1] అరిశెల పాకం - అత్త పాకం తెలుసుకు మసలాలి ;
2] పెళ్ళికి చేసిన పప్పు, పేరంటాళ్ళు -
చవిచూడడానికే సరిపోయింది ;
3] పెదవికి మించిన పన్ను ;
ప్రమిదకు మించిన వత్తి -
4] పిండిబొమ్మను చేసి ; పీట మీద కూర్చుంబెడితే -
ఆడబిడ్డతనాన ఎగిరెగిరి పడిందట ;
5] నిత్య కళ్యాణం, పచ్చ తోరణం ;
6] నాదం ఉంటే గంట, వాదం ఉంటే తంటా ;
7] అల్లుడు అని పేరు పెట్టి ;
పుల్ల విరిచివేస్తే ఎగిరెగిరి పడుతుంది ;
8] అమ్మకు నోటి వాడి, అయ్యకు చెయ్యి వాడి ;
9] అరవై ఏళ్ళు నిండని వానిని ఆలోచన అడగకు,
ఇరవై ఏళ్ళు నిండని వానికి పెత్తనం ఇవ్వకు ;
10] ఆఁ అంటే అపరాధం ; కోఁ అంటే బూతు మాటే ;
11] కాశీకి వెళ్ళి కొబ్బరికాయకి లోభించాడట ;
12] కాళిదాసు కవిత్వం కొంత ఐతే, నా పైత్యం ముంతంత ;
========================, ;
1] arisela paakam - atta paakam
telusuku masalaali ;
2] peLLiki cEsina pappu, pEramTALLu
cawicuuDaDAnikE sari pOyimdi ;
3] pedawiki mimcina pannu ;
pramidaku mimcina watti ;
4] pimDibommanu cEsi, pITa mIda kuurcumDa beDitE
- ADabiDDatanAna egiregiri paDimdaTa ;
5] nitya kaLyANam, pacca tOraNam ;
6] naadam umTE gamTa, waadam umTE tamTA ;
7] alluDu ani pEru peTTi ; pulla wiriciwEstE egiregiri paDutumdi ;
8] ammaku nOTi wADi, ayyaku ceyyi wADi ;
9] arawai ELLu nimDani waanini AlOcana aDagaku,
irawai ELLu nimDini waaniki pettanam iwwaku ;
10] ఆఁ amTE aparaadham ; కోఁ amTE buutu maaTE ;
11] kASIki weLLi kobbarikaayaki lOBimcADaTa ;
12] kALidaasu kawitwam komta aitE,
naa paityam amdulO mumtamta ;
;
ముందు పోస్టు ;- 2, మార్చి 2019, శనివారం ;
ద్వాదశి - 9 [12 Telugu proverbs] ;
1] పుట్టిన ఇన్నాళ్ళకు పురుషుడు యజ్ఞము చేసెను ; ;

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి