4, నవంబర్ 2025, మంగళవారం

జా మూన్ = నేరేడు పళ్ళు - 14

జమ్బూః -సీ|| జంబూ - జాంబవమ్|| 3 -  జంబ్వాః - ఫలే|| =

నేరేడు పేర్లు ;- గిన్నెకాయ పండు = జంబుల్/ జాంబుల్ ;; - శ్లోకం ౧౮ = 

The Rose-apple fruit ;🥖 నేరేడు పళ్ళు ;- जामुन, राजमन, काला जामुन, जमाली, ब्लैकबेरी  ;- 

పర్యాయ పదములు ;- జామూన్ - కాలా జామూన్ - రాజ్‌జామూన్ - జమాలీ - 

ఇండియన్  బ్లాక్ బెరీ  -  జంబుల్ - జంబూల్ - జమూన్ - 

జావాప్లమ్ - మలబార్ ప్లమ్ ;;  జంబోలన్ ఫ్రూట్ ;

 ` Jambolaum fruit [ Syzygium Cumini ] ; Indian Black Berry ;`

& ఆయుర్వేదం - విస్తృత మందుల తయారీ `used  ;;  

&  for *కాలా ఖట్టా పానీయాది - షర్బత్ తయారీ used these BLACK JAMUN Fruits , 

&  EXTRA matters ;- ` 🥖 జాంబవంతుడు - శ్రీమద్ రామాయణమ్- ఇతిహాసంలో 

ముఖ్య పాత్ర ; "జాంబవంతుడు" -  ఎలుగుబంటి తెగకు చెందినవాడు.  

ఎలుగుబంటికి [భల్లూకం ] - నేరేడుపళ్ళను, తేనె ఇత్యాది ఇష్టమైన ఆహార పదార్ధములు ;

విపాసన ధ్యానం - తపస్సు వేళలలో ఈ జంబూతరువు - ముఖ్యస్థానాన్ని కలిగిఉన్నది. 

🥖 *కృష్ణాష్టమి పండుగ సందర్భంలో - "నేరేడు పండు తినాలి" అనే ఆచారమును -[ customs ] - భారతదేశంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు భక్తితో ఆచరిస్తున్నారు.`

సంగం యుగంలో - తమిళనాట - అవ్వయ్యార్ భక్తిణి* కి - మురుగన్ = 

God పళని సుబ్రహ్మణ స్వామి -  నేరేడు పళ్ళ సంఘటన ద్వారా - జ్ఞానోదయాన్ని అనుగ్రహించాడు =

 = [* ஔவையார்- Tamil - avvayyAr ] ;; 

🥖 తెలుగునాడులో బండిచక్రములు, గృహద్వారాది నిర్మాణాలకు వాడుతుంటారు.  

🥖 మహారాష్టలో - పెళ్ళిపందిరికి నేరేడు ఆకులు తోరణములు కట్టడం 

సంప్రదాయ ఆచరణ ;

🥖 ఈ అంశం గురించి - మరాఠీ సినిమా పాట - [hit song] కూడా ఉన్నది.

జంభూల్ పిక్ల్యా జాదా ఖలీ - film = jait re jait  ;

& Extra notes ;- Sanskrit name – Jambufalam or Mahaphala ;;  

Hindi name – Jamun or Jambul ; 

Tamil name – Naavar Pazham or Nava Pazham.

Telugu name – Neredu.

English name – Java Plum or Indian Blackberry.

Kannada name – Nerale Hannu ; 

& goos berry ( Nellikani in Tamil language ] ;;

============ ,- 

🥖 nearEDu paLLu - 14 ;-

 SlOkam = jamm buu@h see|| jambuu - jaambawamm|| 3 -  jambwA@h - PalE|| =

neareaDu pearlu ; `The Rose-apple fruit ;; जामुन, राजमन, काला जामुन, जमाली, ब्लैकबेरी  ;-

💯  paryaaya padamulu ;- jAmUn - kaalaa jAmUn - raaj^jAmUn - jamAlee - blaak^berI  ; ;

Jambolaum fruit ;-  [` Syzygium Cumini `] ;-  Jambul - Jambolan - Jamun - Java plum - 

Malabar plum & jamboalam phrUT ; jambul - jambuul - jamuun - 

jaawaaplamm - malabaar plamm  ; jamAlI - 

🥖AyurwEdam - wistRta mamdula tayaaree `used these - INDIAN BLACK BERRY/ Jaamuun fruits ;  

🥖  for *` kAlA KaTTA pAnIyAdi - sharbat tayArI - used these BLACK JAMUN Fruits , 

& wipaasana dhyaanam - tapassu weaLalalO ee jambuutaruwu - mukhyasthaanaanni kaligiunnadi. 

🥖 samgam yugamloa - tamiLanaaTa - bhaktiNi awwayyaar ki - మురుగన్ =  Murugan = 

God paLani subrahmaNa swaami - nEreaDu paLLa samGaTana dwArA - jnaanoadayaanni anugrahimcADu 

for *kaalaa KaTTA pAneeyaadi - sharbat tayaaree,   used these BLACK JAMUN Fruits , 

🥖*kRshNAshTami pamDuga sam darBamlO - "neareaDu pamDu tinaali" anea `customs` ni - BAratadESamloani konni praamtaala prajalu bhaktitoa aacaristunnaaru

🥖 telugunADulO bamDicakramulu, gRhadwaaraadi nirmANAlaku wADutumTAru.  

mahaaraashTalO - peLLipamdiriki neareaDu aakulu toaraNamulu kaTTaDam sampradaaya aacaraNa ;  

&  ; ee amSam gurimci - marAThI sinimaa pATa - [`hit song`] kUDA unnadi.

jambhuul piklyaa jaadaa khalI - `1977 film = jait re jait` ;

marAThI song - Jait re jait - Smitha Patil =   win win ; 

🧧 old అమరకోశం పేజీ = 91 & కొత్త -  అమరకోశం - `page ;- 246 & 247 🥬 ;

&  prev = మగధ, విదేహ దేశాల చెట్టు = పిప్పలి - 13 ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి