1] ఘంటాకర్ణునికి అష్టాక్షరీ మంత్రం
ఉపదేశం చేయబోయినట్లు ;
2] యాదవ భారతం ఎద్దు మోత బరువు ;
3] తత్సమయానికి తడి ఇసకే సరి -
అని పళ్ళు తోమినట్లు ;
4] తడిసి ముప్పందుం ఐంది ;
[= * పందుం - ముప్పందుం - ధాన్యం కొలతలు ] ;
5] బలిమిని లింగం కడితే భక్తుడు ఔతాడా!?
6] తణుకు పోయి మాచారం వెళ్ళినట్లు [= చుట్టు దారి ] ;
7] ఆచారం ఆచారం అన్నంభొట్లా అంటే,
పెద్ద చెరువులో కుక్క ఈదింది అన్నాడట ;
8] నేతి కుండను నేల మీద పెట్టి,
ఉత్తి కుండను ఉట్టి మీద పెట్టినట్లు
9] పోకల కుండను - చట్రాతి మీద పగల కొట్టినట్లు ;
10] గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించిందంట ;
11] ఆవగింజంత అబద్ధం ముందర -
ఐరావతం అంత నిజం కూడా నిలబడదు ;
12] ఎద్దు ఉన్నోనికి బుద్ధి ఉండదు ;
బుద్ధి ఉన్నోనికి ఎద్దు ఉండదు ;
==============================, ;
1] GamTAkarNuniki ashTAksharee mamtram
upadESam cEyabOyinaTlu ;
2] yaadawa bhaaratam eddu mOta baruwu ;
3] tatsamayaaniki taDi isakE sari -
ani paLLu tOminaTlu ;
4] taDisi muppamdum aimdi ;
[* pamdum - muppamdum - dhaanyam kolatalu] ;
5] balimini limgam kaDitE bhaktuDu autADA!!?
6] taNuku pOyi maacaaram weLLinaTlu; [= cuTTudaari ] ;
7] aacaaram aacaaram annamBoTlA amTE,
pedda ceruwulO kukka eedimdi annaaDaTa ;
8] nEti kumDanu nEla meeda peTTi,
utti kumDanu uTTi meeda peTTinaTlu ;
9] pOkala kumDanu caTrAti mIda pagala koTTinaTlu ;
10] guDDu wacci pillanu wekkirimcimdamTa ;
11] aawagimjamta abaddham mumdara -
airaawatam amta nijam kUDA nilabaDadu ;
12] eddu unnOniki buddhi umDadu ;
buddhi unnOniki eddu umDadu ;
&
ముందు పోస్టు ;- ద్వాదశి - 24 - పన్నెండు తెలుగు సామెతలు ;
ఆడేది అడ్డ నామాలలు తీసుకుంటే - పాడేది పంగనామాలు తీసుకుందంట ; [కర్నూలు సామెతలు ] ;
కొండ అద్దమందు కొంచెమై ఉండదా ; - ಸಾಮೆತಲು ;

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి