1] *పుట్టినిల్లు ఏకాదశి ; మెట్టినిల్లు గోకులాష్టమి ;
2] అద్దం అంటే తెలీని పిల్ల, అద్దం చూసుకుంటే,
రెండు ముఖాలు కనిపించాయంట ;
3] కూతురికి బు-ధో-రం, శ-నో-రం,
కోడలికి దీరికి దీరికి* [ =*దీపావళి] ;
4] మన్ను మగ్గితే -
మాలిని చేతికైనా పైరు పంటలు ఔతాయి ;
5] సేరు దొరకు, మణుగు బంటు ;
6] పాచిపళ్ళవాడు పేర్చిపెడితే,
పసిడి పళ్ళవాడు బరుక్కుని తిన్నాడట ;
7] పేరు లేనమ్మ, పెనం కాజేసిందట ;
8] మానుపిల్లి ఐనా, మట్టి పిల్లి అయినా,
ఎలుకను పట్టిందే పిల్లి ;
9] పిల్లి అంటే ఏమిటి అని అడిగితే,
మార్జాలం అని చెప్పాడట ;
10] నగరికి ఎంతైనా పెడతాడు గానీ,
పెద్దకోడలికి కూడు పెట్టాలంటే ఏడుస్తాడు ;
11] హరిహరులు ఇద్దరూ ఒకటే,
అది తెలియనివారి నోట్లో మన్ను [తమిళ సామెత / Tamil Proverb ]
12] బలిజ పుట్టుక పుట్టవలె, బత్తాయి బుడ్డి కొట్టవలె ;
========================================,
1] puTTinillu EkaadaSi ; meTTinillu gOkulAshTami ;
2] addam amTE teleeni pilla, addam cUsukuMTE,
remDu muKAlu kanipimcAyamTa ;
3] kuuturiki bu-dhO-ram, Sa-nO-ram, kODaliki
deeriki deeriki* ; [ =*deepAwaLi ] ;
4] mannu maggitE -
maalini cEtikainA pairu pamTalu autaayi ;
5] sEru doraku, maNugu bamTu ;
6] pAcipALLawADu pErcipeDitE,
pasiDi paLLawADu barukkuni tinnADaTa ;
7] pEru lEnamma, penam kaajEsimdaTa ;
8] maanupilli ainaa, maTTi pilli ayinA,
elukanu paTTimdE pilli ;
9] pilli amTE EmiTi ani aDigitE,
maarjaalam ani ceppADaTa ;
10] nagariki emtainaa peDatADu gAnI,
peddakODaliki kUDu peTTAlamTE EDustADu ;
11] hariharulu iddaruu okaTE,
adi teliyaniwaari nOTlO mannu [tamiLa saameta ] ;
12] balija puTTuka puTTawale, battaayi buDDi koTTawale ;
&
Notes ;- *1] ఏకాదశి - ఉపవాసాలు చేసే నెల తిథి - గోకులాష్టమి - ఉట్ల పండుగ -
ఇత్యాది వేడుకల పర్వం - ఆడపిల్లలకు అత్తగారి ఇల్లు భద్రత & శ్రేష్ఠం - అని భావం
అలనాటి proverb కదా, ఇప్పుడు - నేటి కాలానికి అన్వయిస్తే కుదరదు లెద్దురూ ; :)
==========,
1] EkaadaSi - upawaasaalu cEsE nela tithi - gOkulaashTami - uTla pamDuga -
ityaadi wEDukala parwam - ADapillalaku attagaari illu bhadrata & SrEshTham -
ani bhaawam ;
&
ముందు పోస్టు ;- ద్వాదశి - 37 - పన్నెండు తెలుగు సామెతలు ;-
1] గాడిద కొడకా అంటే, తమరు తండ్రులు, మేము బిడ్డలము అన్నాడట ;
2] దుడ్డు కర్రా దుడ్డుకఱ్రా ఎవరి మాట వింటావే,
వింటే ఎవరి చేతిలో ఉంటే వారి మాటని - అన్నదిట ;

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి