1] వజ్రం వంటి బిడ్డకు, వైఢూర్యాల అల్లుడు ;
2] లక్క లాంటి తల్లి ; రత్నాల వంటి పిల్లలు ;
3] ఇంట్లో కందిరీగలు తుట్టెలు పెడితే,
ఇంటి ఇల్లాళ్ళు గర్భవతులు ఔతారట ;
4] పైసా మే పరమాత్మ అని కదా ఆర్యోక్తి ;
5] ఓర్చినమ్మకు తేట నీరు ;
6] యాత్రకు వెళితే పాత్రను కొనాలి ;
7] చిల్లర శ్రీమహాలక్ష్మి ;
8] చిటికెన వ్రేలు శ్రీపతి ;
9] నూరు* వరకూ నన్ను కాపాడితే -
ఆ తర్వాత నిన్ను కాపాడుతా అంటున్నది రూపాయి -
[ notes ;- *నూరు = వంద = 100 / rs100/- ] ;
10] చెప్పు చేపాయి, రుబాబు రూపాయి ;
11] తల్లి బిడ్డల అరుగుదల చూస్తుంది ;
తండ్రి పిల్లల పెరుగుదల చూస్తాడు ;
12] కలిసొచ్చే కాలం వస్తే , నడిచి వచ్చే కొడుకు పుడతాడు ;
==================== , ;
1] wajram wamTi biDDaku, waiDhUryaala alluDu ;
2] paisaa mE paramaatma - ani kadaa aaryOkti
3] imTlO kamdireegalu tuTTelu peDitE,
imTi illALLu garbhawatulu autaaraTa ;
4] lakka lAMTi talli, ratnAla wamTi pillalu ;
5] Orcinammaku tETa neeru ;
6] yaatraku weLitE paatranu konaali ;
7] cillara Sreemahaalakshmi ;
8] ciTikena wrElu SrIpati ;
9] nuuru warakuu nannu kApADitE -
aa tarwAta ninnu kApADutAni,
anTunnadi rUpAyi ;
notes ;- [ nuuru* = rs100/- = wamda ;
10] ceppu cEpaayi, rubaabu ruupaayi ;
11] talli biDDala arugudala cuustumdi ;
tamDri pillala perugudala cuustADu ;
12] kalisoccE kAlam wastE naDici waccE koDuku puDatADu ;
&
ముందు పోస్టు ;- ద్వాదశి - 35 - పన్నెండు తెలుగు సామెతలు ;
1] అబద్ధం వా, సుబద్ధం వా - కుంతీపుత్రో వినాయకః ||
2] నందో రాజా భవిష్యతి ; లోకోక్తి ;
Extra Link - vedio -
REF ;- రుబాబు రూపాయి చెప్పు చేపాయి -
Telugu Samethalu - Telangana - Part three ;

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి