paintings2010
kadambari - 1955 ; Paintings Paintings tools - Paintings on Desk
29, సెప్టెంబర్ 2023, శుక్రవారం
సదా విద్యార్ధులమే
26, సెప్టెంబర్ 2023, మంగళవారం
సమాప్తం శుభమ్
తా. ఇటుల శుభనక్షత్ర - శుభదిశలయందు -
వాపీ - కూపాదులనిర్మాణంబు చేయునెడల - ప్రథమంబున వరుణ లి/ బు కావించాలి.
జలనాడి వెడలు మార్గంబున - మఱ్ఱి గూటమైనను, ప్రబ్బలిగూటము ఐనను నాటాలి,
దానిని పుష్పంబులచే పూజించి, ధూప దీప నైవేద్య తాంబూలాదులు ఒసగిన పిదప వాపీ కూపాదుల నిర్మాణము చేయవలయును,
ఇట్లు వరాహ మిహిరులచే రచియించబడిన జలార్గళశాస్త్రము ముగిసెను.
&
the above matter - is *तात्पर्य /सारांश of my previous post ;-
కృత్వా వరుణస్య బలిం వటవేతస కీలకం సిరా స్థానే|
కుసుమైః గంధైః ధూపైః సంపూజ్య నిధాపయేత్ ప్రథమమ్|| - 125 ;;
&
ఇతి శ్రీవరాహ మిహిర కృతౌ బృహత్సంహితాయాం -
జలార్గళ శాస్త్ర కథనం నామ - చతుఃపంచాశోऽధ్యాయః||
& మొత్తం శ్లోకములు - in - వరాహమిహిర - జలార్గళ శాస్త్రము = ౧౨౫ = 125 ;
Extra ;- 1] సమాప్తం శుభమ్ ;- 2] ఇతి సమాప్తమ్ ;- శుభం కార్డు ;;
3] టీకా టిప్పణి ;- తాత్పర్య / సారాంశ్/ సారాంశము/ సారాంశం / సారాంశమ్ ;;
= , iti samaaptamm ;-
= TIkA TippaNi ;- tAtpary / saaraamS/ sArAmSamu / saaraamSam / sArAmSamm =
-1] इति समाप्तम ;; 2] शुभम = अच्छा और शुभ होना ; శుభమ్ కార్డు ; -
3] टीका टिप्पणी ;- तात्पर्य समाप्त / समाप्तम
============================ ,
taa. iTula SuBanakshatra - SubhadiSalayamdu -
waapee - kuupaadulanirmANambu cEyuneDala - prathamambuna waruNa li / bu kaawimcaali.
jalanADi weDalu maargambuna - ma~r~ri gUTamainanu, prabbaligUTamu ainanu nATAli,
daanini pushpambulacE puujimci, dhuupa deepa naiwEdya taambuulaadulu osagina pidapa waapee kuupaadula nirmANamu cEyawalayunu,
iTlu waraaha mihirulacE raciyimcabaDina jalaargaLaSAstramu mugisenu.
&
the above matter - is तात्पर्य /सारांश of my previous post ;-
kRtwaa waruNasya balim waTawEtasa keelakam siraa sthAnE|
kusumai@h gamdhai@h dhuupai@h sampuujya nidhaapayEt prathamamm||
& iti SrIwaraaha mihira kRtau bRhatsam hitaayaam -
jalaargaLa SAstra kathanam naama -
...... || इति समाप्तम ||
water world fine |
Link ;- Sage Varahamihira: He predicted water on Mars almost 1500 years ago ; Sage Varahamihira: He predicted water on Mars almost 1500 years ago- |
22, సెప్టెంబర్ 2023, శుక్రవారం
ఉదకార్గల శాస్త్రము / జలార్గళశాస్త్రము
కృత్వా వరుణస్య బలిం వటవేతస కీలకం సిరా స్థానే|
కుసుమైః గంధైః ధూపైః సంపూజ్య నిధాపయేత్ ప్రథమమ్||
&
ఇతి శ్రీవరాహ మిహిర* కృతౌ బృహత్సంహితాయాం -
జలార్గళ శాస్త్ర కథనం నామ -
చతుఃపంచాశోऽధ్యాయః||
& Total శ్లోకములు - in - Jalargaal shasthram / ౧౨౫ = 125 ;
&
వరాహమిహిరుని రచన ఐన "ఉదకార్గల శాస్రం" - లోకమున
జలార్గళశాస్రం గా ప్రసిద్ధిపొందినది. ;-
జలార్గళ శాస్త్రమ్ - నకు ఉన్న
మరో పేరు - ఉదకార్గల శాస్త్రమ్ -
& 1] బృహత్ సంహిత - 54 వ అధ్యాయం ఈ - జలార్గల్ శాస్త్రమ్ ;-
ఇందులో 2[ మొత్తం 125 [నూట ఇరవై ఐదు] శ్లోకములు ఉన్నవి.
పైన ఉన్న - 3] "కృత్వా వరుణస్య .... ... "-
శ్లోకమ్ - ముక్తాయింపు - తో - గ్రంధకర్త - ఈ అధ్యాయాన్ని ముగించారు.
* * * * * * * * * * * *
संस्कृतम् / సంస్కృత భాషలో - चतुःपञ्चाश = 54 ;; Fifty four -
యాభై నాలుగవ అధ్యాయం - బృహత్ సంహిత - లోనిది ..
పూజ్య శ్రీ వరాహమిహిర పండితుడు* - రచించిన మహోద్గ్రంధం బృహత్ సంహిత - లో
అనేకానేక అంశాల మణిరత్నములను - కూర్చి,
కుందనం దారములో అల్లి, తయారుచేసిన హారం.
జలవనరులు గురించి - యాబది నాలుగవ అధ్యాయంలో వర్ణించిన
జలార్గళశాస్త్రమును - పాఠకులకు అందజేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది.
బృహత్ సంహిత కర్త వరాహమిహిరులకు ఇవే మా కృతజ్ఞతా అక్షర పుష్పాంజలి ......... ;
&
*వరాహ మిహిర = * वराहमिहिर = जन्म: ई. 499 - ई. 587) ;;
============================== ,
udakaargal SAstram/ jalArgaLaSAsram ;-
kRtwaa waruNasya balim waTawEtasa keelakam siraa sthAnE|
kusumai@h gamdhai@h dhuupai@h sampuujya nidhaapayEt prathamamm||
&
iti SrIwaraaha mihira kRtau bRhatsam hitaayaam -
jalaargaLa SAstra kathanam naama -
catu@hpamcASOऽdhyaaya@h||
&
waraahamihiruni racana aina "udakaargal SAstramu" -
lOkamuna jalArgaLaSAsram gaa prasiddhipomdinadi.
jalaargaLa SAstramu - naku unna marO pEru - udakaargal ;-
&
1] bRhat sam hita - 54 wa adhyaayam ee - jalaargal SAstramm ;- imdulO 2] mottam 125 [nUTa irawai aidu] - SlOkamulu unnawi.
ee paina unna - kRtwaa waruNasya ........ " SlOkamm - muktaayimpu - tO - gramdhakarta - ee adhyaayaanni mugimcaaru.
* * * * * * * * * * * *
संस्कृतम् BAshalO - चतुःपञ्चाश = 54 ;; Fifty four -
yaabhai naalugawa adhyaayam - bRhat sam hita - lOnidi.
puujya Sree waraahamihira pamDituDu - racimcina mahOdgramdham bRhat sam hita - lO anEkaanEka amSAla maNiratnamulanu - kuurci, kumdanam daaramulO alli, tayaarucEsina haaram.
jalawanarulu gurimci - yaabadi naalugawa adhyaayamlO warNimcina jalaargaLaSAstramunu paaThakulaku - amdajEsinamduku naaku emtO samtOshamgaa unnadi.
bRhat sam hita karta waraahamihirulaku iwE maa kRtajnataa akshara pushpaamjali ......... ;
&
ref ;- ५४. उदकार्गल (अर्थात्, पृथ्व्याः बाह्यैः कैश्चिन् चिह्नैरन्तर्जलानां शोधनं,
वापीकूपतटाक निर्माणायोत्खननप्रसंगे मध्ये जायमानानां शिलानां भङ्गर्थम् अभ्युपायाः,
लब्धे जले पानानर्हे तस्य पानार्हतासंपादनार्थं क्रियमाणाः क्रमाः ;;
Varahamihira - water knowledge |
17, సెప్టెంబర్ 2023, ఆదివారం
మేలైన దిక్కులు కొన్ని మాత్రమే
"ఇక దిక్కుల నిర్ణయము వచించెద" - Varaha Mihira says -
ఆగ్నేయే యది కోణే గ్రామస్య పురస్య వా భవతి కూపః|
నిత్యం కరోతి దాహం జలమపి తత్రైవ చంచలం ప్రాయః|| శ్లోకమ్; ౧౨౩ =123 ;
& + నైరృతి కోణే బాలక్షయం చ వనితా క్షయం చ వాయవ్యే|
దిక్ త్రయమేత్ తత్ త్యక్త్వా శేషాస్తు శుభావహాః ప్రోక్తాః||
తా. గ్రామమునకైనను, పురమునకైనను -
ఆగ్నేయదిశలో - బావి త్రవ్వితే అందు జలములు అస్థిరముగ ఉండుటయే కాక -
వేదన కలిగించును. నెరృతి దిక్కున త్రవ్వి - పుత్ర దుఖం కల్గును.
వాయవ్యదిక్కున బావి - భార్యా నాసం అగును.
కావున ఈ మూడు దిక్కులను వదిలిపెట్టాలి.
ఇతర దిశలను ఎన్నుకుని, అక్కడ తవ్వితే శుభం కలుగును. శ్లోకమ్ ; - ౧౨౪ = 124 ;;
&
EXTRA NOTES ;- దిక్కులు- విదిక్కులు - అంటే ఏమిటి?
దిక్కులు or దిశలు - details ;-
దిక్కులు 4 + విదిక్కులు 4 = Total EIGHT DIRECTIONS ;; & + ;-
Two more directiond - Hindu astrology ;-
ऊर्ध्व ;- ఊర్ధ్వదిశ/ ఆకాశం / గగనం ;;
अधरस्त = అధరస్థ దిశ ; = దిగువ వైపు = పాతాళం ;;
&
A] నాలుగు దిక్కులు ;తూర్పు - పడమర - ఉత్తరం - దక్షిణం->
B] నాలుగు విదిక్కులు ;- ఆగ్నేయం - నైరుతి - వాయవ్య - ఈశాన్య ;
& విదిక్కులను - సులభంగా గుర్తుపెట్టుకోవడానికి -
నాలుగు అక్షర లింకులు - కొండగుర్తులు ;-
*ఆనైవాయీ ;-
Easy గా జ్ఞాపకం పెట్టుకోగలగుటకు -
సహాయకారులు ఈ - ఆనైవాయీ ;
C] ;- *తమిళభాషలో - a] ఆనై = ఏనుగు & b] వాయీ = నోరు ;
& ;
उत्तर / उदीची = ఉదీచీ దిశ = ఉత్తరదిక్కు ; = North direction ;;
दक्षिण दिशा = అవచీ దిశ/ దక్షిణ దిశ = South ;;
पूर्व – पूरब = పూర్వ/ పూరబ్/ ప్రాచీ దిశ = తూర్పుదిక్కు = East ;;
पश्चिम – पच्छिम दिशा – प्रतीची = పశ్చిమ దిశ / పశ్ఛిమ దిశ /
ప్రతీచీ దిశ = పడమర/ పడమటి దిక్కు] = West ::
ईशान ;- ఈశాన్య దిక్కు/ ఈశాన్ దిశ = North-East Direction ;;
अग्नि ;- అగ్ని/ ఆగ్నేయదిశ = South-East Direction ;;
नैऋत्य ;- నైరుత్య దిశ/ నైఋతి దిశ = South-West Direction ;;
वायु ;- వాయు -> వాయవ్య దిశ/ దిక్కు = North-West Direction ;;
ऊर्ध्व ;- ఊర్ధ్వదిశ/ ఆకాశం / గగనం ;;
अधरस्त = అధరస్థ దిశ ; = దిగువ వైపు = పాతాళం ;;
================================= ,
ऊर्ध्व ;- ఊర్ధ్వదిశ/ ఆకాశం / గగనం ;;
अधरस्त = అధరస్థ దిశ ; = దిగువ వైపు = పాతాళం ;;
================================= ,
dikkula nirdESana = దిక్కుల నిర్దేశన ;-
మేలైన దిక్కులు కొన్ని మాత్రమే!
ika dikkula nirNayamu wacimceda ;-
AgnEyE yadi kONE graamasya purasya waa bhawati kUpa@h|
nityam karOti daaham jalamapi tatraiwa camcalam praaya@h| శ్లోకమ్ ; ౧౨౩=123
& + nairRti kONE baalakshayam ca wanitaa kshayam ca waayawyE|
dik trayamEt tat tyaktwaa SEshaastu SuBAwahA@h prOktA@h||
taa. graamamunakainanu, puramunakainanu - aagnEyadiSalO -
baawi trawwitE amdu jalamulu asthiramuga umDuTayE kaaka -
wEdana kaligimcunu. nerRti dikkuna trawwi - putra dukham kalgunu.
waayawyadikkuna baawi - bhaaryaa naasam agunu. kaawuna ee mUDu dikkulanu wadilipeTTAli.
itara diSalanu ennukuni, akkaDa tawwitE SuBam kalugunu. శ్లోకమ్ ; - ౧౨౪ = 124 ;;
&
EXTRA ;- our cardinal directions, or cardinal points, are the
A] Four main compass directions: north, south, east, and west, commonly denoted by their initials N, S, E, and W respectively. Relative to north, the directions east, south, and west -
are at - 90 degree intervals in the clockwise direction ;;
B] The ordinal directions/ intercardinal directions = northeast (NE), southeast (SE), southwest (SW), and northwest (NW) ;
C] secondary intercardinal direction ;-
These eight shortest points in the compass rose shown to the right are :
West-northwest (WNW)
North-northwest (NNW)
North-northeast (NNE)
East-northeast (ENE)
East-southeast (ESE)
South-southeast (SSE)
South-southwest (SSW)
West-southwest (WSW)
16, సెప్టెంబర్ 2023, శనివారం
శుభ నక్షత్రములు
జలద్వారం, కవాటం
ద్వారంచ నైర్వాహికం ఏక దేశే కార్యం శిలా సంచిత *వారి మార్గమ్|
కోశ స్థితం నిర్వివరం కవాటం కృత్వా తతః పాంసుభిరావపేత్తమ్|| శ్లోకమ్ ౧౨౧=121
& *వారి = ఉదకం, జలం, నీరు, water, అంబు ;
తా. మరియు - రాళ్ళతో గట్టిగా కట్టబడినదిగను, బాగా,
చక్కగా సున్నం పూయబడినదిగను,
సందులు లేని కవాటంబులు కలదిగను ఉండే -
జల ద్వారములను ఒనర్చి,
అందుపై మట్టి వేయాలి.
================,
జలద్వారం, కవాటం = jaladwaaram, kawATam ;
dwAramca nairwAhikam Eka dESE kAryam SilA samcita *wAri mArgamm|
kOSa sthitam nirwiwaram kawATam kRtwA tata@h pAmsubhirAwapEttamm|| శ్లోకమ్;౧౨౧ = 121 ;;
& *waari = udakam, jalam, neeru, `water`, ambu ; *
taa. mariyu - rALLatO gaTTigA kaTTabaDinadiganu, baagaa, cakkagaa sunnam puuyabaDinadiganu, smdulu lEni kawATambulu kaladiganu umDE - jala dwaaramu - lanu onarci, amdupai maTTi wEyaali. శ్లోకమ్ ; ౧౨౧ = 121 ;;
jala dwaar / kawaatam |
-
దృఢమైన వృక్షాలు
కకుభ వట ఆమ్ర ప్లక్ష కదంబై స్సనిచుల జంబూ వేత సనీపైః|
కురవక తాల, అశోక, *మధూకైః, వకుళ విమిశ్రైః చ ఆవృత తీరామ్|| శ్లోకమ్ ; ౧౨౦ = 120 ;;
తా. వంకమద్ది, మర్రి, మామిడి, జువ్వి, కడిమి,
ఎర్ర గన్నేరు, నేరేడు, ప్రబ్బలి, వేప,
ఎఱ్ఱ గోరింట, తాటి, అశోకం, ఇప్పచెట్టు - పొగడ - ఇవి మున్నగు చెట్లను -
చెరువు కట్టల పైన ఉంచాలి. ౧౨౦ = 120 ;;
======================= ,
dRDhamaina wRkshaalu ;-
kakuBa waTa Amra plaksha kadambai ssanicula jambuu wEta saneepai@h|
kurawaka taala aSOka madhUkai@h wakuLa wimiSrai@h ca aawRta teeraamm|| శ్లోకమ్ ; ౧౨౦ = 120 ;;
taa. wamkamaddi, marri, maamiDi, juwwi, kaDimi,
erra gannEru, nErEDu, prabbali, wEpa,
e~r~ra gOrimTa, tATi, aSOkam, ippaceTTu - pogaDa - iwi munnagu ceTlanu -
ceruwu kaTTala paina umcaali. ౧౨౦ = 120 ;;