3, నవంబర్ 2025, సోమవారం

మగధ, విదేహ దేశాల చెట్టు = పిప్పలి - 13

🌺 ; పిప్పలీ ద్వయ ;-  [see below] 

🌷 ;- కృష్ణా ఉపకుల్యా - వైదేహీ మాగధీ చపలా కణా|

ఊషణా పిప్పలీ - శౌణ్డీ - కోలా|| [పిప్పలి పేర్లు ] ;;

& కరిపిప్పలీ - కపిపిప్పలీ - కోలవల్లీ - శ్రేయసీ||సీ||  - అసిరః ||సీ||  దు

పిప్పలి = Long Pepper  & గజ పిప్పలి పేర్లు ; Pothos Officinalis ;; 

 భావం ;- కర్షతి రోగాన్ - కృష్ణ వర్ణత్వాద్వా  కృష్ణా, కృష విలేఖనే.

= రోగాలను సంహరించునది, లేక - నీలవర్ణము కలిగినది - కృష్ణా - 

🏆 ౧. ఉపగతా కుల్యా జన్మభూమిత్వే నానయేతు  ఉపకుల్యా =

జన్మభూమి అగుటచేత పొందబడిన కాలువ కలది ;

౨. వైదేహ దేశే భవా వైదేహీ =

సీ. విదేహము నందు పుట్టినది ;; 

౩. మగధ దేశే భవా మాగధీ =   మగధ దేహము నందు పుట్టినది ;;

౪. చపలః ఉష్ణో రసః - తత్ యోగాత్ చపలా = 

చపలము =  ఉష్ణరసము ;; అది కలిగిఉన్నది - 

౫. కణాస్సంతస్య కణః =  సూక్ష్మమైన అవయవాలు కలిగినది   

౬. రోగాన్ ఊషతి ఊషణా - ఊషరుజాయా. = రోగాలను పోగొట్టేది ;

౭. పిప్పర్తి పాలయతీతి పిప్పలీ, సీ. పౄ పాలన పూరణయోః = పాలించునది ;;

౮.  రోగాపనోదనే శక్తత్వాత్ శౌండీ. సీ. 

రోగాలను పోగొట్టగల సమర్ధం ఐన చెట్టు పిప్పలి ;;

౯. కోలతి సంస్త్యాయతీతి కోలా.

కుల సంస్త్యానే. కూడుకుని ఉండేది ; 

ఈ ౧౦ [ పది ] పిప్పలి పేర్లు ; 

1] పిప్పలి ; 2] గజ పిప్పలి ;;   ;- 

🌷🌺 విద్యార్ధి కల్ప తరువు ;- పారిభాషిక పదాలు ;- -

పిప్పలీ ద్వయ ;- 1] పిప్పలి ; 2] గజ పిప్పలి ;;  

&  మగధ దేశం = "మాగధీ"& విదేహదేశములో ఉద్భవం ఐనది కనుక "వైదేహీ" 

మన దేశం పుణ్యభూమి - అని పేరు పొందడంలో ఆశ్చర్యమేమున్నది!!?

సంచారజీవనం దారా - ప్రజా శ్రేయస్సు కోసం అనేక విధాలుగా సేవలు అందించారు మన మహర్షులు. 

వారి ప్రకృతి పరిశీలన అద్భుతమైనది. పచ్చని చెట్లు - ఎక్కడెక్కడ ఆయా తరు సంపద ఉద్భవించి, విలసిల్లినవో తెలిపారు ...... , 

ఏ పక్షి హింస అక్కర్లేని medicines making, ఎటువంటి జీవహింస అక్కరలేనిది వైద్యవిధానం ఆయుర్వేద చికిత్సా విధానం -

అంతేనా!! ...... మనిషి ఆరోగ్యసహకారిణులు - వృక్షాదుల ఉపయోగములను -

మహామునులు తమ నిరంతర కృషితో సహారిణులు - వృషాదులు - మహామునుల పరిశోధనల ద్వారా - మన సీమలకు అందించిన వైద్యవిధానమే "ఆయుర్వేదము" -   

& కరిపిప్పలి/  గజ పిప్పలి ;- గురించి మళ్ళీ తెలుసుకుందాము - అనుబంధం గా.

&  మగధ, విదేహ దేశాల చెట్టు = పిప్పలి - 13 ; 

కృ ష్ణా - ఉపకుల్యా - 🌷🌺 ; పిప్పలీ ద్వయ ;- 1] పిప్పలి ; 2] గజ పిప్పలి ;;   ;- 

 విద్యార్ధి కల్ప తరువు ;- పారిభాషిక పదాలు ;; kRshNA - upakulyaa -

🌷🌺 ; pippalee dwaya ;- 1] pippali ; 2] gaja pippali ;;  

 widyaardhi kalpa taruwu ;- paariBAshika padaalu ;;

& kk 🌷 ;- kRshNA upakulyaa - waidEhI maagadhee capalaa kaNA|

UshaNA pippalii - SauNDI - koalaa|| [pippali pearlu ] ;;

& karipippalii - kapipippalii - koalawallI - SrEyasI||sI||  - asira@h ||sI|| aidu -

gaja pippali pearlu ; `Pothos Officinalis ; ` ;;` 

{{105 page old buk `}}}}}}}}}

BAwam ;- karshati roagaa^n kRshNa warNatwAdwA  kRshNA, kRsha wilEKanE.

= roagaalanu sam harimcunadi, leaka - neelawarNamu kaliginadi - kRshNA - 

🏆 ౧. upagataa kulyaa janmaBUmitwea naanayeatu  upakulyaa =

janmaBUmi aguTacEta pomdabaDina kaaluwa kaladi ;

౨. waidEha dESE bhawaa waidEhI =

see. widEhamu namdu puTTinadi ;; 

౩. magadha dESE bhawaa maagadhee =   magadha dEhamu namdu puTTinadi ;;

౪. capala@h ushNO rasa@h - tat yoagaat capalaa = 

capalamu =  ushNarasamu ;; adi kaligiunnadi - 

౫. kaNAssantasya kaN@h =  suukshmamaina awayawaalu kaliginadi   

౬. roagaan uushati uushaNA - uusharujaayaa. = roagaalanu poagoTTEdi ;

౭. pipparti paalayateeti pippalee, see. pRu paalana pUraNayO@h = paalimcunadi ;;

౮.  roagaapanoadanea Saktatwaat SaumDI. see. 

roagaalanu poagoTTagala samardham aina ceTTu pippali ;;

౯. koalati samstyaayateeti koalaa.

kula samstyAnE. kUDukuni umDEdi ; 

ee ౧౦ [ padi ] pippali pearlu ; 

magadha dESam = "maagadhI"& widESamuloa udbhawam ainadi kanuka "waidEhee" 

mana deaSam puNyaBUmi - ani pearu pomdaDamlO AScaryamEmunnadi!!?

samcaarajeewanam daaraa - prajaa SrEyassu koasam aneaka widhaalugaa seawalu amdimcaaru mana maharshulu. 

waari prakRti pariSIlana adbhutamainadi. paccani ceTlu - ekkaDekkaDa aayaa taru sampada udbhawimci, wilasillinawoa telipaaru ...... ,

amteanaa!! ...... manishi aaroagya sahakaariNulu - wRkshaadula  upayoagamulanu - mahaamunulu tama niramtara kRshitO pariSOdhanala dwaaraa - mana seemalaku  - amdimcina waidyawidhaanamea "AyurwEdamu" -

ea pakshi himsa akkarleani `medicines making`- eTuwamTi jIwahimsa akkaraleanidi  waidyawidhaanam Ayurweada cikitsaa widhaanam -   

& karipippali/  gaja pippali ;- gurimci maLLI telusukumdaamu - anubamdham gaa. ;

magadha, wideaha dESAla ceTTu = pippali  - 13 ;; 

LINK ;- 🌷🌺 ; పిప్పలీ ద్వయ ;- 1] పిప్పలి ; 2] గజ పిప్పలి & దిరిసెన పట్ట - కల్ప తరు 

📚 prev ;-  బోధిసత్వ చెట్టు = రావిచెట్టు - 12 - బోధిద్రుమః చలదళః పిప్పలః కుంజరాసన@||  ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి