8, ఆగస్టు 2023, మంగళవారం

వావిలి చెట్టు - చెప్పే నీటిజాడ

పచితాయాం నిర్గుండ్యాం దక్షిణేన కథితకరైః,

పురుషద్వయే సపాదే స్వాదుజలం భవతి చాశోష్యమ్.    ; ౧౪ ;

రోహిత*మత్స్యోర్ధనరే మృత్కపిలా పాండరాతతః పనితః, 

వల్మీకోపచితాయాం నిర్గుండ్యాం దక్షిణేన కథితకరైః,

పురుషద్వయే సపాదే స్వాదుజలం భవతి చాశోష్యమ్|| .    ;  ౧ ౫ ; 

& తా. నల్లని వావిలి చెట్టు, సున్నపురాళ్ళు ;- 

నిర్జల ప్రదేశంబునందలి నల్ల వావిలి చెట్టునకు పుట్ట చుట్టుకొని ఉంటే, 

ఆ వల్మీకమునకు దక్షిణదిశలో - మూడుమూరల దూరమున - రెండుంబాతిక ప్రమాణంబు త్రవ్విన అందెన్నటికిని శోషింపని = ఇంకిపోని జలములు ఉండును, 

అందు అర్ధ పురుషప్రమాణంబుననే ఎఱ్ఱని చేప* - [e~r~rani cEpa], 

దాని క్రింద కపిలవన్నె గల మట్టి, దాని కింద సున్నపురాళ్ళు

దాని కింద ఉదకము ఉండును. 

& Notes extra ;- 1] వావిలిచెట్టు కొమ్మలను - కొడవలి పిడి తయారీకి వాడుతారు.

2] శ్రీధరీయం ఆయుర్వేదం పద్ధతి ;- కంటిచూపు మెరుగు అవడానికి use చేస్తారు. 

3] ఉల్లేఖన ఆయుర్వేదం  ;;  

4) వినాయకవ్రతంలోని - ఏకవింశతి ఆకులలో - వావిలి పత్రాలు ఉన్నవి. 

సింధువారపత్రి  - విటెక్స్ నిర్గుండో  - 

five leaved chaste tree ;-  నిర్గుండో Vitex nergunde ;

============================================== ,

wAwiliceTTu ceppEceppE nITijADa ;- ॐ ;

walmeekOpacitaayAm nirgumDyAm dakshiNEna kathitakarai@h,

purushadwayE sapAdE swaadujalam bhawati cASOshyamm.    ; ౧౪ ;

rOhitamatsyOrdhanarE mRtkapilaa paamDarAtata@h, 

sikataa saSarkarAwA kramENa warawO bhawa tyambha@h.   ; ౧౫ ;

&

taa. nallani wAwiliceTTu ;- sunnapurALLu ;- nirjala pradESambunamdali nalla waawili ceTTunaku puTTa cuTTukoni umTE, aa walmeekamunaku dakshiNa diSalO - mUDumUrala duuramuna - remDumbAtika pramANambu trawwina amdennaTikini SOshimpani = imkipOni jalamulu umDunu, amdu ardha purushapramANambunanE e~r~rani cEpa, daani krimda kapilawanne gala maTTi, daani kimda sunnapurALLu, daani kimda udakamu umDunu. 

& NOTES EXTRA;- 1] wAwiliceTTu kommalanu - koDawali piDi tayaareeki wADutaaru.

2] SrIdhareeyam aayurwEdam paddhati ;- kamTicuupu merugu awaDAniki `use` cEstaaru. 

3] ullEKana aayurwEdam ;  

4) winaayakawratamlOni - EkawimSati aakulalO - waawili patraalu unnawi.  5] simdhuwaarapatri  - wiTeks negumDo - `five leaved chaste tree` ;-

 nirgumDO `Vitex nergunde` ; 

7, ఆగస్టు 2023, సోమవారం

నేరేడు- "ఐంద్రి"- నామ జలనాడి

 జంభ్వాశ్చోదగ్ఘ్సతై స్త్రిభిస్సి గాధో, సరద్వయేత్వైంద్రీ, 

మృల్లోహ గంధికా పాండరోధ పురుషేధ మండూకః||  శ్లోకమ్ ; 8 ;

&

తాత్పర్య ;- వారి* [=*water] విహీన ప్రాంతమున నేరేడు చెట్టు ఉండెనేని, దానికి ఉత్తర దిక్కున - మూడు మూరలు వదిలి, రెండు *పురుషుల ప్రమాణము త్రవ్విన, అందు - తూర్పుదిక్కు నుండి స్రవించెడి - ఐంద్రి - నామ జలనాడి ఉండును.  

ఇంకా అందులో ఒక పురుషప్రమాణమునందు - 

ఇనుము [iron] వాసన  గల మట్టి, తెల్లని కప్ప ఉండును. 

&

notes ;- 1]  శ్రీరాముడు - 14 ఏళ్ళు వనవాస జీవితం - ఎక్కువకాలం - 

నేరేడుపళ్ళు తిని, గడిపాడు - అని రామాయణం లో నుడివారు. 

కనుక - గుజరాత్ మున్నగు ప్రాంత ప్రజలు - 

నేరేడుపళ్ళను "దేవతాఫలములు" అని భావిస్తారు. 

హిందువులు ఏడాదిలో ఒక్కసారైనా ఈ పళ్ళు తినే ఆచారం పాటిస్తున్నారు.

2] జామూన్ చెట్టు/ గిన్నెచెట్టు ;- Jamun tree ; నేరేడు చెట్టు ;

&

జంబూవృక్షస్య ప్రాగ్వల్మీకో యది భవేత్సమీపస్థః,

తస్మాద్దక్షిణ పార్శ్వే - సలిలం - పురుషద్వయే స్వాదు|| 

౯.  అర్ధ పురుషేచ మత్స్యః పారావతసన్నిభశ్చ పాషాణః,

మృద్ భవతి చాత్ర నీలా దీర్ఘం బహు చ తోయమ్ - [౧౦ ]  ;  ॐ  శ్లోకమ్ ; ౧౦ ; 

============ ,  

jambUwRkshasya praagwalmIkO yadi bhawEtsameepastha@h,

tasmaaddakshiNa paarSwE - salilam - purushadwayE swAdu|| 

౯.  ardha purushEca matsya@h paaraawatasannibhaSca paashAN@h,

mRd Bawati caatra neelaa deergham bahu ca tOyamm. - [౧౦ ]  -  ॐ శ్లోకమ్ ; ౧౦ ;

 నేరేడు చెట్టు ;- ॐ శ్లోకమ్ ౧౦ ;- సారాంశం ;- తోయరహిత ప్రాంతమున జంబూతరువు [=నేరేడు చెట్టు] - తూర్పున పుట్ట ఉంటే, దాని దగ్గర - దక్షిణ పార్శ్వమున - రెండు పురుషప్రమాణములు - త్రవ్వినచో - అక్కడ మధురజలములు ఉంటాయి.

ఆ నీటిలో ఒక చేప, పావురం వన్నె కల పాషాణము

పిదప నల్లని మట్టి, [మృత్తిక]యు - 

ఆ క్రింద అశోష్యములగు జలములు ఉండును.

=================== , 

jambhwaaScOdagGsatai stribhissi gaadhO, saradwayEtwaimdree, 

mRllOha gamdhikA pAmDarOdha purushEdha mamDUka@h|| -  ॐ శ్లోకమ్ ; ౧౦ ;

taatparya ;- waari [=`water`] wiheena praamtamuna nErEDu ceTTu umDenEni, 

daaniki uttara dikkuna - mUDu muuralu wadili, 

remDu *purushula pramANamu trawwina, amdu - 

tuurpudikku numDi srawimceDi - aimdri - naama jalanADi umDunu.  

imkaa amdulO oka purushapramANamunamdu - 

inumu [`iron`] waasana  gala maTTi, tellani kappa = FROG - umDunu.

&  Notes ;- nErEDuceTTu ;-  nErEDupaLLu tini, SrIrAmuDu - 

14 ELLu wanawaasa jeewitam - ekkuwakaalam - gaDipADu - 

ani rAmAyaNam lO nuDiwaaru. 

kanuka - gujaraat munnagu praamta prajalu - nErEDupaLLanu "dEwataaphalamulu" ani BAwistaaru. himduwulu EDAdilO okkasaarainaa ee paLLu tinE aacaaram pATistunnaaru.

&
౯.  అర్ధ పురుషేచ మత్స్యః  ;- tAtparya ;- saarAMSam ;- tOyarahita praamtamuna jambuutaruwu [=nErEDu ceTTu] tuurpuna puTTa umTE, daani daggara - dakshiNa paarSwamuna - remDu purushapramANamulu - trawwinacO - akkaDa madhurajalamulu umTAyi.
aa nITilO oka cEpa, paawuram wanne kala paashANamu, pidapa nallani maTTi, [mRttika]yu - tellani, paccani ramgulu kala isuka - waani krimda - nirmala udakamu umDunu.
2] Jamun tree, ginne ceTTu ;

నేరేడు- "ఐంద్రి"- నామ జలనాడి ;; & 

భూమిలో నీరు- కనిపెట్టుట

ఉదగర్జునస్య దృశ్యో వల్మీకో వల్మీకో యది తతార్జునద్ధస్తైః, 

త్రిభి రంబు భవతి పురుషై స్త్రీ భ్రర్ధ సమన్వితైః పశ్చాత్||

శ్లోకమ్ ; ౧౩ ;- 

శ్వేతా గోధా ధన రేపురుషే మృద్ధూసరాతతః కృష్ణా,  

పీతాసితా సుసికతా తతో జలం నిర్దిశే ద్ధవళమ్|| - ౧౩ ; 

=========================== ,

SwEtA gOdhaa dhana rEpurushE mRddhUsaraatata@h kRshNA,  

peetaasitaa susikataa tatO jalam nirdiSE ddhawaLamm|| - ౧౩ ; 

తా. అంబురహిత ప్రదేశమునందు ఉన్న మద్దిచెట్టు, 

ఆ మద్ది చెట్టునకు ఉత్తరదిశయందు పుట్ట & 

మద్దికి పడమటి దిక్కునమూడు మూరల దూరంబున - 

మూడున్నర పురుష ప్రమాణము లోతుకు త్రవ్వవలెను, 

అక్కడ తెల్లని ఉదకము ఉత్పన్నము అగును, 

అందు అర్ధ పురుష ప్రమాణంబుననే తెల్లని "ఉడుము",

బూడిదె రంగు గల మృత్తికయు -

పిదప నల్లని మృత్తికయు, తెలుపు పచ్చ వర్ణము గల యిసుక, 

దాని క్రింద నిర్మలోదకము ఉండును. 

================================== ,  

BUmilO neeru- kanipeTTuTa ;-

శ్లోకమ్ ; ౧౨ ;-  

udagarjunasya dRSyO walmeekO walmeekO yadi tatArjunaddhastai@h, 

tribhi rambu bhawati purushai stree bhrardha samanwitai@h paScAt ;

శ్లోకమ్ ; ౧౩ ;-  

SwEtA gOdhaa dhana rEpurushE mRddhUsaraatata@h kRshNA,  

peetaasitaa susikataa tatO jalam nirdiSE ddhawaLamm|| - ౧౩ ;

taa. amburahita pradESamunamdu unna maddiceTTu, 

aa maddi ceTTunaku uttaradiSayamdu puTTa & 

maddiki paDamaTi dikkunamUDu mUrala duurambuna - 

mUDunnara purusha pramANamu lOtuku trawwawalenu, 

akkaDa tellani udakamu utpannamu agunu, 

amdu ardha purusha pramANambunanE -

tellani "uDumu",buuDide ramgu gala mRttikayu -

pidapa nallani mRttikayu, telupu pacca warNamu gala yisuka, 

daani krimda nirmalOdakamu umDunu. 

&

Water, water water ; - 

భూమిలో నీరు- కనిపెట్టుట ;=  BUmilO neeru- kanipeTTuTa ;

Hindu జలశుద్ధి విధానములు

వాపీ కూపాదులు - క్షారోదకములు ఐనను, 

బురదగ ఉండినను, వగరుగ, దుర్గంధంగా ఉన్నచో -

అందులో ఏఏ దినుసులను వేసి, శుభ్రపరచవచ్చునో - 

వరాహమిహిరుడు - వివరముగా ఇట్లు చెప్పెను ;- 

విలంబినో యత్ర తటద్రుమానపుర్వి లోకయంతి ప్రసవేక్షణైరివ,

శమం దిశంతః కలహంస భూషణా క్వచి ద్భవేణీ మనోరమాః||  [శ్లోకమ్; ౯] 

"కలిలం కటుకం లవణం విరసం- సలిలం చా శుభాగంధి భవేత్,

తదనేన భవ త్యమలం సరసం శుభగంధిగుణైః రసరైశ్చయుతమ్"

[శ్లోకమ్; ౯] {శ్లో; ౧౦ - -> [see -> బావి రూపం <-; [see] ;;

&

శ్లో. అర్జున ముస్తోశీరైః సనాగ[?]కో శాత శామలక చూర్ణైః,

కత@ ఫల చూర్ణైః, కూపే @ యోగఃప్రదాతవ్యః||

========================================= ,

తాత్పర్య = ఇట్లా తయారు చేసిన బావి నీటి మడుగులు - 

అందు వచ్చిన నీరు - బురదగా/ వగరుగా/ దుర్గంధం ఉన్నచో -  

ఆ  water purification ;- 

జలశుద్ధి విధానములు ;- 

మద్దిచెట్టు పట్ట, తుంగగడ్డలు, వట్టివేళ్ళు,  శొంఠి, బీరవిత్తులు, ఉసిరిక పొట్టు, చిల్లగింజలు - అన్నిటినీ చూర్ణం చేసి, ఆ నీళ్ళలో కలిపివేయాలి.

అప్పుడు - ఆ ఉప్పునీళ్ళు -> మధురజలములు అగును. [శ్లో; ౧౦ & పేజీ = 9 ] ;

[మద్దిచెట్టు పట్ట, తుంగగడ్డలు, వట్టివేళ్ళు,  శొంటి, బీరవిత్తులు, 

ఉసిరిక పొట్టు, చిల్లగింజలు - చూర్ణం చేసి - కలిపినచో ఆ నీళ్ళు మధురముగా - తీయగా మారును.]

================= ,  

Hindu JalaSuddhi - methods - purification ;- 

waapI kUpAdulu - kshArOdakamulu ainanu, 

buradaga umDinanu, wagaruga, durgamdhamgaa unnacO 

amdulO  -EE dinusulanu wEsi, SubhraparacawaccunO - 

warAhamihiruDu - wiwaramugaa iTlu ceppenu ;- 

wilambinO yatra taTadrumaanapurwi lOkayamti prasawEkshaNairiwa,

Samam diSamta@h kalahamsa BUshaNA kwaci dbhawENI manOramA@h||  [శ్లోకమ్; ౯] 

&

 "kalilam kaTukam lawaNam wirasam - salilam cA SuBagamdhi BawEt,

tadanEna bhawa tyamalam sarasam SuBagamdhiguNai@h rasaraiScayutam||"

&

SlO. arjuna mustOSIrai@h sanaaga[?]kO SAta SAmalaka cUrNai@h,

kata@ phala cUrNai@h, kUpE @ yOga@hpradAtawya@h|| 

 [శ్లోకమ్; ౯] {శ్లో; ౧౦ ] 

tAtparya ;- iTlaa tayaaru cEsina baawi nITi maDugulu - amdu waccina neeru - buradagaa/ wagarugaa/ durgamdham unnacO - 

aa jalaSuddhi widhaanamulu ;- 

maddiceTTu paTTa, tumgagaDDalu, waTTiwELLu,  SomTi, bIrawittulu, usirika poTTu, cillagimjalu - cUrNam cEsi - kalipinacO A nILLu madhuramugaa - teeyagaa maarunu. 

ఽ  ఽ  ఽ   ఽ  ఽ  ఽ -  ఽ  ఽ  ఽ   ఽ  ఽ  ఽ   -  ఽ  ఽ  ఽ   ఽ  ఽ  ఽ  ;

    water purification methods Ancient India 

జలము, నిర్వచనములు

1] పురుషప్రమాణం* = పురుషుడు చేతులు బార చాచి, 

నీటిలో దూకేటప్పుడు - ఎగయు నీటి అంగుళముల కొలత -

2] తూర్పు, పడమర, ఉత్తర దిక్కుల నుండి -

వెలువడు నాడులు శుభప్రదములు ;; 

ఆగ్నేయ, నైరృత వాయవ్య శాంకర దిశల నుండి వచ్చునవి - 

స్వల్ప జలములను కలిగినవి అగును. 

తొమ్మిదవ మహానాడి -[120 = ౧౨౦*] అంగుళములు - కొలత - 

               అని గ్రహింపవలెను. 

3] అష్ట దిక్కులకు, ఇంద్ర, అగ్ని, వరుణ, 

నిర్వృత్తి, వాయు, సోమ, శంకరులు* ~~~ అధ్పతులు -

కనుక ఆ దిక్పాలకుల నామ సంబంధములచే జలనాడులు ఉన్నవి. 

పాతాళం నుండి మధ్య వెళ్ళే తొమ్మిదవ నాడి - మహా సిర - అని పేరు ;

&

శంకరులు* = ఈశాన్య దిశ ; 

=================,

jalamu, nirwacanamulu ;- 

nirwacana - wiwaraNalu ;- 1] *purushapramANam = 

purushuDu cEtulu baara caaci, nITilO duukETappuDu - 

egayu nITi amguLamula kolata  ;

2] tuurpu, paDamara, uttara dikkula numDi -

weluwaDu nADulu SuBapradamulu ;;

AgnEya, nairRta waayawya SAmkara diSala numDi waccunawi - 

swalpa jalamulanu kaliginawi agunu. tommidawa mahAnADi 

[120 = ౧౨౦*]amguLamulu - kolata - ani grahimpawalenu. 

3] ashTa dikkulaku, imdra agni waruNa nirwRtti waayu sOma Samkaru*lu ~~~ adhpatulu, kanuka aa dikpaalakula naama sambamdhamulacE jalanADulu unnawi. paatALam numDi madhya weLLE tommidawa nADi - mahaa sira - ani pEru ; 

&

* Samkara = ISAnya diSa ; 

water - వివరణలు 






నిర్వచన - వివరణలు ;

భూమిపరీక్ష

ధర్మం యశస్యంచ దదా మ్యతో ఽహం జలార్గళం యేన .... ;  ౧  ;

ఈ భూమియందు నిమ్నోనతంబులుగ జలనాడులున్నవి - 

ఏకేన వర్ణేన రసేన చాంభ శ్చ్యుతం ; [ శ్లోకమ్ ;  ౨  ] =

ఉదకము ఆకాశం నుండి మేఘంబులచే ఏక స్వాదు విశిష్టంబులై 

[ఒకే రుచి కలిగిన నీరు ] వర్షించబడుచున్నది.

అయినను. భూ విశేష సంబంధముచే అనేక రసంబులు కలదియును, 

నానావర్ణంబులు కలదియును నున్నయది. 

కావున పక్ష్య మాణక్రమంబున భూములం పరీక్షించి - 

బావులు మొదలగు వానిం బడయువలెను. 

The above r - జలార్గళ శాస్తము - లోని - శ్లోకములు - 1 - 2 - 3 ;;

శ్లోకమ్ 5 ;- పురుహూతానల. .... ;-

పురుహూతానల యమ నిర్వృత్తి వరుణ పవనేందు శంకరా దేవాః ;

ఉన్నతేవ్యా క్రమశః - పూర్వాదీనాం దిశాం పతయః||

౩] దిక్పతి నామ్న్యశ్చ సిరా నవమీ మధ్యే మహా సిరా నామ్నీ, 

ఏతాభ్యో~న్యా శ్శతశో వినిస్సతా నామభిః ప్రధితాః||

౪] పాతాళా దూర్ధ్వ సిరా శుభప్రదా దిక్షు సంస్థితాయాశ్చ, 

కోణదిశి స్వల్ప జలా స్సిరా నిమిత్తాన్యతో వక్షే -  ౪  - 

============================= 

dharmam yaSasyamca dadaa myatO ఽham jalaargaLam yEna .... ;  ౧  ;

 ee BUmiyamdu nimnOnatambuluga jalanADulunnayawi - 

EkEna warNEna rasEna cAmBa Scyutam ; [ SlOkamm ;  ౨ ]

udakamu AkASam numDi mEGambulacE Eka swaadu wiSishTambulai [okE ruci kaligina neeru ] warshimcabaDucunnadi.

ayinanu. BU wiSEsha sambamdhamucE anEka rasambulu kaladiyunu, naanaawarNambulu kaladiyunu nunnayadi. kaawuna pakshya maaNakramambuna BUmulam pareekshimci - baawulu modalagu waanim baDayuwalenu. 

{kusuma ;- manishi daaham wEsinappuDu - bimdelOni nILLanu okkasaarE trAgalEDu kadA! glaasu maatramE ataniki atyamta aawaSyakata unna paaneeya parikaram. bhuumilOni baawulanu - atyaaSAparulautuu, puuDciwEstunnAru. waalee - kuupa - taTAkamulu - dharaNi janani - gomtu eppuDU callagaa umDElaa cEyagala wiSishTa wiSEsha upakaariNulu - gamanimcamDi ........... }} 

శ్లోకమ్ 5 ;- పురుహూతానల ;- పురుహూతానల  =

puruhuutaanala yama nirwRtti waruNa pawanEmdu SamkarA dEwA@h ;

unnatEwyaa kramaSa@h - puurwaadeenaam diSAm pataya@h||

౩] dikpati naamnyaSca siraa nawamee madhyE mahaa siraa naamnee, 

Etaa bhyOASSataSO winissatA naamabhi@h pradhitaa@h||

౪] paatALA dUrdhwa sirA SubhapradA dikshu samsthitaayaaSca, 

kONadiSi swalpa jalaa ssiraa nimittaanyatO wakshE -  ౪  - 

&

[ jalArgaLa SAstamu - lOni - SlOkamulu - 1 - 2 - 3 ] ; 

చిత్ర సోపానాలు = మెట్లు

సీరాయుక్ సలిలాం సుఖావతరణాం తీర్ధస్థ పుష్ప ద్రుమా, 

కూజద్వృక్ష విహంగమాం , 

సుతరణీం మత్యాయతా దీర్ఘి కామ్ ...... , శ్లో: ౩ ; ;;

తాత్పర్య ;- స్ఫటిక రజతనీలమణులతో చిత్రింపబడిన సోపానములచే నలంకరించబడినదిగను, సూక్ష్మంబులగు చిత్రములు కలిగినది - ...... , [శ్లో - ౪  ] 

================================== ,

citra sOpaanaalu = meTlu  ;-

seeraayuk sali laam suKAwataraNAm teerdhastha pushpa drumaa, 

kuujadwRksha wihamgamaam, sutaraNIm matyaayataa deerghi kaamm ...... , SlO: ౩ ; 

tAtparya ;- sphaTika rajataneelamaNulatO citrimpabaDina sOpaanamulacE nalamkarimcabaDinadiganu, suukshmambulagu citramulu kaliginadi - ........... , ;; [SlO -   ౪  ] ;;