7, ఆగస్టు 2023, సోమవారం

బావి రూపం

1] "ప్రాణానా ఆపః" ;

2] జలనిర్గమన యంత్రాలు ; కలశంబును బోలిన ఆకారము కల నడబావి - భోగేఛ్చ కల పురుషుని గృహారామ సమీపమున నిర్మించాలి. 

3] నృపాలురు, జనులు ;- అంజన భృంగములను పోలిన నల్లని, గుండ్రమైన సర్వాంగములు కలిగినట్టి - స్థూల కంఠము, సర్పాకారం కలిగిన నడబావి ;;

4] శ్లో: రాజు ;- త్రికోణాకారం, వేణువులతో కూడినది, స్థూలమైన కంఠం కలిగిన నడబావిని నిర్మించాలి.  ; 

5] వాపీ కూపాదులు - క్షారోదకములు ఐనను, బురదగ ఉండినను, వగరుగ, దుర్గంధంగా ఉన్నచో అందులో ఏఏ దినుసులను వేసి, శుభ్రపరచవచ్చునో - 

వరాహమిహిరుడు - వివరముగా ఇట్లు చెప్పెను ;- 

"కలిలం కటుకం లవణం విరసం- 

సలిలం చా శుభాగంధి గుణైః రసయుతమ్" 

{శ్లో; ౧౦ 10 ] ;

& మద్దిచెట్టు పట్ట, తుంగగడ్డలు, వట్టివేళ్ళు,  శొంఠి, బీరవిత్తులు, ఉసిరిక పొట్టు, చిల్లగింజలు - అన్నిటినీ చూర్ణం చేసి, ఆ నీళ్ళలో కలిపివేయాలి.

"అర్జున్ముస్తోశీరైః, సనా-గకో -  శాత శామక, చూర్ణైః, 

కతక ఫల చూర్ణ యుక్తైః - కూపే యోగః ప్రదాతవ్యః||} ;  {శ్లో; ౧౦  - } 

==================== ,

1]"prANAnA aapa@h"  ;;

2] jalanirgamana yamtraalu ; kalaSambunu bOlina aakaaramu kala naDabaawi - BOgECca kala purushuni gRhArAma samIpamuna nirmimcAli.

3] nRpaaluru, janulu ;- amjana BRmgamulanu pOlina nallani, gumDramaina sarwaamgalu kaliginaTTi - sthuula kamThamu, sarpaakaaram kaligina naDabAwi ;;

4] SlO: raaju ;- trikONAkaaram, wENuwulatO kUDinadi, sthUlamaina kamTham kaligina / ;; 

 5] waapI kUpAdulu - kshArOdakamulu ainanu, buradaga umDinanu, wagaruga, durgamdhamgaa unnacO amdulO EE dinusulanu wEsi, SubhraparacawaccunO - warAhamihiruDu - wiwaramugaa iTlu ceppenu ;- 

"kalilam kaTukam lawaNam wirasam- salilam caa Subhaagamdhi guNai@h rasayutamm" 

{SlO; ౧౦ ] ;

& maddiceTTu paTTa, tumgagaDDalu, waTTiwELLu,  SomThi, beerawittulu, usirika poTTu, cillagimjalu - anniTinI cUrNam cEsi, A nILLalO kalipiwEyAli.

["arjunmustOSIrai@h, sanaa-gakO - 

 SAta SAmaka, cUrNai@h, kataka phala cUrNa yuktai@h - 

kUpE yOga@h pradaatawya@h||} ; 

& కృషి పరాశరము -  జల రక్షణము - పొలంలో నీళ్ళు  ;- here Link ;- 

జల రక్షణము - పొలంలో నీళ్ళు - Vedio LINK ;

 

6, ఆగస్టు 2023, ఆదివారం

కప్పీ ; గిలక - పుల్లీ

ఉపనమివ వారి మధ్యమగ్నం విమలతయా ప్రతిబింబితం దధానా,

శశీకర నికరేణ పూరితేన క్వచిదుపవేయా స్సుఖాయ వాపీ||

జల నిర్గమన యంత్రాలు = కప్పీ ; గిలక - పుల్లీ - 

బాక్ అండ్ టాక్లీ ; घिरनी = Pulleys ;; ರಾಟೆ  ;; 

&

Extra Information ;- జల రక్షణము - పొలంలో నీళ్ళు ;- 1] జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత కువెంపు - రచన  "మోడన్నన తమ్మ "  కన్నడ ancient book ;- 

2] కృషి పరాశరము -  జల రక్షణము - పొలంలో నీళ్ళు  ;- నలదండము - importance ;- 

3] "కృషి పరాశరము" - గ్రంథ అనువాదకులు  దైవజ్ఞ శిరోమణి జ్యోతిష విశారద వాస్తు సామ్రాట్ డా|| ముదుండి విశ్వనాథ రాజు  ;

కృషి పరాశరము భారతీయ వ్యవసాయ పద్ధతులపై చర్చించిన అతి ప్రాచీన గ్రంథాలలో ఒకటి.  రైతే రాజు బ్రాహ్మణులూ వ్యవసాయం చేయాలి కృషి/వ్యవసాయం మనిషి ప్రథమ కర్తవ్యం , నలుగురికీ అన్నం పెట్టేది రైతు అని వేల సంవత్సరాలకు పూర్వమే ఎలుగెత్తి చాటిన గొప్ప  గ్రంథము.

కృషి పరాశరము గ్రంథ అనువాదకులు  దైవజ్ఞ శిరోమణి జ్యోతిష విశారద వాస్తు సామ్రాట్ డా|| ముదుండి విశ్వనాథ రాజు గారితో కలిసి అక్షరం ఉమామహేశ్ చేసిన   అధ్యయనము

దైవజ్ఞ శిరోమణి జ్యోతిష విశారద వాస్తు సామ్రాట్  డా|| ముదుండి విశ్వనాథ రాజు గారు  భాషా ప్రవీణ , ఎమ్ ఏ తెలుగు ఎమ్ ఏ సంస్కృతము ఎమ్ ఏ హిందీ ఎమ్ ఏ జ్యోతిషము కన్నడ భాషా డిప్లమో పీ హెచ్ డీ వాస్తు శాస్త్రము  

నేషనల్ పోలిస్ అకాడమీ లో ఐ పీ యెస్ అధికారులకు తెలుగు కన్నడ హిందీ భాషలు ,  తెలుగు యూనివర్సటీ లో జ్యోతిష విభాగములో వాస్తు జ్యోతిష శాస్త్రములు బోధిస్తున్నారు.  విద్యార్థులకొరకు తెలుగు వ్యాకరణము , కన్నడ ఇంగ్లీషు హిందీ సంస్కృత భాషలలో  డిక్షనరీలు, స్వబోధినులు , అనువాదగ్రంథాలు మొదలైనవి ఎన్నో అందించారు.  ప్రాచీన శాస్త్రాల సమన్వయంతో అసలైన సలహాలను సామన్యులకు కూడా అందించడమే వీరి లక్ష్యము.  మిగిలిన వారికి నిస్వార్థంగా జ్ఞానాన్ని పంచి పెట్టాలనే తపనతో , వీరు అరుదైన అనేక ప్రాచీన జ్యోతిష సంస్కృత గ్రంథాలని ముఖ్యంగా వాస్తు ముహూర్త గ్రంథాలని పరిశోధించి తెలుగులోకి అనువదించారు. . 

గ్రంథాలు :-   అనాలిసిస్ ఆఫ్ ఏన్సిఎణ్ట్ వాస్తు శాస్త్ర and ప్రసన్ట్ ఆర్కిటెక్ఛర్/వాస్తు ;;

1] విశ్వ కర్మ ప్రకాశము ;;  2] నారద సంహిత ;; 3] మయమతం ;;

4] వాస్తు రాజ వల్లభం ;; 5] బృహత్సంహిత ;; 6] రమల జ్యోతిషం ;;

7] విశ్వకర్మ వాస్తు శాస్త్రం ; 8] ముహూర్త మార్తాండం ;; 9] లఘు జాతకము  ;;

10] జాతకాలంకారము ;; 11] కృషి పరాశరము ;; 12] కాశ్యప జాతకము  ;;

13] లగ్న చంద్రిక ;; 14] ముహూర్త చింతామణి   ;; 15] రాజ మార్తాండము ;;

16] A. బృహద్దైవజ్ఞ రంజనము -మొదటి భాగము  & 

B. బృహద్దైవజ్ఞ రంజనము -రెండవ భాగము  ;

జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత కువెంపు వారి రచన  "మోడన్నన తమ్మ "  -

కన్నడ నుంచి తెలుగు అనువాదము .

 సూచన:-  పరిశోధకులెవరైనా డా|| ముదుండి విశ్వనాథ రాజు గారితో సంప్రదించి తమ సందేహాలు నివృత్తి చేసుకోవాలని అనుకుంటే దూరవాణి సంఖ్య 9440945403 కి సంప్రదించవచ్చని శ్రీ ముదుండి విశ్వనాథ రాజు  గారు తెలిపారు .  

&  farming organic farming palekar subhash vyavasayam raithi raitu farmer tengana andhra five layer farmer Indology sanskrit ;; 

********************************************************* ,

Notes ;- A block and tackle or only tackle is a system of -

two or more pulleys with a rope or cable threaded between them, 

usually used to lift heavy loads. ;; 

===================== , 

page- 6 ;-  upanamiwa waari madhyamagnam wimalatayaa pratibimbitam dadhaanaa,

SaSIkara nikarEN pUritEna kwacidupawEyaa ssuKAya wApI||

jala nirgamana yamtraalu = kapee ; gilaka - pullee - baak amD TAklI  ;; 

నీటి ప్రాముఖ్యత

శ్లో. ౧ - పుంసస్సార్వ సుభైక సాధనపరాస్సౌందర్యగర్వోద్ధర, 
తాత్పర్య: .... సంపూర్ణోదకము గలిగి, విస్తారంబుగనుండు - నడబావులు, 
ఉద్యానవనములు నెనసి గృహంబున గలవో - అతడే పృధ్వీపతి - 
అనగా నీటి సమృద్ధి వనరులు కలిగిన -
మనుజులు - రాజులతో సమానులు - అనగా నీటి ప్రాముఖ్యతను గమనించి, లక్షణసహితములైన - వాపీ - కూప - తటాకములను ఒనర్పవలసినది 
================================ , 
SlO. ౧ - pumsassaarwa subhaika saadhanaparaassaumdaryagarwOddhara,
~~~~~~ ~ ~ ~ ~ ~ ~  = ,
taatparya: .... sampUrNOdakamu galigi, wistaarambuganumDu -
naDabAwulu, udyaanawanamulu nenasi gRhambuna galawO - 
ataDE pRdhweepati - anagaa - neeTi samRddhi wanarulu kaligina manujulu - 
raajulatO samaanulu - anagaa nITi praamukhyatanu gamanimci, 
lakshaNasahitamulaina - waapee - kuupa - taTAkamulanu onarpawalasinadi.
;


అక్షర పుష్పాంజలి - వరాహమిహిర -

భూమి లోపలి పొరలలో - ఉన్న నీటిజాడలను ఎట్లా కనిపెట్టాలో - శ్లోకముల రూపములో - ప్రపంచమునకు అందించిన మహనీయుడు వరాహమిహిరుడు 

ఈయన వ్రాసిన అద్భుత గ్రంధం - జలార్గళశాస్త్రం - 

ప్రజలకు ఎంతో ఉపయుక్తం, ఉపకారి - 

జగతికి అందించడం మంచి సంకల్పం - ఇది మంచి సందేశం ; 

వరాహమిహిరుని భక్తిపూర్వకంగా - జ్ఞాపకం చేసుకుంటూ - 

ఈ అక్షర పుష్పాంజలి ........, 

= BUmi lOpali poralalO - unna nITijADalanu eTlaa kanipeTTAlO - SlOkamula ruupamulO - prapamcamunaku amdimcina mahaneeyuDu waraahamihiruDu 

eeyana wraasina adbhuta gramdham - jalaargaLaSAstram - prajalaku emtO upayuktam, upakaari - 

jagatiki amdimcaDam mamci samkalpam - idi mamci samdESam ; 

waraahamihiruni bhaktipuurwakamgaa - jnaapakam cEsukumTU - 

ee akshara pushpaamjali ........,  

;

వరాహమిహిర - జలార్గళశాస్త్రం 

5, ఆగస్టు 2023, శనివారం

మంచి సంకల్పం -

వరాహమిహిరుడు - భూమిలోపలి పొరలలో - ఉన్న నీటిజాడలను ఎట్లా కనిపెట్టాలో - శ్లోకముల రూపములో - లోకమునకి అందించిన అద్భుత గ్రంధం - జలార్గళశాస్త్రం - ప్రజలకు ఎంతో ఉపయుక్తం, ఉపకారి - ఈ హిందూ ప్రాచీన రచన ;- 

జగతికి అందించడం మంచి సంకల్పం - ఇది మంచి సందేశం -

====================== , 

waraahamihiruDu - BUmilOpali poralalO - unna nITijADalanu eTlaa kanipeTTAlO - SlOkamula ruupamulO - lOkamunaki amdimcina adbhuta gramdham - jalaargaLaSAstram - prajalaku emtO upayuktam, upakaari - ee himduu praaceena racana ;-

jagatiki amdimcaDam mamci samkalpam - idi mamci samdESam ; 

jalArgaLaSAstramu -  జలార్గళశాస్త్రము 






& ;-  jalArgaLaSAstramu -  జలార్గళశాస్త్రము - సేకరణ ;

సేకరణ ; జలనిధి - కాదంబరి ;

8, ఫిబ్రవరి 2023, బుధవారం

కళలు 64, cinima 24 crafts - 1

జపాన్ - మట్టి బంతులు - కళ ; డోరడామో - ఇది ప్రాచీన జపనీస్ కళ ; ;

=====================  ;

japaan - maTTi bamtulu - kaLa ; DOraDAmO - idi praaceena japanees kaLa ; 

సేకరణ - collections 2023  ;  కళలు 64, cinima 24 crafts ; 

link ; Japan - Mud Balls ART  

11, మే 2022, బుధవారం

విడ్డూరమైన వింతలు - 1

 241543903 ;- search this number - for fun ;-  కొన్ని నెంబర్లు మాయ - ఎందువలననో తెలీదు, గానీ - ఈ సంఖ్య - Google search వేసి, గాలిస్తే - మనుషులు కునుకు తీస్తున్నట్లు - ఫొటోలు అనేకం -  screen మీదికి వస్తున్నవి - భాషాభేదం లేకుండా ఇన్ని విధాల విచిత్రంగా - చేసి చూడండి కావాలంటే ;  

============== ; 

konni nembarlu maaya - emduwalananO teleedu, gaanee - ee samkhya - ` - Google search ` 

wEsi, gaalistE - manushulu kunuku teestunnaTlu - phoTOlu anEkam - `screen  `meediki 

wastunnawi - BAshaaBEdam lEkumDA inni widhaala wicitramgaa - cEsi cUDamDi kAwaalamTE ;

&

విడ్డూరమైన వింతలు - 1 ;  శుభకృత్ SuBakRt May 2022 ;  link