1. అక్కన్న, మాదన్న గార్లు అందలం ఎక్కితే,
సాటి సరప్ప చెరువుకట్ట ఎక్కి కూర్చున్నాడంట.
=
akkanna, maadanna gaarlu amdalam ekkitE,
saaTi sarappa ceruwukaTTa ekki kuurcunnADamTa.
;
2. అచ్చంగా తిరుమణిధారి ఐతే -
పుల్ల పట్టడం లోనే పద్ధతి తెలుస్తుంది
=
accamgaa tirumaNidhaari aitE - pulla paTTaDam lOnE
paddhati telustumdi.
;
3. అన్నం పెడితే అరిగిపోతుంది
చీర ఇస్తే చిరిగిపోతుంది ;
వాత పెడితే కలకాలం ఉంటుంది - హాస్య సామెత ;
=
annam peDitE arigipOtumdi
ceera istE cirigipOtumdi ;
waata peDitE kalakaalam umTumdi - haasya saameta ;

nandanajaya- 2018 - 16 kusuma paints |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి