1] విక్రమార్కుని వంటి ప్రభువు ఉంటే, భట్టి వంటి మంత్రి అప్పుడే ఉంటాడు ;
2] తామరాకు నీట ముంచి ఎత్తినట్లు [from సారంగపాణి పదములు - prb ] ;
3] ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉన్నది -
[ *మాయాబజార్ ;- Film సామెత ] ;
4] నెత్తిన ' *తిరుమల కొప్పు' :) పెట్టించినట్లు ;
[*గుండు ] ; - [అన్నమాచార్య సామెత] ;
5] చెవి మీద పేను పారనీయడు వీడు ;]
6] చీమ చిటుక్కుమననీయడు ;
[ Same Meaning - above 6 proverb ]
7] చిక్కి చికిలించే కన్నా, వెళ్ళి వెక్కిరించేది మేలు ;
8] అన్నం తిన్నవాడు, తన్నులు తిన్నవాడు మరిచిపోరు ;
9] అన్నం పెడితే అరిగిపోతుంది,
వాత పెడితే కలకాలం ఉంటుంది ;
10] అన్నదమ్ముల పొత్తు చిన్నప్పుడు ;
అక్కచెల్లెళ్ళ పొత్తు పెద్దప్పుడు ;
11] వెనుకటికి ఎవడో బహు జాగ్రత్తమంతుడు ,
నీళ్ళలో ఉప్పు దాచిపెట్టాడట ;
12] ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులు పలుకుతుంది ;
=======================,
1] wikramaarkuni wamTi prabhuwu umTE,
BaTTi wamTi mamtri appuDE umTADu ;
2] taamaraaku neeTa mumci ettinaTlu -
from - SARANGAPANI Padamulu - prb ;
3] mukkOpaaniki wiruguDu mukhastuti umDanE unnadi ;
4] nettina tirumala koppu peTTimcinaTlu ;
[annamaacaarya saameta] ;
5] cewi meeda pEnu pAra nIyaDu weeDu ;
6] cIma ciTukkumananIyaDu] ;
[ Same Meaning - above 6 proverb ]
7] cikki cikilimcE kannaa, weLLi wekkirimcEdi mElu ;
8] annam tinnawADu, tannulu tinnawADu maricipOru ;
9] annam peDitE arigipOtumdi, waata peDitE kalakaalam umTumdi ;
10] annadammula pottu cinnappuDu ;
akkacelleLLa pottu peddappuDu ;
11] wenukaTiki ewaDO bahu jaagrattamamtuDu nILLalO uppu daacipeTTADaTa ;
12] E gUTi ciluka A gUTi palukulu palukutumdi ;
;
& REF ;- 4] *గుండు = * gumDu ;
ముందు పోస్టు ;- ద్వాదశి - 14 - పన్నెండు తెలుగు సామెతలు ;
హనుమంతుడి ఎదుట కుప్పిగంతులు వేస్తాడు ;

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి