1] ఎక్కినోడిది గుర్రం, ఏలినోడిది రాజ్యం ;
2] సంక్రాంతి వచ్చేది సాలుకు ఒక్కసారే ;
3] దేవుడు గుడిలో ఉంటే పదిలం, బైటికి వస్తే పదలం రాయి* ;
- notes ;- [ *తూనిక కొలతల రాయి ; Eg. పదలం ; వీశ, ఏబలం, తులం] ;
4] అండ ఉన్న వాడిదే కదా అందలం ;
5] చుట్టాలకు పెట్టినిల్లు చూరపోయింది,
వేల్పులకు పెట్టినిల్లు హెచ్చు అయ్యింది ;
6] చీరపోతుకు సిరి వస్తే,
గోల్కొండ కాడికి గొడుగును తెచ్చి, పట్టమన్నదట ;
7] ఏమండీ కరణం గారూ, గోతిలో పడ్డారే అంటే,
కాదు, కసరత్తు చేస్తున్నాను అన్నాడట ;
8] చదువుకున్న వాడికీ సేద్యగాడే అన్నం పెట్టాలి ;
9] బడికి బెత్తం, మడికి గెత్తం* ;- [*ఎరువు ];
10] లోకువెవరురా అంటే లొట్టాయ్ పెళ్ళాం అని ;
11] చక్కిలాలు తింటావా, చల్ది తింటాను తింటాను,
చల్ది చక్కిలాలు తింటాను,
అయ్యతో కూర్చుని అన్నమూ తింటాను అన్నదిట ;
12] పాచి ముఖాన ఎప్పుడైతేనేమి ..... ,
భూపాళాలు చదివేందుకు, పాడేందుకు ;
==================================== ;
1] ekkinODidi gurram, ElinODidi raajyam ;
2] samkraamti waccEdi saaluku okkasaarE ;
3] dEwuDu guDilO umTE padilam,
baiTiki wastE padalam raayi* ;
- notes ;- [*tuunika kolatala raayi ;
`Eg` padalam ; weeSa, Ebalam, tulam ] ;
4] amDa unna waaDidE kadA amdalam ;
5] cuTTaalaku peTTinillu cuurapOyimdi,
wElpulaku peTTinillu heccu ayyimdi / pOyimdi ;
6] ceerapOtuku siri wastE,
gOlkomDa kADiki goDugunu tecci, paTTamannadaTa ;
7] mamDI karaNam gArU, gOtilO paDDArE aMTE -
kaadu, kasarattu cEstunnaanu annADaTa ;
8] caduwukunna waaDikI sEdyagaaDE annam peTTAli ;
9] baDikibettam, maDiki gettam* ;- [*eruwu ] ;
10] lOkuwewaruraa amTE loTTAy peKLLAM ani ;
11] cakkilaalu timTAwaa, caldi timTAwaa amTE -
cakkilaalu timTAnu, caldi timTAnu,
ayyatO kuurcuni annamuu timTAnu annadiTa ;
12] paaci muKAna eppuDaitEnEmi .......... ,
BUpALAlu cadiwEmduku, pADEmduku ;
;
& ముందు పోస్టు ; ద్వాదశి - 33 - పన్నెండు తెలుగు సామెతలు ;
1] పని లేని పాపరాజు ఏమి చేస్తున్నాడురా అంటే,
కుందేటి కొమ్ముకు రేఖలు తీస్తున్నాడు అన్నట్లు ;
2] అవ్వ వడికిన నూలు, తాత ... ;

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి