25, మే 2020, సోమవారం

ద్వాదశి - 13 [12 సామెతలు Telugu proverbs]

1]  మక్కువ పడి ముక్కాలి పీట చేయించుకుంటే 
డోరియా కోక కాస్తా కత్తిరించుకు పోయిందంట ;
2] ఎత్తెత్తి అడుగులేసి,పుల్లిస్తరాకులలో పడె, మడి కాస్తా దడి అయ్యె ;
3] పుర్రెకొక బుద్ది, జిహ్వకొక రుచి  ;
4] కూర్చుని కుంపట్లు అమ్మేస్తాడు -[ తగవులు పెట్టే రకం ] = 
5]  బాదేపల్లి సేట్లు, లెక్కలు చూస్తే తూట్లు , [*near జడ్చర్ల ]  ; 
6] మంత్రం చెప్పేందుకు మల్లుంభట్లు, తినేటందుకు తిప్పంభొట్లు ;
7] ఓంకారం లేని మంత్రం, అధికారం లేని ప్రజ్ఞ ; 
8] మంగలి కొండోజి మేలు మంత్రుల కంటెన్  ;
 9] లోకాయికి మాట నష్టం, లోభికి మూట నష్టం ;
10] పిళ్ళారికి తొడపాశం పెట్టి, నైవేద్యం పెట్టాడట ; 
11] తగినట్లు కూర్చెరా తాకట్లమారి బ్రహ్మ ; 
12] సంతలో కొడితే సాక్షులు ఎవరు!? 
******************************<
1] makkuwa paDi mukkAli pITa cEyimcukumTE DOriyA kOka kaastaa kattirimcuku pOyimdamTa ; 
2] 2] ettetti aDugulEsi, pullistaraakulalO paDe, maDi kaastaa daDi ayye ;
3] purrekoka buddi, jihwakoka ruci  ; 
4] kuurcuni kumpaTlu ammEstADu -[ tagawulu peTTE rakam ] 
5] *baadEpalli sETlu, lekkalu cUstE tUTlu ; [Badepalli - [near జడ్చర్ల ] ;
6] mamtram ceppEmduku mallumbhaTlu, tinETamduku tippambhoTlu ; 
7] OmkAram lEni mamtram, adhikaaram lEni prajna ; 
8] mamgali komDOji mElu mamtrula kamTen ;
9] lOkaayiki mATa nashTam, lOBiki muuTa nashTam ; 
10] piLLAriki toDapASam peTTi, naiwEdyam peTTADaTa ; 
11] taginaTlu kuurceraa taakaTlamAri brahma ;
12] samtalO koDitE sAkshulu ewaru!?
;
NOW ;- ద్వాదశి - 13 [పన్నెండు సామెతలు 12 Telugu proverbs]  ; 
ముందు పోస్టు ;- ద్వాదశి - 12  [12 Telugu proverbs] ;-
చెప్పులు తేరా మగడా, నిప్పులపై నడుస్తాను, అన్నదట ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి