1] ఆడేది అడ్డ నామాలు తీసుకుంటే -
పాడేది పంగనామాలు తీసుకుందంట ;
[కర్నూలు సామెతలు- Karnool - कर्नूल Proverbs ] ;
2] కొండ అద్దమందు కొంచెమై ఉండదా ;
3] ముందు వాళ్ళకు మూకుళ్ళు,
వెనుక వాళ్ళకు ఆకుళ్ళు నాకుళ్ళు ;
3] కందెన వేయని బండికి కావలసినంత సంగీతం ;
4] చలివేంద్రం కుండలకు తూట్లు పొడిచినట్లు ;
5] చదువ నేరుస్తావా, వ్రాయ నేరుస్తావా అంటే చదవా నేరను, -
వ్రాయ నేరను - చింప నేరుస్తా నన్నాడట ;
6] కూడలి కాపురం కుతకుతలు ; వేరడి కాపురం వెతవెతలు ;
7] రోషాల పాటగాడికి వేషాలు మెండు ;
8] పొద్దంతా పోగు నేసి -
దీపం పెట్టాక దిగనేసాడంట ;
9] పిడతలో నూనె పిడతలోనే ఉండాలి - బిడ్డలు బీరగింజల్లా ఉండాలి ;
10] పిలిచి పిల్లను ఇస్తామంటే - కుడికన్నులో మెల్ల ఉందన్నాడట
11] పిల్లి తోకను ఎద్దు తొక్కితే, ఎలుక కేసి ఎర్రగా చూసిందట
12] కొత్త భక్తురాలు ఉడుకు వీబూది పూసుకుని
నొసలు కాలెనే పేరమ్మా అన్నదట ;
==============================, ;
1] ADEdi aDDa nAmaalu teesukumTE -
pADEdi pamganaamaalu teesukumdamTa ;
- [ Karnool - कर्नूल Proverbs ] ;
2] komDa addamamdu komcemai umDadaa ;
mumdu wALLaku muukuLLu,
wenuka wALLaku AkuLLu nAkuLLu ;
3] kamdena wEyani bamDiki kaawalasinamta samgeetam ;
4] caliwEmdram kumDalaku tUTlu poDicinaTlu ;
5] caduwa nErustaawaa, wraaya nErustaawaa amTE,
cadawaa nEranu, wraaya nEranu -
cimpa nErustaa nannaaDaTa ;
6] kUDali kaapuram kutakutalu ;
wEraDi kaapuram wetawetalu ;
7] rOshaala pATagADiki wEshaalu memDu ;
8] poddamtaa pOgu nEsi -
deepam peTTAka diganEsADamTa ;
9] piDatalO nuune piDatalOnE uMDAli -
biDDalu beeragimjallA umDAli ;
10] pilici pillanu istAmaMTE -
kuDikannulO mella umdannADaTa ;
11] pilli tOkanu eddu tokkitE,
eluka kEsi erragaa cUsimdaTa ;
12] kotta bhakturaalu uDuku weebuudi puusukuni -
nosalu kaalenE pErammA annadaTa ;
&
ముందు పోస్టు ;- ద్వాదశి - 23 - పన్నెండు తెలుగు సామెతలు ;
1] తన కడుపున పుట్టిన బిడ్డ,
తన కొంగున కట్టిన రూక ఆదుకుంటాయి ;

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి