1] పుట్టిన ఇన్నాళ్ళకు పురుషుడు యజ్ఞము చేసెను ;
2] కన్నవస్థా పడి, కంచిలో చెయ్యి కడిగి,
ఎట్లాగైతేనేమి - పట్నం చేరుకున్నాను ;
3] మూడుంటే ముచ్చట్లు ; చిరాకుంటే చీవాట్లు ;
- politicians సామెత ;
4] పుట్టని వానికి అన్న ; పుట్టే వానికి తమ్ముడు ;
5] నా దుక్కి ఒక్కటి, మా రెడ్డి గారివి కలిసి - నూటొక్క ఎద్దులు - అన్నట్లు ; [ ఇతనిది ఒక్కటే - అని భావం];
6] నంబి సాంబయ్య, జంగం రంగయ్య ఉండరు ; [ or ]
- నంబి లింగయ్య, జంగం రంగయ్య ఉండరు.
7] నా దుక్కి ఒక్కటి, మా రెడ్డి గారివి కలిసి -
నూటొక్క ఎద్దులు - అన్నట్లు ;
[ = ఇతనిది ఒక్కటే - అని భావం] ;
8] కాశీకి వెళ్ళినా కావడి బరువు తప్పలేదు ;
9] కూడలి కాపురం కుతకుతలు ;
వేరడి కాపురం వెతవెతలు ;
10] నోరు పెట్టుకుని గెలవవే ఊర గంగానమ్మ! ;
11] తిండికి ముందు - దండుకు వెనుక ;
12] మరిచిపోయి ..... ,
"మజ్జిగలో చల్ల పోసాను" అన్నదట ;
==================, ;
;
1] puTTina innALLaku purushuDu yajnamu cEsenu ;;
2] kannawasthaa paDi, kamcilO ceyyi kaDigi,
eTlaagaitEnEmi - paTnam cErukunnaanu
3] mUDumTE muccaTlu ; ciraakumTE cIwATlu ;;
4] puTTani wAniki anna ; puTTE wAniki tammuDu ;
5] naadukki okkaTi, maa reDDi gaariwi kalisi -
nuuTokka eddulu - annaTlu - [itanidi okkaTE - ani bhaawam ;
6] nambi saambayya, jamgam ramgayya umDaru ; / [or] -
nambi limgayya, jamgam ramgayya umDaru ;-
7] naadukki okkaTi, maa reDDi gaariwi kalisi -
nuuTokka eddulu - annaTlu ;
[= itanidi okkaTE - ani bhaawam ] ;
8] kASIki weLLinA kAwaDi baruwu tappalEdu ;
9] kUDali kApuram kutakutalu ; wEraDi kApuram wetawetalu ;
10] nOru peTTukuni gelawawE Ura gamgaanamma! ;
11] timDiki mumdu ; damDuku wenuka ;
12] maricipOyi, majjigalO calla pOsAnu annadaTa ;
;
ముందు పోస్టు ;- 2, మార్చి 2019, శనివారం ;
ద్వాదశి - 8 [12 Telugu proverbs] ;-
1. `ఏమండీ కరణం గారూ, పాతరలో పడ్డారే` అంటే `కాదు, సర్వే చేస్తున్నాను` అన్నాడట ;

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి