1] అంబలి తాగే తాసిల్దారు వెంట,
మీసాలు లేపే మాలూకదారు ;
2] నియోగపు ముష్టికి, బనారసు సంచీ ; :)
3] అందితే జుట్టు పట్టు, అందకుంటె కాళ్ళు పట్టు ;
4] ] అందితే సిగ, అందకపోతే కాళ్ళు ;
5] సిగపట్ల గోత్రాలు ;
[= తగవులకు కాలు దువ్వే మనుషులు ;
6] సందట్లో సడేమియా అన్నట్లు ;
7] ] ఉన్న మాట చెబితే ఊరు అచ్చి రాదు ;
8] ఊరు మీద అలిగి,
చెరువు గట్టు మీద కూర్చున్నాడట ;
9] పాపం అని పచ్చిపులుసు పోస్తే,
నేతిబొట్టు లేదని లేసి లేసి ఉరికిండంట ;
10] ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరుగదు ;
11] ఆకలిగొన్నవానితో న్యాయం గురించి మాట్లాడకు ;
12] నోటికి అదుపు, ఇంటికి పొదుపు అవసరం ;
=============,
1] ambali taagE taasildaaru wemTa,
meesaalu lEpE maaluukadaaru ;
2] niyOgapu mushTiki, banaarasu samcee ;
3] amditE juTTu paTTu,
amdakumTe kALLu paTTu ;
4] amditE siga, amdakapOtE kALLu ;
5] sigapaTla gOtraalu ;
[= tagawulaku kaalu duwwE manushulu ] ;
7] unna mATa cebitE Uru acci rAdu ;
8] uuru meeda aligi,
ceruwu gaTTu meeda kuurcunnADaTa ;
9] paapam ani paccipulusu pOstE,
nEtiboTTu lEdani lEsi lEsi urikimDamTa ;
10] aakali ruci eragadu, nidra sukham erugadu ;
11] aakaligonnawAnitO nyaayam gurimci mATlADaku ;
12] nOTiki adupu, imTiki podupu awasaram ;
&
ముందు పోస్టు ;- ద్వాదశి - 39 - పన్నెండు తెలుగు సామెతలు ;
1] ముఖారవిందం భజగోవిందం ;
2] నీ సరి వేల్పులు లేరు, నా సరి దాసులు లేరు ;