1. అల్లుడి బొట్టు అల్లుడిదే, మామగారి బొట్టు మామగారిదే :)
2. మాటకు మాట బంగారం, పేటకు కోట బంగారం ;; [or] -
/ మాటకు మాట శృంగారం, పేటకు కోట శృంగారం ;
3. ఊరికొక కోడి ఇస్తే, ఇంటికి ఒక్క ఈక మాత్రమే దొరికేది -
- తెలంగాణా సామెత ;
4. సముద్రానికి లవణదర్శనమైనట్లు ;
5. రమ్మన్నారు తిమ్మన్న బంతికి [ = విందు భోజనం ] ;
6. గంగా స్నానానికి కొండుంభట్ల ఆజ్ఞా!? [ అక్కర లేదు - అని భావం] ;
7. అప్పలాచార్యులు ఏమి చేస్తున్నారయ్యా - అంటే చేసిన తప్పులు సరి దిద్దుకుంటూన్నారట.
8. ఆడ లేక మద్దెల ఓడు అన్నాడట ; & [or]
ఆడ లేక అంగణం వంకర - అన్నట్లు ;
नाच न जाने आँगन टेढ़ा - मुहावरा ;
9. సాకులు చెప్పేవాడికి కాసు, ఇల్లు కప్పిన వాడికి దుగ్గాణీ ;
= [ కష్టపడిన వానికి తక్కువ ఇచ్చుట =
శ్రమ విలువను గుర్తించని తత్వం ]
10. వస* పిట్టలా ఒకటే వాగుడు, ఆపకుండా మాట్లాడుట ;
11. పిట్ట కొంచెం, కూత ఘనం ;
12. పిట్టల దొర వచ్చాడు [= అతిశయోక్తులు మాట్లాడే వ్యక్తి ] ;
;
వస* ;- వజా - వచ/ वचा ; sweet flag ;;
sanskrit ; హైమవతి
============== , ;
wasa* ;- wajaa - waca/ वचा ;
sweet flag ;;
sanskrit ; haimawati ;
============================ , ;
;
1. alluDi boTTu alluDidE,
mAmagaari boTTumaama gaaridE ; :) ,
2. maaTaku maaTa bamgaaram, pETaku kOTa bamgAram /
maaTaku maaTa SRmgaaram, pETaku kOTa SRmgAram ;
3. uurikoka kODi istE, imTiki okka eeka maatramE dorikEdi ;
4. samudraaniki lawaNadarSanamainaTlu ;
5. rammannaaru timmanna bamtiki
[ = wimdu BOjanam];
6. gamgaa snaanaaniki komDumbhaTla aajnaa!?
[ akkara lEdu - ani bhaawam] ;
7. appalaacaaryulu Emi cEstunnaarayyaa - amTE cEsina tappulu sari diddukumTUnnaaraTa.
8. ADa lEka maddela ODu annADaTa ;
ADa lEka amgaNam wamkara - annaTlu ;
नाच न जाने आँगन टेढ़ा - मुहावरा ;
9. saakulu ceppEwADiki kaasu, illu kappina wADiki
duggANI [ kashTapaDina waaniki takkuwa iccuTa = Srama
wiluwanu gurtimcani paddhati ] ;
10. wasa piTTalaa okaTE waaguDu, aapakumDA maaTlaaDuTa ;
11. piTTa komcem, kuuta ghanam ;
12. piTTala dora waccADu [= atiSayOktulu mATlaaDE wyakti ] ;
;
मुहावरे और लोकोक्तियाँ (muhAvarE aur lOkOktiyAn) ; Link ;

colors KSM - 5 |
मुहावरे और लोकोक्तियाँ (muhAvarE aur lOkOktiyAn) ; Link ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి