1] గాడిద తంతే ఎవరికీ చెప్పకు ;
= When an ass kicks you, never tell :)
2] స్వాతి కొంగల` మీదికి .... సాళువం వెళ్ళినట్లు ;
3] ఇంటి నిండా కోళ్ళు ఉన్నా పక్కింటి కోడే కూయాల్సి వచ్చింది ;
4] పెద్ద మగాణ్ణని వరి నాట్లు వెయ్యడానికి వెళ్ళి ,
ఎలుక అలికిడికే వెల్లకిలా పడ్డాడు ;
5] కథకు కాళ్ళు లేవు ,ముంతకు చెవులు లేవు
6] ఆత్రగాడికి బుద్ధి మట్టు ;
7] కత్తిని తీసి కంపలో వేసి ఏకును తీసి ఝళిపించాడట ;
8] మోసపోయే వాడు ఉన్నంత కాలం,
మోసపోయే వాడు ఉంటాడు ;
9] ఉచితానికి ఊళ్ళు, ఖచ్చితానికి కాసులు ;
10] బంగారము వంటి కోమటి ;
సంగీతము చేత బేరసారము లుడిగెన్ ;
11] అర కాసు పనికి - ముప్పాతిక బాడుగ ;
12] కనుమునాడు మినుము తినాలి ;
=============,
1] gADida tamtE ewarikI ceppaku ;
2] swaati komgala meediki sALuwam weLLinaTlu ;
3] imTi nimDA kOLLu unnA, pakkimTi kODE kUyAlsi waccimdi ;
4] pedda magaaNNani ; wari nATlu weyyaDaaniki weLLi ;
eluka alikiDikE wellakilA paDDADu ;
5] kathaku kALLu lEwu mumtaku cewulu lEwu ;
6] aatragADiki buddhi maTTu ;
7] kattini tIsi kampalO wEsi ; Ekunu tIsi jhaLipimcADaTa ;
8] mOsapOyE wADu unnamta kAlam,
mOsapOyE wADu umTADu ;
9] ucitaaniki ULLu, khaccitaaniki kaasulu ;
10] bamgAramu wamTi kOmaTi ;
samgeetamu cEta bEra sAramu luDigen ;
11] ara kaasu paniki - muppaatika bADuga ;
12] kanumu nADu minumu tinaali ;
;
ముందు పోస్టు ;- ద్వాదశి - 28 - పన్నెండు తెలుగు సామెతలు ;
1] జొన్న పెరిగితే జాడు, వరి పెరిగితే వడ్లు ; [జాడు = చీపురు] - కర్షక సామెత ;
2] ఆకాశంలో గొర్రె తొక్కుడు, అతి సమీపంలో వానధారలు ; రైతు సామెత ;

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి