30, అక్టోబర్ 2025, గురువారం

మతంగ ముని సృష్టి - 8

దంతీ దంతావళో హస్తీ ద్విరదోఽనేకపోపః| 

( సింధుర స్సమజః కుంభీ మాతఙ్గశ్చ* మదావళః||

మతఙ్గజో గజో నాగః కుఙ్జరో వారణః మదావళః|| &

ఇభః స్తంభే రమః  పద్మీ||న్|| - యూథనాథ(స్తు) యూధపః||

[ మాతఙ్గశ్చ  = మాతంగశ్చ * ] ; ; 

దంతావస్యస్త ఇతి దంతీ. న.పు. దంతావళశ్చ = దంతములు కలిగినది ;

1. 2. హస్తొఁస్యాస్యాస్తీతి హస్తీ = దంతములను కలిగిఉన్నది ;

3. ద్వౌరదావస్య ద్విరదః = రెండు కొమ్ములు కలిగినది ;; 

4. అనేకేన. హస్తేన వక్త్రేణ చ పిబతీతి అనేకపః. ద్వాభ్యాం పిబతీతి ద్విపః. పా పానే = తొండము, నోరు - ఈ రెంటి చేతను త్రాగునది/ పానము చేయునది ;;

5. 6. మతంగుడు అను ఋషి వలన పుట్టినది <-మతంగాదృషేః జాతో మతంగజః ;;

&&&&&&&&&&&& గజతి మాద్యతీతి గజః - గజమదే. మదించునది ;

8. నగేగిరౌ భవో నాగః = పర్వతమందు పుట్టినది ;;

9. కుంజౌ కుంభాదో గర్తావస్యస్త ఇతి కుంజరః = *కుంజములు = కుంభస్థలములకు  ఇరు వైపుల - దిగువన ఉండే గుంతలు/ గుంటలు ;

*కుంజములు = కుంభస్థలములకు  ఇరు వైపుల - దిగువన ఉండే గుంతలు/ గుంటలు ;

 &+ ;-10. పరబలం వారయతీతి వారణః. వృఞ్ వరణే. = 

పరబలమును అడ్డు వెట్టునది.

11. కరోస్యాస్తాతీతి కరీ. న.పు.అరీ. న.పు. = తొండము కలది.

12. ఏతి మదమితి ఇభః. ఇణ్ గతౌ. మదమును పొందునది ;;

13. స్తంబే తృణగుల్మే రమత ఇతి స్తంబేరమః. రము క్రీడాయాం| = పొదలలో క్రీడించేది ; 

14. పద్మం బిందుజాలకమ్ అస్యాస్తీతి పద్మీ. న.పు.

పద్మము = దేహమునందలి బొట్లు కలిగిఉన్నది ;

ఈ పదిహేను[15 ] ఏనుగు పేర్లు ; 

=============,

మతంగుడు అనే ఋషి, సృజించినది -  మహర్షులు కేవలం కనులు మూసుకుని, సదా కూర్చుని ఉండి, పూసలు త్రిప్పుకుంటూ, తపస్సు చేసేవారు - అనే అభిప్రాయం జన సామాన్యాదులలో నెలకొనిఉన్నది. కానీ, తాపసులు - చెట్లు పెంచి, ప్రకృతిని కాపాడేవారు. 

అట్లాగే మునివరులు - పక్షి - జంతువులను - అడవిలోని సాధు జీవులను సంరక్షిస్తుండేవారు.

అంతే కాదు - ఎన్నో ప్రయోగాలు చేసేవారు ……….. , అందుకు ఋజువులు - 

అమరకోశం - అనే ప్రాచీన సంస్కృత నిఘంటువులోని అనేక శ్లోక - విపుల సారాంశములు …… , 

Extra ;- A golden VASE = బంగారు గిండి ;; 

✏ ✏  శ్లోకమ్ 34 - ద్వితీయకాండము - క్షత్త్ర వర్గము ; 

=========================== ,

damtee dantAwaLO hastee dwiradOఽnEkapOpa@h| 

( sindhura ssamaj@h kumBI maata~mgaSca* madAwaLa@h||

mata~mgajO gajO naaga@h ku~mjarO wAraNa@h madaawaLa@h I||

ibha@h stamBE rama@h  padmee||wenn - yuuthanaatha(stu) yuudhapa@h||

& damtAwasyasta iti damtee. na.pu. damtAwaLaSca = damtamulu kaliginadi ;

1. 2. hasto@msyAsyaasteeti hastee = damtamulanu kaligiunnadi ;

3. dwauradAwasya dwirada@h = remDu kommulu kaliginadi ;; 

4. aneakeana. hasteana waktreaNa ca pibateeti aneakapa@h. dwAByAm pibateeti dwipa@h. paa paanea = tomDamu, noaru - ee remTi cEtanu traagunadi/ paanamu ceayunadi ;;

5. 6. matamguDu anu Rshi walana puTTinadi <- matamgaadRshE@h jaatoa matamgaja@h ;; 

 &&&&&&&&&&&     7. gajati maadyateeti gaja@h - gajamadE. madimcunadi ;

8. nageagirau bhawoa naaga@h = parwatamamdu puTTinadi ;;

9. kumjau kumBAdO gartaawasyasta iti kumjara@h = 

        kumjamu*lanu lanu kaligiunnadi ;

[ *kumjamulu = kumbhasthalamulaku - iru waipula - diguwana umDE gumtalu/ gumTalu kaliginadi ] & + ;-

10. parabalam waarayateeti waaraNa@h. wR~n waraNE. 

parabalamunu aDDu weTTunadi.

11. karoasyaastaateeti karee. na.pu.aree. na.pu. = tomDamu kaladi.

12. eati madamiti ibha@h. iN gatau. madamunu pomdunadi ;;

13. stambea tRNagulmE ramata iti stambearama@h. ramu krIDAyAm|

= podalaloa krIDimcEdi ; 

14. padmam bimdujaalakamm asyaasteeti padmee. na.pu.

padmamu = deahamunamdali boTlu kaligiunnadi ;

ee padiheanu Enugu pErlu ;; 

`& Extra ;- A golden VASE` = bamgaaru gimDi ;; 

old buk = 189 page & new buk = 488 page ] ;  &

మతంగ ముని సృష్టి - 8 ;; 

✏ ✏   34 SlOkamm ; ద్వితీయకాండము - క్షత్త్ర వర్గము ; 

&  prev post = వనస్పతి - 7 ;;

Matnga HINDU sage creation 





 

29, అక్టోబర్ 2025, బుధవారం

వనస్పతి - 7

వనస్పతి ;-  వానస్పత్యః ఫలైః పుష్పాత్  వనస్పతిః|  

వనస్య పతిః.  వనస్పతౌ భవః|| 🥦🥦;

🥦🥦 భావం ;- పుష్పముల వలన పుట్టిన ఫలములతోఁ -

కూడిన మామిడి మున్నగునవి వానస్పత్యం - అనబడును. &  

వనస్య పతిః = వనస్పతిః ;- పువ్వులు లేక పళ్ళతో కూడిన 

మేడి, పనస ఇత్యాది తరువులు " వనస్పతి " అనబడును.  & + ;-

వనస్పతి / వానస్పత్యః ;-  A tree fructifying from blossoms ; as the MANGO & C. 

🥦🥦శ్లోకమ్ ;- 51🎋అమరకోశం - ద్వితీయకాండము  ;;  old buk = 🎋పేజీ - 87} 

============== ,

wanaspati ;-  waanaspatya@h phalai@h pushpaat  wanaspati@h|  

wanasya pati@h.  wanaspatau bhawa@h||

BAwam ;- pushpamula walana puTTina phalamulatO@m -

kUDina mAmiDi munnagunawi waanaspatyam - anabaDunu. &  wanasya pati@h = wanaspati@h ;- puwwulu leaka paLLatoa kUDina mEDi, 

panasa ityaadi taruwulu " wanaspati " anabaDunu.  &+ ;-

వనస్పతి / వానస్పత్యః ;-  A tree fructifying from blossoms ; as the MANGO & C. 

************************************* ,

prev = బంధూక పుష్పం/ మంకెన్న పువ్వు - 6 =  శ్లోకమ్ [A] ;-  పీత సారకః-సర్జకః-అసనః (ప) ;