamtee dESam - waasawadatta, udayanuDu - pariNaya katha - prasiddham ainadi ; 

sauweeradESam = simdhu dESam raaju jayadradhuDu - duryoadhana/ kaurawula cellelu dussala bharta ; [mahaabhaaratam / jayamm kaawya ] ;; 

అవంతీ సోమం = షర్బత్ - 17 = 

prev ;- నారింజ = Orange - 16 = శ్లోకమ్ ; ఐరావతో నాగరఙ్గః|| 

& Link =  సౌవీరదేశం = రేగుపళ్ళు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి