శ్లోకమ్ ; ఐరావతో నాగరఙ్గః||
ఇరావతీ విద్యుత్, సేవ రక్తత్వాత్ ఐరావతః ;;
ఇరావతి = అంటే = మెరుపు - దానివలె ఎర్రనైనది ;;
నాగస్య సింధూరస్యేవ రంగో రాగోఽస్యేతి నాగరంగః -
౧. నాగం = సింధూరం ; దానివలె ఎఱ్ఱని [red] రంగు కలిగిన పండు ;
ఈ ౨ [రెండు = 2] నాగరంగం - అనగా - నారింజ చెట్టు పేర్లు.
నారింజ <- నాగరంగం = Orange నారింజ - చెట్టు, పండు [సంస్కృతం] ;
🖋️ Extra ;- नागरङ्ग ;- [citron] ;; synonims ;- Citrus sinensis, Citrus paradisi, Citrus vulgaris ;;
& नागरङ्ग ;- భోజన కుతూహల - గ్రంధం - 17 శతాబ్దం ;- నారింజ [ ನಾಗರಂಗ ] fruits ని
ఎక్కువగా సేవిస్తే - అజీర్ణకారిణి ఔతుంది - అని చెప్పారు.
భోజన కుతూహలమ్ లోని పాకశాస్త్ర/ పాకకాల - లో - ఈ అజీర్తికి విరుగుడులను నుడివారు ;-
బెల్లం [గుడ], కొడ్రవాక = కొడో చిరుధాన్యాలు -
========================,
`a`] naarimja <- naagaramgam = naarimja - ceTTu, pamDu [samskRtam] ;
🖋️SlOkamm ;- `b`] airaawatO naagara~mga@h||
iraawatee widyut, seawa raktatwaat airaawata@h ;;
iraawati = amTE = merupu - daaniwale erranainadi ;;
naagasya simdhuurasyeaa ramgoa raagoa$ syeati naagaramga@h -
౧. naagam = simdhuuram ; daaniwale e~r~rani [`red]`
ramgu kaligina pamDu ;
ee ౨ [remDu = 2] naagaramgam - anagaa - naarimja ceTTu pearlu.
naagasya simduurasyEwa ramgOఽsyEti nAgaramga@h|| - dwiteeyakaamDam - 37 ;;
🖋️ Extra ;- नागरङ्ग ;- BOjana kutuuhala - gramdham - 17 Sataabdam ;- naarimja
[ ನಾಗರಂಗ ] fruits ni ekkuwagaa seawistea - ajeerNakaariNi autumdi - ani ceppaaru.
BOjana kutuuhalamm loani paakaSAstra/ paakakaala - loe - ee ajeertiki wiruguDulanu nuDiwaaru ;-
bellam [guDa], koDrawaaka = koDO cirudhaanyaalu - [`citron`] ;;
LINK ;- భోజన కుతూహలమ్ = ನಾಗರಂಗ ;
& prev post ;- వెలగచెట్టు - 15 = కపిత్థః - దద్ధితః - గ్రాహి|న్|| మన్మధః -
దధిఫలః - పుష్పఫలః - దంతశఠః ||పు|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి