21, నవంబర్ 2025, శుక్రవారం

వెలగచెట్టు - 15

కపిత్థః - దద్ధితః - గ్రాహి|న్|| మన్మధః - దధిఫలః - పుష్పఫలః - దంతశఠః ||పు|

౭ - వెలగ చెట్టు ; = The Wood-apple tree, Feronia elephantum ;- 

అథ కపిత్థే🙈స్యుః - దద్ధితః - గ్రాహి|న్|| మన్మధః - 

తస్మిన్ దధిఫలః - పుష్పఫలః - దంతశఠవపి||

అర్ధం ;- కోఁతులకు ప్రియమై ఉండేది ;   🙈🙉🙊

౧. దధీవ తిష్టతీతి దద్ధితః. ష్ఠా గతినివృత్తౌ = పెరుగు వలె ఉండేది ;

౨. విష్టంభ కారిత్వాత్ గ్రాహీ. న.పు. గ్రహ ఉపాదానే. = మలబంధనం కలిగించేది ;

౩. ఫలైః మనో బధ్నాతీతి మన్మధః. మంథ విలోడనే. 

= ఫలముల చేత మనస్సును కలగించేది ;

౪. దధివ దాంలం ఫలమస్యేతి దధిఫలః = పెరుగు వలె పుల్లని పళ్ళు కలిగినది ;

౫. పుష్పఫలమస్యేతి దధిఫలః = పూవుల వలన పళ్ళను కలిగినది .

౬. ఆమ్లత్వాత్ దంతానాం శఠో -> దంతశఠః| = పుల్లని రుచి అగుట చేత,teeth కి హితవు తక్కువ ఐనది ;

ఈ ౭ [= ఏడు = 7 ] వెలగచెట్టు పేర్లు ;

తెలుగులో - వెలగపండు - అంటే - వెల [price] గల పండు - అమూల్య ఫలం - అని భావం. 

EXTRA points ;- కరి మింగిన వెలగపండు - కదరా సుమతీ  - అని సుమతీ శతక రచయిత పద్యంలో తెలిపెను ;  ఇది నిజమేనా? ఇందులో సారాంశం ఏమిటి? తరచి చూద్దామా!!  

Idiom ;- 1] పచ్చివెలక్కాయ గొంతులో ఇరుక్కున్నట్లు - గొంతుకు అడ్డం పడినట్లు - 

అని నానుడి కూడా popular ఐనదే కదా!

2] ఏనుగు తిన్న వెలగ పండు - అని ప్రజలలో ప్రచారమై ఉన్నది.

కానీ, కరి = కంటికి కనబడని క్రిమి = అని అర్ధం ఉన్నది.

శ్లో.   కరిః కపిత్థకోసోత్థహా||  

విశేషార్ధములు - అమరకోశం లో ఉన్నది. 

అంటే దధిఫలం [= పెరుగు fruit ;😃👀] ఐన వెలగ పండులో -

కరి = క్రిమి = అంటే - నల్లగా ఉండే బూజు లాంటి పదార్ధం - వలన

వెలగ fruit - ఖాళీ డొల్ల ఔతుంది - ఇదీ వాస్తవం -

ఏనుగు ఈ వెలగపళ్ళను తినదు - అనేది నిజం - ఇదే వాస్తవం - గుర్తుంచుకోండి.

============================== , 

welagaceTTu ;- kapittha@h - daddhita@h - graahi|n|| manmadha@h - dadhifala@h - pushpafala@h - dantaSaTh@h ||pu|

౭ - welaga ceTTu ; = `The Wood-apple tree, Feronia elephantum` ;- 

atha kapitthae🙈syu@h - daddhita@h - graahi|n|| manmadha@h - 

tasmin dadhifala@h - pushpafala@h - dantaSaThawapi||

ardham ;- koa@mtulaku priyamai umDEdi ;  🙈🙉🙊

౧. dadheewa tishTatIti daddhita@h. shThA gatiniwRttau = perugu wale umDEdi ;

౨. wishTambha kAritwAt grAhee. na.pu. graha upAdAnea. = malabamdhanam kaligimceadi ;

౩. phalai@h manoa badhnaateeti manmadha@h. mamtha wiloaDanE. = phalamula ceata manassunu kalagimceadi ;

౪. dadhiwa daamlam phalamasyeati dadhiphala@h = perugu wale pullani paLLu kaliginadi ;

౫. pushpafalamasyeati dadhiphala@h = puuwula walana paLLanu kaliginadi .

౬. aamm latwaat damtaanaam SaThO -> dantaSaTh@h| = pullani ruci aguTa cEta, `teeth` ki hitawu takkuwa ainadi ;

ee ౭ [= EDu = 7 ] welagaceTTu pErlu ; ;

EXTRA ;- kari mimgina welagapamDu - kadarA sumatI  - ani sumatee Sataka racayita padyamloa telipenu ;; idi nijameanA? imduloa saaraamSam EmiTi? taraci cuuddaamA!!  

1] eanugu tinna welaga pamDu - ani prajalaloa pracaaramai unnadi.

kaanee, kari = kamTiki kanabaDani krimi = ani ardham unnadi.

SlO. kari@h kapitthakOsoatthahA||  

wiSEshaardhamulu - amarakoaSam loa unnadi. 

amTE dadhifalam [= perugu `fruit` ; 😃👀] aina welaga pamDulO -

kari = krimi = amTE - nallagaa umDE bUju laamTi padArdham - walana

welaga KALI Dolla autumdi - idii waastawam -

eanugu ee welagapaLLanu tinadu - aneadi nijam - idea waastawam - gurtumcukoamDi. welagapamDu ; 

teluguloa - welagapamDu - amTE - wela gala phalamu - amuulya phalam ani BAwam. 

idiom ;- pacciwelakkaaya gomtuloa irukkunnaTlu - gomtuku aDDam paDinaTlu - ani naanuDi kUDA popular ainadea kadA! 

prev post = జామూన్ = నేరేడు పళ్ళు - 14 ;-  జమ్బూః -సీ|| జంబూ - జాంబవమ్|| 3 -  జంబ్వాః - ఫలే|| = నేరేడు పేర్లు ;- గిన్నెకాయ పండు = జంబుల్/ జాంబుల్ ;; - శ్లోకం ౧౮ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి