6, మార్చి 2026, శుక్రవారం

ఒడ్డున వినయ ప్రబ్బలి - 31

వేతసః* రథాభ్రపుష్ప - విదుల* - శీత - వానీర, వఞ్జులాః||  శ్లోకమ్ ; A ;

& వేతసః - రథః - అభ్రపుష్పః - 

విదులః - శీతః - వానీరః - వఞ్జులః|| పు||  - శ్లోకమ్ - B ;

ఈ మూడు - ప్రబ్బలి చెట్టు 💦💤💦 పేర్లు ; 

& వేతసః *;- `The Rattan plant` ;-`a kind of reed/ RATTAN Creeper ;; 

*a] విదుల ; b] విదుళ ;;  

భావము ;- + వేతి అంభోఽనువర్తతే వేతసః :: 

వీ గతి ప్రజన కాంత్య సనఖాదనేషు = 

నీటిని పొంది ఉండునది ; & 

వితన్యతి కాలేన వా వేతసః - తను ఉపక్షయే = కాలవశమున క్షయించేది ; 

౧. రమంతేస్మిన్ఽస్మిన్ పక్షిణ ఇతి రథః క్రీడాయాం ; రము క్రీడాయాం =                    [  ౧. రమంతేస్మిన్ఽస్మిన్

 = పిట్టలు ఈ వృక్షం కొమ్మలలో రమించును. 

౨.  a] అభ్ర సమ్యే పుష్పమస్య అభ్రపుష్పః = 

   వానాకాలంలో పుష్పించునది ;; & 

౩. b] అభ్రవర్ణాని పుష్పాణ్యేతి వా అభ్రపుష్పః =

మేఘాల వన్నెల వంటి - రంగులను కలిగి ఉండేది ;; 

౪. విద్యుల్లతే వాయునేతి విదులః - వివోర్వో డులక్షేప ఇతి ధాతుః =

వాయువు చేత పోగొట్టబడేది.  ;; 

౬. దాహశమనాచ్ఛీతః = ఈ తరువు దాహోపశమని ;;

౭. దాహశమనార్ధం వన్యత ఇతి వానీరః = 

        వంజలశ్చ . వనషణ సంభక్తౌ. దాహం, దప్పిక తగ్గడానికై, పొందబడేది ;; 

ఈ ౭ [ ఏడు - 7 ] ప్రబ్బలి చెట్టు పేర్లు ; 

EXTRA ;-  పూర్వాషాఢ నక్షత్రం - వాస్తు అనుకృతి - వృక్షము - ఈ వేతస తరువు ;

*weatasa@h ;- వేతసః ;- `The Rattan plant` ;-`a kind of reed/ RATTAN Creeper ;; 

&  వేతస న్యాయ పద్ధతి ;- యుక్తి గల మానవులకు అన్వయించి, వేతసము అంటే వానీరము, ప్రబ్బలి చెట్టు ;  నదుల ఒడ్డున పెరిగే ఒక రకమైన చెట్టు.

ఈ ప్రబ్బలి చెట్టు యేరు లేదా నదిని ఆనుకుని ఒడ్డున  పెరుగుతుంది. అలలు, వరదలు వచ్చినప్పుడు వంగుతుంది. అవి తగ్గగానే లేచి తలెత్తుకుంటుంది. 

1] కొందరు బుద్ధిమంతులు, యుక్తి కలిగిన వారు శత్రువులు తమ కంటే బలమైన వారయినప్పుడు వారి యొక్క దుష్టత్వాన్నీ, ఆధిపత్యాన్ని  ఎదిరించలేక వినమ్రులై తలయొగ్గుతూ వారి బారిన పడకుండా తమ జీవితాన్ని గడుపుతుంటారనే అని అర్ధం ;;

2]  తిరుప్పావై పాశురాలలో పదిహేడవ పాశురంలో యశోదను వర్ణిస్తూ "ప్రబ్బలి చెట్టు వంటి సుకుమారమైన స్త్రీలలో చిగురు వంటి దానా మేలుకో ! " ; 

3] కిరాతార్జునీయం [భారవి ] 'ఆరవ సర్గలో'  ప్రబ్బలి చెట్ల గురించి ఎంత గొప్పగా వర్ణించారో చూడండి."ఎత్తైన దేవదారు వృక్షాలను సైతం కూల్చగలిగే వేగంతో పారే గంగానదిలో నీటి ప్రబ్బలి చెట్ల సమూహం ప్రణామం చేస్తున్నట్లు అనిపించాయి.ప్రవాహ వేగానికి వంగుతూ, వేగం తగ్గగానే నిటారుగా లేచి నిలబడటం  చూస్తుంటే అవి ఎంతో వినయవంతుల్లా  అనిపించాయి ; 

వేతం - అంటే - బెత్తం - అని అర్ధం ;

వేతసి, పేము, బెత్తపు చెట్టు - ప్రబ్బ/ ప్రబ్బలి ; 

usage -  బెత్తం ఝళిపిస్తూ - & 

wrds = వేత్రం = బెత్తం ; బడితి / బడితె పూజ ;- దుడ్డుకర్రతో దండించడం ;; 

EXTRA ;- वेतस ;- Kalpa (Formulas, Drug prescriptions and other Medicinal preparations)

Vetasa (वेतस) refers to the medicinal plant known as 

 वेतस - “Homonoia riparia Lour.” and is dealt with in the 15th-century 

Yogasārasaṅgraha (Yogasara-saṅgraha) by Vāsudeva: an unpublished Keralite work representing an Ayurvedic compendium of medicinal recipes. The Yogasārasaṃgraha [mentioning vetasa] deals with entire recipes in the route of administration, and thus deals with the knowledge of pharmacy (bhaiṣajya-kalpanā) which is a branch of pharmacology (dravyaguṇa).

-  నది ఒడ్డున వినయ ప్రబ్బలి -

=========================== ,

 nadi oDDuna winaya prabbali -  31 ; 

Sloakamm ;-  weatasa@h - ratha@h - abhrapushpa@h - 

widula@h - SIta@h - waaneera@h - wa~njula@h|| pu|| 

ee muuDu - prabbali ceTTu  💦💤 pearlu ;:

weatasa@h rathaabhrapushpa - widula* - SIta - waaneera, wa~njulaa@h|| 

*`a`] widula ; `b]` widuLa ;; 

& * weatasa@h ;- `The Rattan plant` ;-`a kind of reed/ RATTAN Creeper ;;   

BAwamu ;- + weati amBO ఽnuwartatE weatasa@h :: 

wee gati prajana kaamtya sanaKAdanEshu = 

nITini pomdi umDunadi ; & 

witanyati kaaleana waa weatasa@h - tanu upakshayea = kaalawaSamuna kshayimceadi ; 

౧. ramamteasminఽsmin pakshiNa iti ratha@h krIDAyaam ; ramu krIDAyAm =                    [  ౧. ramamteasminఽsmin ; 

= piTTalu ee wRksham kommalaloa ramimcunu. 

౨.  `a`] abhra samyea pushpamasya abhrapushpa@h = waanaakalamloa pushpimcunadi ;; & 

౩. `b`] abhrawarNaani pushpaaNyEti waa abhrapushp@h =

meaGaala wannela amTi - ramgulanu kaligi umDEdi ;; 

౪. widyullatea waayuneati widula@h - wiwoarvoa Dulaksheapa iti dhaatu@h =

waayuwu ceata poagoTTabaDEdi.  ;; 

౬. daahaSamanaacCIta@h = ee taruwu daahoapaSamani ;;

౭. daahaSamanaardham wanyata iti wAnIr@h = wamjalaSca . 

wanashaNa samBaktau. daaham, dappika taggaDAnikai, pomdabaDEdi ;; 

ee ౭ [ EDu - 7 ] prabbali ceTTu pearlu ; &

usage -  బెత్తం ఝళిపిస్తూ - & wrds = weatram = bettam ; baDiti / baDite puuja ;- duDDukarratoa damDimcaDam ;; 

EXTRA ;- =  puurwaashADha nakshatram - waastu anukRti - wRkshamu - ee weatasa taruwu ;

 weatam - amTE - bettam - ani ardham ;

weatasi, peamu, bettapu ceTTu - prabba/ prabbali ; 

****************************************************** , 

PREV = దంతి చెట్టు - 30 ;; 

LINK ;-  వేతస న్యాయ అనుసరణ ;- సంస్కృతం లోకోక్తి ;-

LINK ;- वेतस - “Homonoia ripaomonoia riparia Loria Lour.” 

దంతి చెట్టు - 30

అధ మకూలకః||

నికుంభో దంతికా ప్రత్యక్ఛ్రే ణ్యుదుంబర పర్ణ్యపి||

       మంక్యతే చిత్రత్వాత్ మకూలకః|| ;- ౧౪౪ ; Baliospermum monanum ;;

               వనౌషధి వర్గం, అమరకోశమ్ ; 189 ;; దంతి చెట్టు ;- 5 పేర్లు ;; 

౧] రసాధారత్వేన నిశ్చితః కుంభో నికుంభః

రసమునకు ఆధారమైన కుంభం [కుండ] ;;  యధతే అగ్ని సంయోగాదితి  - 

౨] దమ్యంతే అనయా దోషా ఇతి దంతికా దము ఉపశమనే ;- 

రోగాలు దీనివలన ఉపశమింపబడును ;; 

౩] ప్రత్యగ్భవతీ ప్రత్యక్ శ్రేణిరస్యా ఇతి ప్రత్యక్ఛ్రేణీ = 

సీ. బోరగిలి యుండే ఆకుల పంక్తులను కలిగి ఉన్నది ;;

౪] ఉదుంబరస్య పర్ణాన్యస్యా ఇతి ఉదుంబర పర్ణీ ;;

సీ. అత్తి ఆకుల వంటి ఆకులను కలిగిఉన్నది ; 

ఈ ౫ [ఐదు = 5 ] దంతి చెట్టు పేర్లు ;; 

EXTRA ;- Vernacular Names ;- సమానార్ధక పదాలు ;- Baliospermum monanum ;;

Family = Euphorbiaceae ;

స్థానిక భాషలు ;- దంతి ; దంతిక ; నాగదంతి ;

తెలుగు ;  = అడవి ఆముదం ; కొండ ఆముదము ; 

మలయాళం = నాగదంతి ; దంతి ;; 

జానపదులు ;-;- జంగ్లీ జమాల్‌గోటా ;

English = వైల్డ్ క్రోటన్ ;

తమిళం ;- నఖతంతి ;

హిందీ = దంతి ;|;

========================== , 

damti ceTTu ;- 5 pearlu ;-; 

adha makuulaka@h||

nikumbhoa dantikaa pratyakCrea Nyudumbara parNyapi||

       mamkyatea citratwaat makuulaka@h|| ;- ౧౪౪ ; 

          wanaushadhi wargam, amarakoaSamm ; 189 ;; 

Sloakamm - `B` ;- makuulaka@h [paa] mukuulaka@h ;; nikumbha@h ||pu||

dantikaa - pratyakCreaNee - udumbara parNee ||see|| 

౧] rasaadhaaratweana niScita@h kumBO nikumbha@h =

rasamunaku aadhaaramaina kumbham [kumDa] ;;  yadhatea agni sam yoagaaditi  - 

౨] damyamtea anayaa doashaa iti damtikaa damu upaSamanE ;- 

roagaalu deeniwalana upaSamimpabaDunu ;; 

౩] pratyagBawatI pratyak SrENirasyaa iti pratyakCrENI = 

see. boaragili yumDE aakula pamktulanu kaligi unnadi ;;

౪] udumbarasya parNAnyasyaa iti udumbara parNI ;;

see. atti aakula wamTi Akulanu kaligiunnadi ; 

ee ౫ [aidu = 5 ] damti ceTTu pearlu ;;

         ౫ damti naamamulu ;; 

 ****************************************** , 

LINK = దంతి చెట్టు - 30  ;

Prev post = పాలు గారే అత్తిచెట్టు - 29 ;;n

పాలు గారే అత్తిచెట్టు - 29

ఉదుమ్బరో జంతుఫలో యజ్ఞాంగో హేమదుగ్ధకః| 

 ఉన్నతత్వాత్ ఉల్లంఘితం అంబరం అనేనేతి ఉదుంబరః ||   `Glamerous fig` ; ;; 

శ్లోకమ్ ;-  91 ;; 

ఔన్నత్యం చేత గగనాన్ని తాకునది ; 1] జంతుయుక్తం ఫలమన్యేతి జంతుఫలః ;; 

= జంతువులతో కూడిన పళ్ళు [fruits ] కలిగిఉన్నది ; 

2] యూపాది రూపేణ యజ్ఞస్యాంగం ఉపకరణం ఇతి యజ్ఞాంగ@| = 

యూపాది రూపముచేత యజ్ఞమునకు అంగమై ఉండునది ;

3] హేమవర్ణం దుగ్ధం క్షీరమస్య హేమదుగ్ధకః = 

బంగారు వంటి పాలు కలిగినది =

ఈ ఐదు అత్తిచెట్టు పేర్లు ;; 

Extra ;-  FIG జాతికి చెందినవి అంజీర పళ్ళు* - 

ఆరోగ్యదాయినులు - కనుక ప్రజలు  ఎండబెట్టిన ఈ అత్తిపళ్ళు* తింటుంటారు.

         పాలు గారే అత్తిచెట్టు - 29  ; 

=========================== ,

paalu gaarea atticeTTu - 29 ;- 

udumm baroa jamtuphaloa yajnaamgoa heamadugdhaka@h| 

 unnatatwaat ullamghitam ambaram aneaneati udumbara@h || SlOkamm ;-  91 ;; 

aunnatyam ceata gaganaanni taakunadi ; 1] jamtuyuktam phalamanyeati jamtuphala@h ;

= jamtuwulatO kUDina paLLu [`fruits` ] kaligiunnadi ; 

2] yuupaadi ruupeaNa yajnasyaamgam upakaraNam iti yajnAmga@| = 

yuupaadi ruupamuceata yajnamunaku amgamai umDunadi ;

3] heamawarNam dugdham ksheeramasya heamadugdhaka@h = 

bamgAru wamTi paalu kaliginadi =

ee aidu atticeTTu pearlu ;;           

Extra ;- FIG` jaatiki cemdinawi amjeera paLLu* - 

aaroagyadaayinulu - kanuka prajalu  emDabeTTina ee attipaLLu* timTumTAru.  

******************************************

PART - 1 ;- & Continue - PART - 2 ; next

******************************************* , 

Names of Copper - రాగి" ;- 29 ;- PART - 2 ;- 

అధ తామ్రకం ;- 

శుల్బం *మ్లేచ్ఛముఖం ద్వష్ట్య**వరిష్ఠోదుంబరాణి చ|  

  తామ్యతి యధతే అగ్ని సం యోగాదితి తామ్రకం. తముగ్లానౌ|| ;;

&  * మ్లేచ్ఛముఖం ;     [**వరిష్ఠః ఉదుంబర] ; ;

              ద్వితీయకాండం ;  వైశ్యవర్గం, 97 శ్లోకమ్ ;;

భావం ;- *మ్లేచ్ఛదేశే ముఖ్యత్యాత్ మ్లేచ్ఛముఖం = [మ్లేచ్ఛసీమలో ముఖ్యమైనది ; &  

 ద్వే హేమరూప్యే అశ్నుతే ద్వ్యష్టం - అశూ వ్యాప్తౌ = 

వెండి, బంగారం వలె - రెండింటినీ వ్యాపించునది ;; ''''''''''' & 4] 

శ్రేష్ఠత్వాత్ వరిష్ఠం = లోహములలో శ్రేష్ఠమైనది ;; &

5] ఉదుంబరాభత్వాత్ ఉదుంబరం = మేడి వంటి వన్నె కలది ;;  

"ఔదుంబరం చ తామ్రం" -

అని అమరమాల - లోని - ఆర్యావృత్తం - శ్లోకమ్ ; ...... ,

కనుక ఔదుంబరం - అని 'ఔ కారాది కూడ కలదు.

       ఈ ఆరు "రాగి" పేర్లు ;   &

`for links` ;- అమరమాల - अमरमाला - ఆర్యావృత్తం - శ్లోకమ్ ;; 

=========================== ,

adha taamrakam ;- 

Sulbam *mlea మ్లేcCamuKam dwashTya**warishThOdumbarANi ca| 

     [**warishTha@h udumbara] 

  taamyati wyadhatea agni sam yoagaaditi taamrakam. tamuglaanau||             

                                                        dwiteeyakAMDam ;- waiSyawargam, 97 Sloakamm ;;  

bhaawam ;- *umm leacCa [మ్లేచ్ఛ] deaSE mukhyatyaat -- 

మ్లేచ్ఛ mleacCamukham = [  మ్లేచ్ఛ] mleacCa seemaloa mukhyamainadi ; &

dwea heamaruupyea aSnutea dwyashTam - aSU wyaaptau = 

wemDi, bamgaaram wale - remDimTinee wyApimcunadi ;;

4] SreashThatwaat warishTham = loahamulaloa SrEshThamainadi ;; &

5] udumbaraabhatwaat udumbaram = meaDi wamTi wanne kaladi ;;  

"audumbaram ca taamram" -

 ani amaramaala - अमरमाला - loani - aaryaawRttam - Sloakamm ; ...... ,

kanuka audumbaram - ani 'au kaaraadi kUDa kaladu. ''''  

ee aaru "raagi" pearlu ; 

******************************************* ,

అఙ్కోలః నికోచకః|| ||పుః||

2] ఊడుగుచెట్టు ;;           `Alangium & guglans` ;;  [link prev =- అక్షోటః ] - 

 ద్వితీయకాండం ;-  కొండగోగు చెట్టు ;;

============== ;

a~mkoala@h nikoacaka@h|| ||pu@h||

2] UDuguceTTu ;; [`link `- akshoaTa@h  ;;

******************************************* ,

for links` ;- అమరమాల - अमरमाला -అమరమాల - अमरमाला

prev post =  ఇప్పపువ్వు - మధు పుష్పం - 28 ;;

లేబుళ్లు: అమరకోశంలో చెట్లు nature, దేశము - వృక్షాలు ;;