1] ఒక చిత్రం, ఒక బొమ్మ ;
- వెయ్యి మాటలతో సమానం ;
2] అప్పులెందుకు మిగిలాయిరా అంటే,
ఎగ్గొట్టడం చేతకాక అన్నాడట ;
3] అప్పు ఇచ్చి చూడు, పిల్లను ఇచ్చి చూడు ;
4] సత్రం భోజనం మఠం నిద్ర - అన్నట్లు ఉన్నది ;
5] ఉబిసో ఉబ్బేసో పని చేపించుకోవాల ;
6] నూటికి వస్తాదు, బహు పోటుగాడు ;
7] విత్తు కొద్దీ విభవం, విద్య కొద్దీ వినయం ;
8] కష్ట సంపాదన ఇష్ట భోజనం ;
9] పగటి నిద్ర పనికి చేటు ; రాత్రి మాటలు నిద్రకు చేటు ;
10] అంకపొంకాలు* లేనిదమ్మ, శివలింగం, వందే - ;
[వందే =నమస్కారం, * అంకం - సంఖ్య ; పొంకం = గర్వం ] ;
11] పుణ్యానికి పుట్టిందే సాక్షి, బావికి నీళ్ళే సాక్షి ;
12] ఆడబోయిన తీర్ధం ఎదురైనట్లు ;
=================================;
1] oka citram, oka bomma ; weyyi mATalatO samAnam ;
2] appulemduku migilAyirA amTE,
eggoTTaDam cEtakaaka annADaTa ;
3] appu icci CUDu, pillanu icii cUDu ;
4] satram BOjanam maTham nidra - annaTlu unnadi ;
5] ubisO ubbEsO pani cEpimcukOwaala ;;
6] nUTiki wastAdu, bahu pOTugADu ;
7] wittu koddI waiBawam, aidya koddI winayam ;
8] kashTa sampaadana, ishTa BOjanam ;
9] pagaTi nidra paniki cETu, raati mATalu nidaraku cETu ;
10] amka pomkAlu lEnidamma Siwalimgam, wamdE ;
11] puNyAniki puTTimdE sAkshi, bAwiki nILLE sAkshi ;
12] ADabOyina tIrdham edurainaTlu
;
ముందు పోస్టు ;- ద్వాదశి - 15 - పన్నెండు తెలుగు సామెతలు ;
విక్రమార్కుని వంటి ప్రభువు ఉంటే, భట్టి వంటి మంత్రి అప్పుడే ఉంటాడు ;

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి