18, ఫిబ్రవరి 2026, బుధవారం

ఇప్పపువ్వు - మధు పుష్పం - 28

మధూకే తు గుడపుష్ప మధుద్రుమౌ - వానప్రస్థ - మధుష్టీవౌ||

వివరణ ;- మధురసః ఉచ్యతే యుజ్యతే అత్రేతి మధూకః,  ;;  & ` `Bassia Latifolia  `   ౯

మధూకః = ౧. నీళ్ళలో పుట్టిన యిప్ప మాని names ;;

 మధూకః - గుడపుష్పః - మధుద్రుమః - వానప్రస్థః - మధుష్ఠీవౌ||  ||పు|| 

ఉచ సమ  వాయే = 

దీనిలోన తేనె సమకూరును.

౧. గుడవత్ స్వాదూని పుష్పాణి యస్య సః గుడపుష్పః =

    బెల్లం వంటి పువ్వులు కలది ;

౨. మధు ప్రధానో ద్రుమః,  మధు ద్రుమః ;

మద్యాన్నే ప్రధానంగా కలిగి ఉన్నట్టి చెట్టు ; 

౩. వనప్రస్థే వనస్థలే భవో = వనస్థలిలో పుట్టినది ;; 

౪. మధుష్ఠీవతీతి మధుష్టీవః- ష్ఠివు నిరసనే = తేనె [honey] ని స్రవించునది ;

ఈ ఐదు [five] ఇప్పమ్రాని నామములు ;

& 1. మధు ద్రుమం ;- honey wisdom = మధు విద్య - వేదాంతపరంగా ప్రసిద్ధమైనది. మధు పుష్ప, తరువులు - ప్రాముఖ్యత - గురు దధీచి దారా, అశ్వినీ కుమారులు అందుకున్నారు. కవలలు ఐన అశ్వినీ కుమారులు - సతీ సుకన్య - సంఘటన, గాధకు మూల కారణమైన వైద్యశాస్త్ర పునాది ;

2. మధువనం ;- అంగదుడు, వానరులు - మధువనంలో జొరబడ్డారు.
సుగ్రీవుడు పంపిన - ఆ వానరులు - ఆ ఇప్పతేనెను, మన"సారా" తాగి, చిందులు వేసారు. రామయణం - లో వాల్మీకి రచనలో ఈ ఘట్టాలు శోభితం ఔతున్నాయి. 

extra ;- 1] ఇప్పపూల రసం త్రాగితే ఉన్మత్తులు అవుతారు.

2] ఒడిసా* సీమ ప్రజలు [ గడ్చిరోలి - మహారాష్ట్ర - మున్నగు ప్రాంతాలలో - 

ఈ మధు సుమముల వాడుక విరివిగా - ఉన్నది.

[* ଓଡ଼ିଶା ;- ఒడిశా రాష్ట్రం & ఒరియా భాష ] ; 

3] ఆయా ప్రజానీకం - festivals తరుణములప్పుడు - మహువా సుమముల నుండి - భంగు పానీయాదులను తయారుచేస్తారు.

తద్వారా - ఆహారం, పండుగలను రసవంతం చేస్తున్నవి ఈ మహురా పువ్వులు ;; 

4] Madhuca indica (= M. longifolia)  ;- ఈ మధుకా మకరందం - మధు ద్రుమం - అనగా - ఇప్ప చెట్టు - పట్టుపురుగుల పెంపకమునకు సహకారి, ఆధారమైనది ; 

& extra ;- ఇప్పచెట్టు ;- దాదాపు 700 ఆదివాసీలు, తెగలు ఈ చెట్టు జీవనాధారం. జూన్ నెలలో ఇప్ప తరువును పూజిస్తారు. అడవి ప్రజల పాలిటి కల్పతరువు ఇప్పచెట్టు. 

============================= ,

ippapuwwu - madhu pushpam - 28 ;- 

madhUkea tu guDapushpa madhudrumau - waanaprastha - madhushTIwau||

wiwaraNa ;- madhurasa@h ucyatea yujyatea,atreati madhUka@h,

uca sama  wAyE =

deeniloana teane samakuurunu.

౧. guDawat swaaduuni pushpANi yasya sa@h guDapushpa@h =

    bellam wamTi puwwulu kaladi ;

౨. madhu pradhAnoa druma@h =

madyaannE pradhaanamgaa kaligi unnaTTi ceTTu ; 

౩. wanaprasthE wanasthalE BawO = wanasthaliloa puTTinadi ;; 

౪. madhushThIwateeti madhushTIwa@h - shThiwu nirasanea = 

       teane [`honey`] ni srawimcunadi ;

ee aidu [`five`] ippamraani naamamulu ; 

madhu drumam ;- `honey wisdom` = madhu widya - weadaamataparamgaa prasiddhamainadi. madhu pushpa, taruwulu - praamukhyata - guru dadheeci daaraa, aSwinee kumaarulu amdukunnaaru. kawalalu aina aSwinee kumaarulu - satee sukanya - samghaTana, gaaadhaku muula kaaraNamaina waidyaSAstra punaadi ;

& extra ;-

1] ippapuula rasam traagitea unmattulu awutaaru.

2] oDisaa seema prajalu [ gaDciroali - mahaaraashTra - munnagu praamtaalaloa - ee madhu sumamula wADuka wiriwigaa - unnadi.

3] aayaa prajaaneekam - `festivals` taruNamulappuDu - mahuwaa sumamula numDi - bhamgu paaneeyaadulanu tayaaruceastaaru.

tadwaaraa - aahaaram, pamDugalanu rasawamtam ceastunnawi ee mahuraa puwwulu ;; 

4] `Madhuca indica (= M. longifolia) ` ;- ee madhukaa - madhu drumam - anagaa - ippa ceTTu - paTTupurugula pempakamunaku sahakaari, aadhaaramainadi ; 

Extra ;- ippaceTTu ;- daadaapu 700 aadiwaaseelu, tegalu ee ceTTu jeewanaadhaaram. juun nelaloa ippa taruwunu puujistaaru. aDawi prajala paaliTi kalpataruwu ippaceTTu ;; 

&  prev post =  అంబాళం పండు - 27 ;; 

 - 28 

17, ఫిబ్రవరి 2026, మంగళవారం

అంబాళం పండు - 27

పీతనః - కపీతనః - ఆమ్రాతకః||పు|| 3 ;- అంబాళపు పండు ;; 

అథ ద్వౌ పీతన - కపీతన కపీతనూ - ఆమ్రాతకే||

రసేన వస్రాదికం పీతం కరోతీతి పీతనః = ` Spondias Mangifera  `

         రసం చేత వస్త్రాదులను [cloths etcetera] పచ్చగా చేసేది [green ] ;;  

౧. కపీనాం ఇష్టైః ఫలైః ప్రీతిం తనోతీతి - కపీతనః, తను వస్తారే. ;-

ఫలములచే కోతుల కోరికను ఇనుమడింపజేసేది ;

౨. ఆమ్ర మీష దతతి అనుగచ్ఛతీతి ఆమ్రాతకః. అత సాతత్య గమనే.

మామిడిని ఇంచుకంత అనుకరించేది ;;

ఈ ౩ [ = 3 = మూడు] అంబాళం చెట్టు పేర్లు ;;  శ్లోకం ;- ౨౭ = 27 ;;  

& 👉 & extra infn ;- అంబాళపు పండు ;- Hogoplum Wild Mango ;- 1] జంట జంటగా - రెండు పళ్ళు చొప్పున కాస్తున్నాయి. చిగురు ఆకులు కూడా కొంచెం పుల్లగా ఉండటం ఈ చెట్టు విశేషం ; & కాయ నిండా రసం ఉంటుంది ;
వర్షాకాలంలో కాసే ఈ పళ్ళు తీపి, పులుపు కలగలిపిన రుచి ఉంటాయి. 
అందుచేత - అంబాళం - తోటలు కూడా రైతులు పెంచుతారు. 
3] అరుచిని పోగొడ్తుంది - కోతులు - ఇష్టంగా తినే పళ్ళు ఇవి ; &
& స్వరానికి అనుగుణం - గొంతు గురగుర తగ్గుతుంది - మగ్గిన పళ్ళు - ధాతు వృద్ధి, వీర్యవృద్ధి కలిగిస్తాయి.
వేడి చేసె స్వభావం - విపాకంతో మధుర రసం గా మారడం చెప్పదగిన అంశము ; 
& EXTRA ;- అంబాళపు పండు ;; `EXTRA ;- అంబాళపు చెట్టు:- 1] ఆమ్రాతక అని సంస్కృతంలో పేరు కలిగిన అంబాళపు చెట్టు శాస్త్రీయనామం Spondias Mangifera . ఇంగ్లీషులో దీన్ని Hogoplum Wild Mango అని పిలుస్తారు. ఇది ఫలజాతికి చెందిన చెట్టు. ఈ చెట్టు అడవుల్లో విస్తారంగా పెరుగుతుంది. ఈ చెట్టును తోటలుగా కూడా పెంచుతారు. జంటజంటగా రెండేసి కాయలు చొప్పున కాస్తాయి. 
2] నక్షత్ర ఫలం చెట్టును అంబాణపుకాయ, కర్మరంగము , తమాటకాయ, కరంబోలా అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం Averrhoa carambola. ;
3] ఉష్ణ మండల ప్రాంతాలలో నిదానంగా పెరిగే ఈ చెట్టు సుమారు 25 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఆకు పచ్చని ఈ చెట్టు ఆకులు పగలు చైతన్యంగా ఉండి రాత్రులందు లోపలి వైపుకు  ముడుచుకుంటాయి. లేత ఎరుపు రంగు గల చిన్న పుష్పాలు ముదురు ఎరుపు తొడిమతో ఉంటాయి.నక్షత్ర ఫలం చెట్టు సంవత్సరానికి నాలుగు సార్లు పూత పూసి కాయలు కాస్తుంది. ఈ నక్షత్ర ఫలం చెట్టు యొక్క పండు 5 విభాగాలుగా ఉండి నక్షత్రం గుర్తును పోలి ఉంటుంది. ఈ పండు అండాకారం లేక దోసకాయ ఆకారంలో కండను కలిగి సుగంధభరిత వాసనతో పసుపు ఆరంజి ఆకుపచ్చ కలసిన రంగుతో ఆకర్షిస్తుంది. ;; 
 & ఇతర  దేశాలలో వాడకం ;- 4] A]  ఫిలిప్పీన్స్ & లిబాస్ మున్నగు దేశాలలో - 
ఆకులను, పళ్ళను sinigang, sinianglay/ laing మున్నగు వంటలలో అదనపు రుచి కోసం use చేస్తున్నారు. 
B] ;- కట్టంబాజం [ మన దేశంలో  Kattambazham] ప్రాంతాలలో - 
అంబాళం పచ్చడి తయారీ ఉన్నది. 
ఇతర భాషలలో పేర్లు ;- 
సంస్కృతం = సంస్కృతం - आम्रातकः ; 
 / ఆమ్రాతకః ; (āmrātakaḥ)[12] ;;   
తెలుగు = అంబాళం చెట్టు ;;  
తమిళ భాష = పులిచ్చ కాయ్ = పుల్లని కాయ 
కన్నడ భాష = అమటికాయ / ಅಮಟೆಕಾಯಿ ; 
ఒడియా భాష = Odia: ଆମ୍ବଳା/ଆମ୍ବଡ଼ା (Āmbåḷā/Āmbåṛā) ;; 
మలయాళం = అంబాజం =  അംബഴം (Ambazham) ;
తుళు భాష = ಅಂಬಾಡೆ ; అంబాడి ; 
కొంకణి = अंबडे ;  
భూటాన్ = L hotshamkha (Bhutan): Amara ;
నేపాలీ భాష ;- లాప్సీ = लापसी  ;;
బెంగాలీభాష ;- ఆమ్ర = : আমড়া ;; 
అస్సామీస్ = আমৰা = ఆమోరా ; 
&
సామెత / నానుడి ;- అంబాళ పండు నోరు, బలుసు ముల్లు చెయ్యి ; 
=  your mouth is sweet plum, but your Hand is like thorn bush ;; 
& notes ;- the hog - plum [ spodias mangifera] ;- this fruit is resembling the MANGO Fruit ;;  
========================= , 
ambALapu pamDu ;- 
atha dwau peetana - kapeetana kapeetanua - aamraatakea||
raseana wasraadikam peetam karoateeti peetana@h =               ` Spondias Mangifera  ` ;; 
         rasam ceata wastraadulanu [`cloths etcetera`] paccagaa ceaseadi [`green` ] ;; 
౧. kapeenaam ishTai@h phalai@h preetim tanoateeti - kapeetana@h, tanu wastaarea. ;-
phalamulacea koatula koarikanu inumaDimpajEsEdi ;
౨. aamra meesha datati anugacCateeti aamraataka@h. ata saatatya gamanea.
maamiDini imcukamta anukarimcEdi ;;
ee ౩ [ = 3 = mUDu] ambALam ceTTu pearlu ;;  శ్లోకం ;- ౨౭ = 27 ;;  
ambALapu pamDu ;- `Hogoplum Wild Mango `;- 
1] jamTa jamTagaa - remDu paLLu coppuna kaastunnaayi. ciguru aakulu kUDA komcem pullagaa umDaTam ee ceTTu wiSEsham ; & kaaya nimDA rasam umTumdi ;
warshaakaalamloa kaasE ee paLLu teepi, pulupu kalagalipina ruci umTAyi. 
amduceata - ambALam - toaTalu kUDA raitulu pemcutaaru. 
3] arucini poagoDtumdi - koatulu - ishTamgaa tinea paLLu iwi ; &
& swaraaniki anuguNam - gomtu guragura taggutumdi - 
maggina paLLu - dhaatu wRddhi, weearyawRddhi kaligistaayi.
weaDi cease swaBAwam - wipaakamtoa madhura rasam gaa maaraDAm 
ceppadagina amSamu ;  
4] itara dESAlaloa waaDakam ;- 
`A]`  philippeens & libaas munnagu dESAlalO - aakulanu, paLLanu 
`sinigang, sinianglay/ laing` munnagu wamTalaloa adanapu ruci koasam `use` ceastunnaaru.
`B]` ;- kaTTambaajam [ mana deaSamloa ` Kattambazham`] praamtaalaloa - ambaaLam paccaDi tayaaree unnadi.  
 itara BAshalaloe pearlu ;-
samskRtam = samskRtam - आम्रातकः ; 
 / aamraataka@h ; `(āmrātakaḥ)[12] ;;  ` 
telugu = ambaaLam ceTTu ;;  
tamiLa BAsha = pulicca kaay = pullani kaaya 

kannaDa BAsha = amaTikaaya / ಅಮಟೆಕಾಯಿ ; 

oDiyaa bhaasha = `Odia: ଆମ୍ବଳା/ଆମ୍ବଡ଼ା (Āmbåḷā/Āmbåṛā) ;; `
malayALam = ambaajam =  അംബഴം `(Ambazham) ;`
tuLu BAsha = ಅಂಬಾಡೆ ; ambADi ; 
komkaNi = अंबडे ;  
BUTAn = `L hotshamkha (Bhutan): Amara ;`
nEpaalI bhaasha ;- laapsee = लापसी  ;;
bemgaaleebhaasha ;- aamra = : আমড়া ;; 
assaamees = আমৰা = aamoaraa ; 
&
prev post ;- రధం తయారీ used చెట్టు - 26 ;- ౧.  స్యందనోపయోగ్యత్వాత్ స్యందనః = రథమునకు ఉపయోగించేది :  ౨. రథచక్రాంతే నమతీతి నేమిః -

13, ఫిబ్రవరి 2026, శుక్రవారం

రధం తయారీ used చెట్టు - 26

తినిశే - స్యందకో నేమీ రధద్రు రతిముక్తకః, 

వఞ్జుల శ్చిత్రకృచ్చ ;-  ౨౬ ;; 

                 చిరజీవిత్వా న్నిశా మతిక్రాంత స్తినిశః = చిరకాలం ఉండేది ; త్ ||పు||  

౧.  స్యందనోపయోగ్యత్వాత్ స్యందనః = రథమునకు ఉపయోగించేది :

౨. రథచక్రాంతే నమతీతి నేమిః - ఇ. పు. ;-

తేరు [chariot ] బండి కంటి కడపట నమ్రమై ఉండేది ;; 

౩. రధాయ ద్రుః రథ ద్రుః =

         రథం కొఱకైన తరువు [ tree] ;; 

౪.  అతి విస్తృతత్వాదతి ముక్తకః = మిక్కిలి విస్తారము కలిగినది ; 

౫.  వన్యతే ఇతి మంజుళః - వను యాచనే. = ప్రార్ధింపబడు వృక్షము ;; 

౬.. లఘుత్వేఽపి దార్ఢ్యదైర్ఘ్యాభ్యాం ఆశ్చర్యకారిత్వా చ్చిత్రకృత్. త. పు. =

   చులకన ఐ ఉన్నప్పటికీ దృఢమై, దీర్ఘమై ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉండేది ;; 

     ఈ seven = ౭ = 7 = నెమ్మి మ్రాని పేళ్ళు ;;  

extra ;-  1] నేమిః = ఏతం/ ఏతాము, రాత మున్నగు దారు యంత్రాలు - నూతి నీళ్ళు తోడుటకు ఉపకరణ సాధనాలు ;;  

2] ప్రాచీనకాలంలో రధం - ముఖ భాగాలను ఈ చెట్టు చెక్కతొ చేసేవారు. కనుక రధ ద్రుమం - అని పేరు కలిగినది, &

3] ఈ చెట్టు బెరడు - wood గట్టిదనం కలిగినది - అగుటచే ఈనాడు - పెరుగును చిలికి, మజ్జిగ చేసే - కవ్వం, ఫర్నిచర్లు - మున్నగు వస్తువుల తయారీ కోసం - ఉపయోగపడ్తున్నది.

నెమ్మి చెట్టు ;- ద్వితీయ కాండమ్ - అమరకోశం ;- వనౌషధి వర్గం ;; 

==================================== , 

radham tayaaree `used` ceTTu - 

tiniSea - syandakoa neamee radhadru ratimuktaka@h, 

wa~njula ScitrakRcca ;- {{{ `NEW BUK}}` ;-

                 cirajeewitwaa nniSA matikraamta stiniSa@h = cirakaalam umDEdi ; t ||pu||  

౧.  syamdanoapayoagyatwaat syamdana@h = rathamunaku upayOgimceadi :

౨. rathacakraamtea namateeti neami@h - i. pu. ;-

tearu [`chariot` ] bamDi kamTi kaDapaTa namramai umDEdi ;; 

౩. radhaaya dru@h ratha dru@h = 

         ratham ko~rakaina taruwu [ `tree`] ;; 

౪.  ati wistRtatwaadati muktaka@h = mikkili wistaaramu kaliginadi ; 

౫.  wanyatea iti mamjuLa@h - wanu yaacanea. = praardhimpabaDu wRkshamu ;; 

౬.. laghutweaఽpi daarDhyadairGyAbhyaam AScaryakaaritwaa ccitrakRt. ta. pu. =

   culakana ai unnappaTikI dRDhamai, deerGamai AScaryaanni kaligistuu umDEdi ;; 

     ee `seven` = ౭ = 7 = nemmi mraani peaLLu ;;   

`extra ;- `1]  neami@h = Etam/ eataamu, raata munnagu daaru yamtraalu - nuuti nILLu toaDuTaku upakaraNa sAdhanaalu ;;  2] praaceenakaalamloa radham - mukha BAgaalanu ee ceTTu cekkato ceaseawaaru. kanuka radha drumam - ani pearu kaliginadi, & 

3] ee ceTTu beraDu - `wood` gaTTidanam kaliginadi - aguTacea InADu - perugunu ciliki, majjiga ceasea - kawwam, pharnicarlu - munnagu wastuwula tayaaree koasam - upayoagapaDtunnadi. 

************************ ************************* ,

& LINK ;- మహాభారతము [జయమ్ = ఇతిహాసం ] లో రధములు

PREV = కమ్మని ఇంగువ - 25 ;- *రామఠ దేశే భవేత్ = రమఠ దేశమునందు జనించినది ; 

రధం తయారీ used చెట్టు - 26  ;