1] అంగరక్షలెన్ని ఉన్నా శ్రీరామ రక్ష ఉండాలి ;
2] చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష ;
3] అండదండలు ఉంటే, కొండలు దాటవచ్చు ;
4] ఎక్కడా పనికి - ఒళ్ళు వంగని వాడికి,
రంగమెళ్తే వంగుతుంది ;
5] పిఠాపురం వెళ్ళి, పిడత నీళ్ళు తెచ్చాడట ;
6] గంగిరెద్దును బండికి కడితే వాడ వాడ,
గంగిరావును కడితే ఇల్లిల్లూ - ఆగేను ;
7] గడియ తీరిక/ పురసత్తు లేదు ; [ or ] -
దమ్మిడీ/ గవ్వ ఆదాయము లేదు ;
8] గానుగలో చెయ్యి పెట్టి,
పెరుమాళ్ళూ, నీ దయ - అన్నాడట ;
9] గబ్బిలం గగనాన్ని పడకుండా
పట్టుకుని ఉన్నాను - అన్నదట ;
10] గొరిగించి గోపి నామం పెట్టినట్లు ;
11] నాలుక పైన బూరెలు వండి ఇస్తాడట ;
12] వచ్చిన కాడికే వాసు దేవ ;
;
1] amgarakshalenni unnaa -
Sreeraama raksha umDAli ;
2] cinni naa bojjaku Sreeraama raksha ;
3] amDadamDalu umTE, komDalu dATawaccu ;
4] ekkaDA paniki - oLLu wamgani wADiki,
ramgameLtE wamgutumdi ;
5] piThaapuram weLLi, piData neeLLu teccaaDaTa ;
6] gamgireddunu bamDiki kaDitE wADa wADa,
gmgiraawunu kaDitE illilluu - aagEnu ;
7] gaDiya teerika/ purasattu lEdu ; [ or ] ;-
dammiDee/ gawwa aadaayamu lEdu ;
8] gaanugalO ceyyi peTTi,
perumALLU, nee daya - annADaTa ;
9] gabbilam gaganaanni paDakumDA
paTTukuni unnAnu - annadaTa.
10] gorigimci gOpi naamam peTTinaTlu ;
11] naaluka paina buurelu wamDi istaaDaTa ;
12] waccina kADikE wAsu dEwa ;
;
♣ ఽ © ♫ ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ - ▼ ► ఌౡ © ఽ ఽ ♣♣ ;
ముందు పోస్టు ;- ద్వాదశి - 10 [12 Telugu proverbs] ;-
9] అరవై ఏళ్ళు నిండని వానిని ఆలోచన అడగకు,
ఇరవై ఏళ్ళు నిండని వానికి పెత్తనం ఇవ్వకు ;
10] ఆఁ అంటే అపరాధం ; కోఁ అంటే బూతు మాటే ;

===================, ;;

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి