1] ముఖారవిందం భజగోవిందం ; =
2] నీ సరి వేల్పులు లేరు, నా సరి దాసులు లేరు ;
3] తెచ్చుకుంటే భోంచెయ్యి జగన్నాయకా,
లేకుంటే ఊరకుండు లోకనాయకా ;
4] నక్క ముదిరితే వఱడు,
తొండ ముదిరితే ఊసరవెల్లి ;
5] నక్కా నక్కా నా నామం చూడు,
తిరిగి చూస్తే తిరుమణి చూడు ;
6] తగులమారి తగవులమారి తంపి, పుల్లింగాల పిల్లి
7] A. సంజయ రాయబారం తెచ్చాడు -
7] B. శుష్కప్రియాలు తెచ్చె, శూన్యహస్తాలు మిగిలె ;
8] కొండంత రాగం తీసి. పిట్టంత పాట పాడాడట ;
9] వగ్గు కోతికి శివం వచ్చినట్లు ;
10] పరువుకోసం రోకలి మింగితే,
పొన్ను కాస్తా ఎక్కడో ఇరుక్కుందట ;
11] అడ్డ జామీనులకు పోతే ; తెడ్డు దెబ్బలు తప్పవు ;
12] ముహూర్తం చూసి యాత్రకు బయల్దేరితే -
మొదటి మొగుడు ఎదురొచ్చాడట ;
================,
1] mukhaarawimdam bhajagOwimdam ;
2] nee sari wElpulu lEru, naa sari daasulu lEru

3] teccukumTE BOmceyyi teccukumTE
BOmceyyi jagannaayakaa,
lEkumTE uurakumDu lOkanAyakaa ;
4] nakka mudiritE wa~raDu,
tomDa mudiritE uusarawelli ;
5] nakkaa nakkaa naa naamam cUDu,
tirigi cUstE tirumaNi cUDu ;
6] tagawulamaari tampi, pullimgaala pilli ;
7] A. samjaya raayabaaram teccADu
7] B. Sushkapriyaalu tecce, SUnyahastaalu migile ;
8] komDamta raagam teesi.
piTTamta paaTa pADADaTa ;
9] waggu kOtiki Siwam waccinaTlu ;
10] paruwukOsam rOkali mimgitE,
ponnu kaastaa ekkaDO irukkumdaTa ;
11] aDDa jaameenulaku pOtE ;
teDDu debbalu tappawu ;
12] muhUrtam cUsi bayaldEritE ,
modaTi moguDu eduru waccADaTa ;
&
ముందు పోస్టు ;- ద్వాదశి - 38 - పన్నెండు తెలుగు సామెతలు ;-
1] *పుట్టినిల్లు ఏకాదశి ; మెట్టినిల్లు గోకులాష్టమి ;
2] అద్దం అంటే తెలీని పిల్ల, అద్దం చూసుకుంటే, రెండు ముఖాలు కనిపించాయంట ;
3] కూతురికి బు-ధో-రం, శ-నో-రం, కోడలికి దీరికి దీరికి* [ =*దీపావళి] ;

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి